హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా #GHMC స్పెషల్ డ్రైవ్!
కేవలం 9 రోజుల్లోనే నగర వీధుల నుండి 2,005 మెట్రిక్ టన్నుల చెత్తను అధికారులు తొలగించారు.
ముఖ్య విశేషాలు:
🔹 2,005 టన్నుల మున్సిపల్ వ్యర్థాలతో పాటు 670 టన్నుల నిర్మాణ వ్యర్థాల (C&D) క్లీనప్.
🔹 నగరం వ్యాప్తంగా 300 వార్డులలోని 1,882 ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు.
🔹 ఫ్లైఓవర్లు, పార్కులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద ప్రత్యేక దృష్టి.
క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.
#CleanHyderabad#GHMC#HyderabadNews#SanitationDrive#SwachhHyderabad@GHMCOnline@CommissionrGHMC@RamMohanINC@SatishManneINC
రేవంత్ రెడ్డి గారి పాలనలో పథకాలన్నీ మాకు నేరుగా అందుతున్నాయి.
ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయి. బస్సు పాస్ వల్ల, ఉచిత కరెంట్ వల్ల మాకు ఎంతో మేలు జరుగుతోంది. అలాగే ప్రభుత్వం ఇచ్చే ఉచిత చీరలు కూడా చాలా బాగున్నాయి.
మా ఇంటికి సరిగ్గా కరెంట్ బిల్లు (Zero Bill) అందుతుంది, రేషన్ బియ్యం వస్తున్నాయి. మా పిల్లలకు స్కూల్స్‌లో చదువు కూడా చాలా బాగుంది. గత పాలనతో పోలిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా పిల్లల భోజనం విషయంలో:
గతంలో BRS పాలనలో హాస్టల్స్‌లో ఫుడ్ అస్సలు బాగుండేది కాదు, పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో హాస్టల్ భోజనం చాలా బాగుంది. పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
అన్ని రకాలుగా మాకు అండగా ఉంటున్న ఈ ప్రజా ప్రభుత్వం, వచ్చే 5 ఏళ్లు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకే నా ఓటు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికే!
#Telangana#RevanthReddy#PrajalaPrabhutvam#PeopleWithRevanthReddy@RamMohanINC@SatishManneINC
సంక్రాంతి ప్రయాణికులకు TGSRTC అదిరిపోయే శుభవార్త!
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.
ముఖ్య వివరాలు:
🔹 తేదీలు: జనవరి 9 నుంచి 13 వరకు (వెళ్లేవారి కోసం), జనవరి 18, 19 తేదీల్లో (తిరిగి వచ్చే వారి కోసం).
🔹 మహాలక్ష్మి పథకం: మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది (పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో).
🔹 ప్రధాన కేంద్రాలు: MGBS, JBS, ఉప్పల్, LB నగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి నుండి ప్రత్యేక సర్వీసులు.
🔹 ఛార్జీలు: కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే 50% అదనపు ఛార్జీలు ఉంటాయి, సాధారణ బస్సుల్లో పాత ఛార్జీలే వర్తిస్తాయి.
ముందస్తు రిజర్వేషన్ కోసం tgsrtcbus.in సందర్శించండి.
#Sankranti2026#TGSRTC#Telangana#MahalakshmiScheme#SankrantiSpecial#Hyderabad#SafeJourney@TGSRTCHQ@Bmaheshgoud6666@kiran_chamala
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు!
పరీక్షల వేళ విద్యార్థుల ఏకాగ్రతను పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా 'సాయంత్రం అల్పాహారం (Snacks)' అందించాలని నిర్ణయం.
వివరాలు:
✅ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు అమలు.
✅ మొత్తం రూ. 4.23 కోట్ల నిధులు మంజూరు.
✅ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్ విద్యార్థులకు లబ్ధి.
మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న SSC పరీక్షలకు విద్యార్థులు మరింత ఉత్సాహంతో సిద్ధం కావాలనే ఈ నిర్ణయం.
#Telangana#Education#RevanthReddy#SSCExams2026#StudentWelfare#TelanganaNews@Bmaheshgoud6666@kiran_chamala
యూనివర్సిటీ భూముల గురించి ఇప్పుడు ఢిల్లీ స్థాయి ట్వీట్లు చేస్తున్న కేటీఆర్
ఆనాడు స్వయంగా కేసీఆర్ గారు OU భూముల గురించి ఏమన్నారో మర్చిపోయారా?
తండ్రి మాట వినకపోతే పార్టీకి, నీకు మనుగడ ఉండదు నాయనా.
ప్రైవేట్, ప్రభుత్వ భూములను కూడా వదలని చరిత్ర నీది
#BRS#kcr#ktr#Telangana@Bmaheshgoud6666@kiran_chamala
గులాబీ గూటిలో అసూయ జ్వాలలు.. హరీష్ రావు అసలు రంగు బయటపెట్టిన పేర్ని నాని!
మేనమామ కేసీఆర్ మీద కోపం, బామ్మర్ది కేటీఆర్ మీద విపరీతమైన అసూయ.. ఇదే హరీష్ రావు గారి అసలు ముఖచిత్రం అని పేర్ని నాని బాంబు పేల్చారు.
2018లోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు హరీష్ ప్లాన్ వేశారని, అది ముందే పసిగట్టిన కేసీఆర్ ఆయనను పక్కనబెట్టారని చరిత్ర చెబుతోంది.
పైకి నవ్వుతూ లోపల గొయ్యి తవ్వడం హరీష్ రావు గారికి వెన్నతో పెట్టిన విద్య!
సొంత కుటుంబంలోనే ఒకరినొకరు నమ్మని వీళ్లు, ఇక తెలంగాణ ప్రజలను ఏం కాపాడతారు?
#HarishRao#BRSInternalWar#PerniNani#TelanganaPolitics#RevanthReddy#PeopleWithRevanthReddy@Revanth_Sainyam@INCTelangana@RamMohanINC@SatishManneINC
ఆర్థిక ఇబ్బందులెన్నున్నా.. సామాన్యుడి సంక్షేమంలో రేవంత్ రెడ్డి తగ్గేదేలే!
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన మాట కోసం ఏటా దాదాపు రూ. 16,000 కోట్లు వెచ్చించి 85 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. గృహ జ్యోతి ద్వారా 53 లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు వస్తుంటే, ఉచిత బస్సు పథకంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో ప్రయాణిస్తున్నారు.
10 ఏళ్ల దోపిడీ పాలన పోయింది.. 15 ఏళ్ల ప్రగతి పాలన మొదలైంది. పని చేసే ప్రభుత్వానికి సామాన్యుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది!
#RevanthReddy#PeopleWithRevanthReddy@Bmaheshgoud6666@kiran_chamala
ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ!
కేటీఆర్ అడుగుపెట్టే ముందే ఖమ్మం గులాబీ కోటలో భారీ కుదుపు. ఏకంగా 43 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా!
వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఇది కోలుకోలేని దెబ్బ.
#Khammam#BRS#Congress@Bmaheshgoud6666@kiran_chamala
తెలంగాణ యువతకు తీపి కబురు!
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) & స్విగ్గీ (@Swiggy) మధ్య కీలక ఒప్పందం. క్విక్ కామర్స్ రంగంలో 5,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు!
మాటలు చెప్పడం కాదు.. చేతల్లో ఉద్యోగ కల్పన అంటే ఇదే! రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ యువత భవిష్యత్తు సరికొత్త శిఖరాలకు..
#YoungIndiaSkillsUniversity#TelanganaJobs#RevanthReddy@Bmaheshgoud6666@kiran_chamala
హైదరాబాద్ ఫార్చ్యూన్ 500 GCCలకు మళ్లీ హాట్ డెస్టినేషన్‌గా మారుతోంది.
అమెరికాకు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం LPL ఫైనాన్షియల్ తమ తొలి GCCని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభించేందుకు ప్రెస్టీజ్ స్కైటెక్‌లో 3 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజ్‌కు తీసుకుంది.
2025 నాలుగో త్రైమాసికంలో జరిగిన ఇతర పెద్ద ఒప్పందాలు:
MSD – ఫీనిక్స్ H10లో 3 లక్షల చదరపు అడుగులు
ఎర్నెస్ట్ అండ్ యంగ్ – రహేజా మైండ్‌స్పేస్‌లో 2.5 లక్షల చదరపు అడుగులు
హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.
#Hyderabad#GlobalCapabilityCenters#GCCIndia#Fortune500@TelanganaCongress@Revanth_INC@TelanganaCMO
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదన్నారు కదా.. మరి ఇదేంటి? బిఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారు..? ఈ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి సీఎం రేవంత్ ఆపించాడు. తెలంగాణ ప్రజారాలా గమనించండి.. రేవంత్ సీఎం కాకపోతే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది.. మన నీళ్లు వాళ్ళు తోడుకొని పోయేవాళ్లు. #rayalaseemalifetirrigationproject#cmrevanth#kcr#brs@UttamINC@Bmaheshgoud6666
సభలో చర్చకు వచ్చే ధైర్యం లేదు కానీ.. బయటకొచ్చి బిల్డప్ ఇస్తారా?
ఒకాయన ఏమో ఫామ్ హౌస్ లో విశ్రాంతి, మరొకాయన ఏమో సమాధానం చెప్పలేక అసెంబ్లీ నుంచి పరుగు! ప్రజా సమస్యల మీద నిలదీస్తుంటే 'బూతులు' అని కవర్ చేయడం మీకే చెల్లింది. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి, అసలైన బూతుల పర్వం ఎవరి హయాంలో జరిగిందో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు!
#KTRExposed#FarmHousePolitcs#AssemblyTruths@kiran_chamala@SatishManneINC
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తపన.. ప్రజల సంక్షేమమే పరమావధి!
'HILT' అనేది కేవలం భూముల మార్పిడి కాదు, భావి తరాలకు కలుషితం లేని పర్యావరణాన్ని అందించే ఒక చారిత్రాత్మక ముందడుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సరికొత్త అభివృద్ధి బాట పడుతోంది.
మంత్రి శ్రీధర్ బాబు గారి మాటల్లో చెప్పాలంటే.. 'ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజల కోసం అడుగు ముందుకు పడాల్సిందే!'
#TelanganaDevelopment#HILTPolicy#RevanthReddy#SridharBabu@Min_SridharBabu@Bmaheshgoud6666
తెలంగాణ రైజింగ్ అంటే కేవలం సంఖ్యలు కాదు.. అది ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి సామాన్యుడి సాధికారత. అన్ని రంగాల్లో అభివృద్ధి, భారీ పెట్టుబడులే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం.
'Cure, Pure and Rare' మోడల్‌తో రేపటి తెలంగాణను ప్రపంచానికే దిక్సూచిగా మారుద్దాం!
#TelanganaRising2047#BhattiVikramarka#3TrillionEconomy@Bhatti_Mallu@Bmaheshgoud6666