Post

N Chandrababu Naidu
జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు. @PawanKalyan @JanaSenaParty
N Chandrababu Naidu tweet media
తెలుగు
151
4.6K
22.2K
270.9K
Devaraj_janasena_
Devaraj_janasena_@_devaraj_pspk·
@ncbn YCP ni Thokkadaniki Ap Future Manchi Ki Next Generation Kosam Puttina Party' Janasena Party 💥🔥
Eesti
3
8
81
5.3K
TeamPK
TeamPK@KlyanRoyl1·
@ncbn సినిమాలు క్రికెట్ అనుకుంటూ తిరిగే యూత్ ని 2014 మార్చ్ 14 మీటింగ్ తో మార్చేసావ్ 🙏🙏🙏 @PawanKalyan#JanasenaFormationDay
తెలుగు
0
1
20
1.9K
Pokiri
Pokiri@pokiriee·
@ncbn inko 15 yrs meeru kalisi undali sir lokesh babu inko 10yrs CM avvali
Suomi
1
0
9
3.9K
prasad
prasad@prasadch09·
@ncbn CBN inner feeling: ne chethakani thaname na balam 🤣🤣🤣
Filipino
0
0
9
435
Nikola Tesla
Nikola Tesla@NikolaTesl48623·
@ncbn Meeru ichhina haami meeru nilabettukondi sir 😭🙏
Nikola Tesla tweet mediaNikola Tesla tweet media
हिन्दी
0
1
6
1.4K
Anand Aggala
Anand Aggala@aggala·
@ncbn ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒక స్వర్ణ ఆంధ్రంగా మారుతుంది - స్వయం సమృద్ధి, ఆవిష్కరణలు, ప్రజల శ్రేయస్సుతో వికసిత భారతంలో ముందంజలో నిలిచే రాష్ట్రంగా మారుతుంది! 🔥🇮🇳✊ ✊🚀🚀🙏🙏@AndhraPradeshCM @PawanKalyan @APDeputyCMO
Anand Aggala@aggala

@mnadendla @PawanKalyan x.com/aggala/status/…

తెలుగు
0
1
3
562
Hyderabadi
Hyderabadi@HydTweeter_X·
@ncbn Thank you. Devansh ni CM chesevaraku Janasena me kalla kinda untundi - JSP team
GIF
Indonesia
0
0
5
273
G Srinivasa Rao
G Srinivasa Rao@GSriniv55776017·
@ncbn Sir మీరు తక్కువ పొగుడుతూన్నారు. పవన్కళ్యాణ్ మీకోసం పట్టుకొని కాళ్ళు లేవు బీజేపీ పెద్దలవి. మావాడి నోట్లో ఉచ్చ పొసేసారు కానీ వెనుక అడుగు వేయలేదు. మీ కోసం 15 yrs వెయిట్ చేస్తాను పట్టు పట్టి కూర్చున్నాడు మీరు లేని రోజు రాకపోతదా నేను సీఎం కాకపోతన అన్న నమ్మకం తో. మీ దయ sir
తెలుగు
0
0
1
464
RudraTeja
RudraTeja@Rudrateja9999·
@ncbn @RGNithya_pspk Mari elanti posts kuda petala babu garu 👏🏻 bajana akuva ayipothe manake nastam
Indonesia
1
0
1
600
Sai Babu
Sai Babu@SaiBabu16742·
@ncbn ఇది కదా స్వచ్చమైన అభిమానం. బాబుగారు పవన్ కల్యాణ్ గారు కి ఇస్తున్న, చూసుకుంటున్న తీరు ఎంతో గొప్పది. ఆ భగవంతుడు వీరి యిద్దరి నీ చల్లగా చూడాలని కోరుకుంటున్న
తెలుగు
0
0
1
25
Nagendra
Nagendra@nagendrarebel97·
@ncbn Mi tawarata jsp supporters andaru lokesh CM avadaniki krushi chestaru TQ sir wishes
Indonesia
0
0
1
713
CHIRANJEEVI DOKKA #StayHomeSaveLives
@ncbn నా హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం మాన్యశ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు
తెలుగు
0
0
1
811
R T ♎️ 🇮🇳 🇬🇧
@ncbn @RajivKrishnaS అవసరం కోసం జనసేన ఆవిర్భావ దినోత్సవానికి శుభాకాంక్షలు చెప్పినట్టుంది. ఏదేమైనా టిడిపి అభివృద్ధి కోసం, ఆ పార్టీ కార్యకర్తల భవిష్యత్తు కోసం జనసేన ఆవిర్భావం నుంచి పోషిస్తున్న పాత్ర అభినందనీయం అని చెప్పే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారూ, అన్న ‘రాజీవ్’గారూ… నిజమే కదా!”
తెలుగు
0
0
1
1.8K
human
human@human151988·
@ncbn ఇలా మీ ఇద్దరు కలిసి ఉన్నంత వరకు మా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదు ....🎉💐❤️
తెలుగు
0
0
1
137
Satynryan
Satynryan@satyam_bhogi·
@ncbn 3200 ముందే నిర్ణయించుకున్న పోలింగ్ కేంద్రాలలో అర్ధరాత్రి 11 గం. నుండి 2 15 నిమిషాల వరకు 7 సెకండ్లు కు ఒక ఓటు చొప్పున్న Rigging చేసి, నీ నుండి భారీ Package తీసుకొన్న SEC తో CM గా ప్రతించుకొన్నావు చీ చీ ఇది ఒక జన్మనా? చంద్రబాబు మీరు రాజకీయాలకు శాశ్వతంగా అనర్హులు !
తెలుగు
1
0
0
199
KRISHNA KUMAR. G
KRISHNA KUMAR. G@KRISHNAKUMAR_G9·
@ncbn సార్, జనసేన ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం, ఎలా ఉంది అంటే ప్రజమనోవేదనల్ని సమస్యల పరిష్కారానికి తమరు ఏర్పాటు చేసిన పిజిఆర్ఎస్ పనిచేసినట్టే, పరిష్కారం లేకుండా నివేదికలు అయినట్టు online లో చూపించడమే. నేరుగా మీకు సమస్యలు నివేదించిన పరిష్కారం నోచుకోవట్లేదు.
తెలుగు
0
0
0
527
bhargavB (Official Account)
@ncbn జనసేన పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల కోసం మరింత సేవ చేయాలి.
తెలుగు
0
0
0
372
ksb
ksb@santhoshk9676·
@ncbn ఏలూరు జిల్లా లొ ప్రమోషన్ పొందిన సచివాలయం ఉద్యోగులకి ఇంత వరకు జీతాలు పడలేదు దయచేసి పెద్ద మనసు చేస్కోండి సార్..
తెలుగు
0
0
0
170
MB_Devotee
MB_Devotee@HITpatman·
@ncbn @mostlysunny88 Aa okka roju @ysjagan nuvvu cbn ni arrest cheyyakapothe assalu ee party 2024 lo antham ayyedhi. Ippudu chudu Jagan ni vaalle odincharu ani elevations tho brathukuthunnaru. Why Jagan why ??
Eesti
0
0
1
224
OG 🐉🚩
OG 🐉🚩@VenkaT_PawanisT·
@ncbn CBN sirrrrr ❤️🫶🏻
GIF
Português
0
0
16
518
分享