SuKumar

3.3K posts

SuKumar

SuKumar

@SuKumar393

Smartness pays your hardwork

Tham gia Mayıs 2012
198 Đang theo dõi17 Người theo dõi
Amar reddy🦚
Amar reddy🦚@proudtiger22·
@getupsrinu3 @RaghuCharanism7 @AlwaysRamCharan ఈ సినిమా కి రాంచరణ్ కి నేషనల్ అవార్డ్ రావాలి ఈ లైన్ మర్చిపోయావ్ బ్రో ......
తెలుగు
2
0
3
372
GETUPSRINU
GETUPSRINU@getupsrinu3·
#peddi లాంటి పాత్రను ధైర్యంగా ఒప్పుకుని, దర్శకుడిని పూర్తిగా నమ్మి, ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి పెద్ది గా జీవించిన రామ్ చరణ్ జీవి గారికి హాట్సాఫ్🤗 @AlwaysRamCharan 😍👌💪💐 కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక నటుడిగా ఆయన తీసుకున్న రిస్క్‌కి, చూపించిన అంకితభావానికి ఎంత అభినందించినా తక్కువే.. కొన్ని సినిమాలు మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మనసుని తాకుతాయి.. పెద్ది అలాంటి సినిమా. ఈ సినిమా చూసాక చరణ్ గారి మీద, బుచ్చిబాబు గారి మీద నాకు ఉన్న గౌరవం మరింత పెరిగింది. మట్టిలో పుట్టిన ఒక సాధారణ కథను ప్రతి ప్రేక్షకుడి గుండెకు హత్తుకునేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా, స్ఫూర్తినిచ్చేలా తెరకెక్కించిన @BuchiBabuSana గారికి హృదయపూర్వక అభినందనలు💐💐 ‘పెద్ది’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. గుర్తుండిపోయే సినిమా. కొంతమందిని ఆలోచింపజేసే సినిమా. కొంతమందికి స్ఫూర్తినిచ్చే సినిమా. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు. @RathnaveluDop గారి విజువల్స్, @arrahman గారి సంగీతం సినిమాకిసినిమా స్థాయిని పెంచాయి . ‘పెద్ది’ కేవలం సినిమా కాదు… థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనతో పాటు ప్రయాణించే ఒక అనుభూతి.❤️🙏🔥
GETUPSRINU tweet media
తెలుగు
30
1.2K
5.3K
28.5K
SuKumar
SuKumar@SuKumar393·
Fictional character tho teesina cinema lo Adgakunda muddu pettadu,Aslu Hero em msg iddam ankuntnadu ani Racha chestnaru. Smuggling chese Hero character pedthe kikkumanakunda chusaru kadara.. apdu gurturaledaaara Hero ilanti panulu enti ani This is Targeted Negativity #Peddi
Indonesia
0
0
0
153
SuKumar
SuKumar@SuKumar393·
@Thyview Arjun Reddy. Its a very Bold Attempt but Personally I didn't liked it much
English
0
0
3
354
Bandi Saroj Kumar
Bandi Saroj Kumar@publicstar_bsk·
వృత్తి ధర్మం ♥️ ఈ కాంట్రవర్సీలపై నా స్టాండ్ పక్కన పెడితే... వీని లైఫ్ మోగోని తీరి 💪🏻🤙🏻 @BarbellPitchMee వీడి భయానికి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2సంవత్సరాల నుండీ కథ రాస్తూనే ఉన్నా 🤣 #Cinema needs him 🔥👍🏻 #Tfi #Barbell
Bandi Saroj Kumar tweet media
తెలుగు
510
977
7.9K
700.4K
SuKumar
SuKumar@SuKumar393·
@sairaaj44 Jahnavi performance gurinchi vesina Tweet kanpinchatledu enti thatha.. tisesava
Eesti
0
0
0
1.3K
devipriya
devipriya@sairaaj44·
#Peddi నిన్న కుమ్మేసింది.. దాంతో ప్రతి చోటా బయ్యర్లు సగానికి పైగా రాబట్టేసుకున్నారు తొలి నాలుగు రోజుల్లోనే మరో ముఫై శాతం వస్తే చాలు జిఎస్టీతో కలిపి బయటపడిపోతారు లేదా నలభై శాతం మేరకు వస్తే చాలు జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం కూడా వుండదు .. మళ్లీ ఒకటి రెండు వారాల్లో సరైన క్రేజీ పెద్ద సినిమా లేకపోవడం అతి పెద్ద అడ్వాంటేజ్.
తెలుగు
105
786
5.5K
183.9K
SuKumar
SuKumar@SuKumar393·
@UdayKatam29 Exhibitors ye Collections Happy ante Negative kukkalu matram cinema midha morugtnay
Filipino
0
0
3
229
Uday K
Uday K@UdayKatam29·
The One which we were waiting for months together, One BIG movie to click. #Peddi has done it for us!
Ahiteja Bellamkonda@ahiteja

“ఎగ్జిబిటర్స్ ఆకలి తీర్చిన #Ramcharan’s పెద్ది ” #Peddi gave much needed relief to all the exhibitors across AP & TG . They are extremely happy with the revenues & foot falls it is generating in all A to D centers .. Spoke to our ATP distributor @UdayKatam29 he’s super happy and comparing #Peddi revenues & footfalls especially in C&D Centers with one of the biggest sequels #Pushpa2 . This is INSANE 🔥🔥🔥 #RamCharan @AlwaysRamCharan 😎💪🏻

English
23
665
1.6K
70.1K
SuKumar
SuKumar@SuKumar393·
@nani_SSMBfann @AlwaysRamCharan Nen chusina Scrap cinemas lo okari RACHA.. Aa cinema tho ne 40 Cr pettadu appatlo.. Adi Beginning.. So RC prime is yet to come.. manam inka chudaledu
Indonesia
0
0
24
2.2K
SuKumar
SuKumar@SuKumar393·
@AlwaysMadhuu RRR lo vadu main Hero ani opkuni.. RRR edit chesi RC ni tisesj release chese varaku
Română
0
0
0
247
Ammulu
Ammulu@AlwaysMadhuu·
E N fans inka Yentha kalam ra Ma Hero midha Padi Yedustharu
Indonesia
48
74
435
8.8K
Trollex GC™
Trollex GC™@Trollex_1·
Second time watch >>> first time watch First time chusinappudu chala expections tho vella baa anipinchidhi anthe. Dhenemma eerooju aithe scene scene ki naraalu jivvv antunnaii 🥵🥵🥵🥵🥵. Massaa massa, water scene, Chikiri chikiri emotional bgm ki heart melt aipoindhi 🥹
Eesti
23
855
8.5K
193.7K
SuKumar đã retweet
Krishna Murali
Krishna Murali@directedbykrish·
మంచి సినిమాని రివ్యూ రైటర్ లు, సోషల మీడియా ఆపలేదు.... నిజానికి రేపటినుండి #Peddi సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది.... "హీరో క్యారెక్టరైజేషన్" : మా పార్వతీపురం (మన్యం) ఏజెన్సీ జిల్లాలో పెద్ది లాంటి క్యారెక్టర్ లు ఊరికి వందమంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ప్రపంచ జ్ఞానం ఉండదు, అచ్చంగా "పెద్ది"లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. 2026 లో ఇలా ఉంటే 1996 ఎలా ఉంటారు అనేది మనం ఊహించలేం..... మరి ఇక్కడ మాట్లాడే చదువుకునే మేధావులు పోర్న్ చూస్తారు, హీరోయిన్ ఫోటో ను జూమ్ చేసి పార్ట్ పార్ట్ లు క్లోజ్ లో చూస్తారు, లేచిన దగ్గరనుండి అమ్మని, అక్కని, చెల్లిని, భార్యని తిడుతూ ఉంటారు కదా??? "నిజానికి చదువు లేని పెద్ది కంటే?? చదువుకున్న ఈ మేధావులు ఏ విధంగా గొప్పోళ్ళు"??? వాడు కొండమనిషి అలాగే ఉంటాడు, నీకు ప్రూఫ్ కావాలంటే ఒకసారి సరదాగా ఉత్తరాంధ్ర తిరగేసి రా అప్పుడు ఎలాంటి సందేహాలు ఉండవు.... ఒక్కసారి ఆలోచించు "ఇంత పెద్ద కమర్షియల్ హీరో, ఇలాంటి కథ తెలుగులో చేసి ఎన్ని దశాబ్దాలు అయిందో కనీసం గుర్తుందా??"
తెలుగు
25
293
1.5K
77.7K
SuKumar
SuKumar@SuKumar393·
Entha pani chesav Saami @PawanKalyan Nuvvu kottina Debbaki only ni midhane kakunda nee family lo evadi cinema vachina sare visham kakkutnaru. Antha darunamga kottav vallani.. enthala ante Politics ki sambandam leni Ram Charan midha edche anthala
Eesti
0
0
0
28
SuKumar đã retweet
Karim ~ ARR❤️
Karim ~ ARR❤️@arr_karim·
#RamCharan - I hope Both ARR and RC gets the National Award . 🥹🫂🫂🫂🏆🏆🏆🏆 @arrahman Please release the OST . Its time 🥹😍 #PEDDI
English
6
628
4.4K
36.3K
SuKumar
SuKumar@SuKumar393·
All Telugu Biggies.. Miku cinema nachaledu anduke Tweet veyaledu ankundam ra kanisam @AlwaysRamCharan Transformation, Performance ni poguduthu kuda Tweet veyadaniki chethulu ravatledaara miku #Peddi
Eesti
0
0
0
276
SuKumar
SuKumar@SuKumar393·
#Peddi ఇది అచ్చియమ్మ పైట గురించి చెప్పే కథ కాదు .. పెద్ది గాడు తన ఊరు కోసం .. ఊర్లో జనాల గుర్తింపు కోసం చెప్పే గెలుపు ఓటముల కథ . నిన్ను తెలుగు జనాలు అర్ధం చేసుకోలేదు రా #పెద్ది 😑😑 #Peddi 🤍🤍🤍
తెలుగు
0
0
0
157
SuKumar
SuKumar@SuKumar393·
#Peddi Idi Achiyamma Paita Gurinchi Cheppe kadha kadu.. Peddi Gadu tana Uru kosam.. Urlo Janala Gurtimpu Kosam Cheppe Gelupu Otamula Kadha. Ninnu ee janalu ardam Cheskoledu ra #Peddi 😑😑 #Peddi 🤍🤍🤍
Eesti
0
0
0
191