
భారతీయ సినిమాలోకి "హ్యారీస్ జైరాజ్" గారి ఆగమనం 🎸🎶🎵 🎷
వరుసగా తొమ్మిదేళ్లు #రహమాన్ సర్ ఫిలింఫేర్ లు అవార్డ్స్ కొట్టారు....
ఇంకోడు లేడా?? రాడా?? అసలు వచ్చే అవకాశం ఉందా?? అనుకునే సమయంలో తుఫాను లాంటి "హ్యారీస్" సర్ వచ్చేసి ఆ సంవత్సరం ఫిలింఫేర్ కొట్టారు....
పిచ్చెక్కిపోయే కంపోజింగ్ 🙌🙌🙌
( టీనేజ్ లో ఈ ట్యూన్ రహమాన్ గారే కంపోజ్ చేశారేమో అనుకునేవాడిని )
తెలుగు
