P.S. Narayana
2.1K posts


మనసిచ్చి చూడు (1998)
సంగీతం: మణిశర్మ
గానం: చిత్ర, హరిహరన్
సాహిత్యం: చంద్రబోస్
నా మదీ మహా నదీ వరదౌతున్నదీ..
ఈ ఇదీ ఇలాంటిది ఎపుడూ లేనిదీ..
మునగనా తనా మనస్సులోనా..
#Manisharma #KSChitra #Hariharan
తెలుగు

@ravindraraj11 సాటి లేని ప్రేమ ❤️లోకం మనదే కావాలి 👌
Songs సూపర్ గా ఉన్నాయి అన్న
ఇంత వరకు నేను వినలేదు
ధన్యవాదములు 🙏
తెలుగు

కేవలం పాటలతో ఓ సినిమాను ఆడించవచ్చా ?
ఇండస్ట్రీ రికార్డులు కొట్టాలంటే మాస్ మసాలాలు ఉండాల్సిందేనా ?
హీరో దర్శకత్వం చేస్తూ నటిస్తే బ్రహ్మరథం పట్టే సినిమాలు తెలుగులో మాత్రమే వస్తాయా ?
తెరమీద పాటోస్తే చాలు సిగరెట్ కోసమో ప్రకృతి కోసమో సీట్లో నుంచే లేచి వెళ్లిపోయే జమానాలో వాటి కోసమే మళ్ళీ మళ్ళీ టికెట్లు కొనేలా చేయొచ్చా ?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ప్రేమ లోక (కన్నడ)
ఇప్పుడంటే కెజిఎఫ్, కాంతర చూసి ఆహా ఓహో కన్నడ సినిమా ఎదిగిపోయింది అంటూ భుజాలు చరుస్తున్నాం కానీ 39 సంవత్సరాల క్రితమే దాని స్టామినాను రుజువు చేసిన హీరో రవిచంద్రన్.
1987లో ఈ సినిమా వచ్చినప్పుడు నాది మరీ జ్ఞాపకాలను దాచుకోలేని బాల్యం కాబట్టి ఖచ్చితంగా గుర్తు లేదు. కానీ తర్వాత ఐదారేళ్ళ దాకా దీని పాటలు ఊరూరా మారుమ్రోగిపోవడంతో పాటు రోజూ ఇంట్లో రేడియో టేప్ రికార్డర్లో విన్న నా చెవులకు దీని మధుర స్మృతులు అలాగే నిలిచిపోయాయి
కథగా ప్రేమలోక అంత గొప్పగా ఏమి అనిపించదు. మేజిక్ అంతా హంసలేఖ సంగీతంలో, బాలు - జేసుదాస్- జానకి - చిత్ర తదితరుల గాత్రంలో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ గంట కూడా పూర్తి కాకముందే ఆరు పాటలు వచ్చేస్తాయి. ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతూ. విసుగు పుట్టదు సరికదా అప్పుడే అయిపోయాయా అనే ఫీలింగ్ వేలం వేసుకుని మరీ కలిగిస్తాయి.
రెండున్నర గంటల సినిమాలో 50 నిమిషాలు పాటలే ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు సంగీతం ఏ స్థాయిలో ప్రభావం. కర్ణాటక యూత్ పిచ్చెక్కిపోయి చూసారు. కుటుంబాలతో సినిమా హాళ్లు కిటకిటలాడాయి. గ్రామ్ ఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్ల సేల్స్ తో ప్రేమలోక లహరి ఆడియో సంస్థను ఒకేసారి వంద మెట్లు ఎక్కించేసింది. బెంగళూరులో రెండు వందల రోజులు హౌస్ ఫుల్ అయిన సినిమా ఇదొక్కటే అని ఈ మధ్యే ఏదో పత్రికలో చదివా.
తమిళ్ లో 'పరువ రాగం'గా టాకీ పార్ట్ మాత్రం రీషూట్ చేసి ఆ వెర్షన్ నే తెలుగులో 'ప్రేమలోకం'గా డబ్బింగ్ చేస్తే ఇక్కడా వంద రోజులు ఆడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జూహీ చావ్లా పరిచయమయ్యింది ఈ మూవీతోనే. ఒక్కసారి సాంగ్స్ వినండి. ఇవేం పాటలని మీకనిపిస్తే నా మ్యూజిక్ టేస్ట్ ని ఇకపై నిరభ్యంతరంగా శంకించవచ్చు.
#premaloka #ravichandran #hamsalekha #juhichawla

తెలుగు

అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తూ ఉండాలి, రాకపోతే "మనమందరం మనుషులం అనే సంగతి పూర్తిగా మర్చిపోతామేమో!!??"....
ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వచ్చినట్టు,
ఐదేళ్లకు ఒకసారి ఇలాంటి సినిమా వస్తే బాగుణ్ణు....
బ్రిటిషర్లు నేర్పించిన బానిసత్వం నరనరాల్లో కలిసిపోయిందా?? ఇంకెప్పటికీ పోదా??
జీవితమంతా నాయకుల కోసం,
నువ్వెలా ఉన్నావో కనీసం తెలియని మనుషుల కోసం,
నీ అస్తిత్వాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని కూడా వదులుకుని బానిసలాగే బ్రతికేస్తూ ఉంటావా??
తెలుగు

అన్నమయ్య (1997)
సంగీతం: కీరవాణి
గానం: బాలు,సుజాత, రేణుక
సాహిత్యం: వేటూరి
తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి ఙానపదం..
పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా...
#spb #Bhanupriya #Veturi #Keeravani
తెలుగు

బ్రహ్మానందం గారు👏👏🙏
మీకు జన్మదిన శుభాకాంక్షలు..
మీరు జన్మించడం మా అదృష్టం..
అత్తిలి ఎల్లాలంటే బస్ ఎప్పుడొస్తుంది??
#Brahmanandam
తెలుగు

గాండీవం(1994)
సంగీతం: కీరవాణి
గానం: బాలు, శ్రీకుమార్, చిత్ర
సాహిత్యం: వేటూరి
ముగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే..
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో..
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే..
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో..
#Balakrishna #ANR #Mohanlal #spb #Veturi
తెలుగు

ఒక్కడు (2003)
సంగీతం: మణిశర్మ
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత
సాహిత్యం: సిరివెన్నెల
యమునా తీరాలా కథ వినిపించేలా
రాధా మాధవుల జత కనిపించేలా..
పాడనీ వెన్నెల్లో ఈ వేళా
చెవిలో సన్నాయి రాగంలా..
#MaheshBabu #Manisharma #Bhumika
తెలుగు

Brilliant work.
Santhosh Andaluri@SanthoshCherrry
An Untold Story of Unsung Hero 🔥 The legend who became a NIGHTMARE for the evil. The name is #RANABAALI 🔥 Excited 💯 for this one . A @SanthoshCherrry design 😎 #VD14 @TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #VijayDeverakonda #VDK
English

@JackieTiger17 @sairaaj44 @actor_nithiin Based on the recent announcement, the music director for the upcoming sci-fi thriller starring Nithiin, directed by VI Anand, and produced by Chittoori Sreenu hasn't been revealed yet. I'll keep an eye out for updates!
English

#info
@actor_nithiin దర్శకుడు విఐ ఆనంద్..నిర్మాత చిట్టూరి శ్రీను
కాంబినేషన్ అనౌన్స్ మెంట్ ఈ రోజు
తెలుగు

#AanatiMadhuralu 🎵🎵🎶🎶🎼🎼
A beautiful song "Ganta gantaki......" was from #Vickydada film (1989)❤
👑@iamnagarjuna
@iam_juhi
@ActressRadha
#RajKoti 🎶
#DSivaprasadReddy Pro
#AKodandaRamiReddy Dir
#Ganta
#Vikkidada
#AanatiMadhuralu
#MusicLovers
English
P.S. Narayana retweetledi

హీరోగా సుమంత్ మూడో సినిమా. మంచి అంచనాలతో రిలీజ్ అయింది. పెళ్లి సందడి లాంటి విజయాన్ని మళ్ళీ చూపిస్తామని చెప్పారు రాఘవేంద్ర రావు , అశ్వనీదత్ . కానీ ఆకట్టుకోని కధనంతో ప్లాప్ అయింది . #Nagarjuna

తెలుగు









