Post

N Chandrababu Naidu
#AnnadathaSukhibhava3 #FarmersFriendlyGovt ఆరుగాలం కష్టపడే అన్నదాతలే మన దేశానికి బలం. రైతు సంక్షేమాన్ని ప్రధమ ప్రాధాన్యంగా తీసుకుని ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని అమలు చేస్తున్నాం. నేడు 3వ విడతగా 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున రూ.2,670 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 2025 ఆగస్టు 2న రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రూ.3,135 కోట్లు, నేడు విడుదల చేసిన రూ.2,670 కోట్లు కలిపి మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు అందించాం. రైతన్నలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
35
156
1.1K
21.8K
L Ramesh L
L Ramesh L@LRameshL16994·
@ncbn MRO nandigama NTR dist collector NTR dist manipulating my land records Revenue department is cheating farmers CBN sir please help
L Ramesh L tweet media
English
0
1
1
35
Mohan Tanari
Mohan Tanari@MohanTanari·
@ncbn Sir maku annadatha sukhibhava padaledhu sir
हिन्दी
0
0
0
32
Bhanuprakash Goud
Bhanuprakash Goud@Bhanupraka55571·
@ncbn గౌరవనీయులైన సీఎం సార్, మీరు అంటే మాకు ఎంతో గౌరవం కానీ మాకు జరిగిన అన్యాయం ఏ రైతులకు జరగకూడదు, నా కేసులో పోలీసు అధికారులు నిందితుడు లోకేష్ తో వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ చేసి మోసం చేసి డబ్బులు వసూలు చేశారు.చివరకు పోలీసు అధికారులు నిందితులతో కుమ్మక్కయ్యారు.
తెలుగు
0
0
0
24
S R
S R@Srariba16R·
@ncbn మాటలు చెప్తాం కానీ వేల ఎకరాలు మోసపూరితంగా అమరావతి అంటూ రియలెస్టేట్ స్కామ్ చేస్తాం రైతులను ఎర్రి పప్పలని చేస్తాం
N Chandrababu Naidu@ncbn

#AnnadathaSukhibhava3 #FarmersFriendlyGovt ఆరుగాలం కష్టపడే అన్నదాతలే మన దేశానికి బలం. రైతు సంక్షేమాన్ని ప్రధమ ప్రాధాన్యంగా తీసుకుని ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని అమలు చేస్తున్నాం. నేడు 3వ విడతగా 46.85 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున రూ.2,670 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 2025 ఆగస్టు 2న రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రూ.3,135 కోట్లు, నేడు విడుదల చేసిన రూ.2,670 కోట్లు కలిపి మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు అందించాం. రైతన్నలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది.

తెలుగు
0
0
0
66
Madhav
Madhav@ModestMadhav·
@ncbn Jagan pathkaalu anni copy kottav... Nee bathukki okka kotha pathakam ayina techava..
Eesti
0
0
0
110
Ayush Jaiswal🇮🇳💞
@ncbn Seriously farmer frndly govt? You supporting bjp who selling indian farmers market to usa, and u saying u r farmer frndly leader .
English
0
0
0
53
RameshG
RameshG@RamsGUNDAPA·
@ncbn అప్పులు బాగానే పు డుతున్నాయి ఇంకా!
తెలుగు
0
0
0
138
anvesh reddy
anvesh reddy@anveshredd64008·
@ncbn Sir please provide 1500 group 2 posts in job calendar
English
0
0
1
30
BetMGM 🦁
BetMGM 🦁@BetMGM·
Pick which twin will win! You could score a share of $2 million in Bonus Bets.
English
266
164
3.4K
43.2M
Sankar Rao
Sankar Rao@rao_sankar9492·
@ncbn CM sir Please release job calendar with 25000 vacancy 🙏🙏🙏🙏
English
0
0
1
27
veerareddyp
veerareddyp@VeeraVijaya·
@ncbn అర కొర గా!
తెలుగు
0
0
1
39
padala Sreenu
padala Sreenu@SreenuPadala·
@ncbn ❤️🙏 జై ❤️🙏 లోకేష్ ❤️🙏 సార్ ❤️🙏 జై ❤️🙏 తెలుగు దేశం ❤️🙏
తెలుగు
0
0
0
14
Sreekanth
Sreekanth@sreekanth8978·
@ncbn Please Release Engineering jobs in Job Calendar atleast 2000 Ae and Aee vacancies sir
English
0
0
0
65
分享