Seven
22.7K posts

Seven
@solihull20
Consistently inconsistent





My question to US Secretary of State Marco Rubio on racism agaisnt Indians in US in Delhi presser. @WIONews






#exclusive మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం.. త్వరలోనే 'మెగా పోడ్‌కాస్ట్'! మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు, ఎవరికీ తెలియని రహస్యాలను పంచుకునేలా సరికొత్త పోడ్‌కాస్ట్ డిజైన్ చేస్తున్నట్లు ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి వెల్లడి. ‘చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు చలనచిత్ర సీమ అనే మహా సముద్రాన్ని అటు నుండి ఇటు ఒక పదిసార్లు ఈదారు.. ఆయన లైఫ్ జర్నీని రాబోయే తరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ ఎన్టీవీ పోడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన బి.వి.ఎస్. రవి నందమూరి బాలకృష్ణతో 'అన్‌స్టాపబుల్' టాక్ షోను నేషన్ వైడ్ ట్రెండింగ్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన బి.వి.ఎస్. రవి.. ఇప్పుడు చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి రైటర్‌గా వర్క్ చేస్తుండడంతో భారీ అంచనాలు. గతంలో మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొణిదెల కూడా ఈ క్రేజీ పోడ్‌కాస్ట్ గురించి క్లూ ఇవ్వగా.. తాజాగా బి.వి.ఎస్. రవి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ లీక్ చేయడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా. చిరంజీవితో గతంలో పనిచేసిన ఇండస్ట్రీ దిగ్గజాలను తీసుకొచ్చి ఈ షో నడిపిస్తారా? లేక ఆయన బ్లాక్‌బస్టర్ సినిమాల వైజ్ జర్నీని డిజైన్ చేస్తారా? అనే సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే... #Chiranjeevi #MegaStar #MegaPodcast #Tollywood ntvtelugu.com/movie-news/meg…

Paramotoring at Rushikonda Beach feels unreal. Pure adrenaline. Pure wow.

@TrulyMonica @scribblynotes_2 Teresa with Robert Maxwell, father of Ghislaine Maxwell.













