Post

Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడి స్వీకరించిన ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు. #Ugadi2026 #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
2
29
97
4.8K
Prashu💞
Prashu💞@Itsmeprashu7·
@JaiTDP అసలే హిందు ధర్మం కాపాడే మీ లాంటి వాళ్లు ఉగాది రోజు భార్య పక్కన లేకుండ పూజలు ఏంటి cbn
తెలుగు
0
0
10
98
分享