𝐋𝐄𝐎 🦁
15.2K posts


CBN - PK - LN Trio achieved it finally🔥🔥🔥 State - Andhra Pradesh Capital - Amaravati

Any mutuals like me ? #NTR_JAGAN 👑❤️ ..

@Viswa_Tweeetz బురద వాళ్ళ మీద వేస్తుంటే.. మనకి నీళ్ళు ఇస్తూ...buildup ఇస్తున్నారు🤧🤡🤡


తెలంగాణ BJP లీడర్ మీద చేసిన బూతులు అన్నీ రికార్డింగ్ వినిపించాక… సహాయం చేయడానికి వచ్చిన మినిస్టర్ కూడా “నేను ఏం చేయలేను, మీ దారి మీరు చూసుకోండి” అన్నారటగా? ఇంకా చేసేదీ ఏమి లేక… YSRCP లీగల్ సెల్ సహాయం చేసి రిలీజ్ అయ్యేలా చేశారు అంటా గా?

Icon Star #AlluArjun Title Card 🌟


Idhe logic tho eeyana Surgical Strikes chesinappudu retire aipovalsindi 😂😂

Congrats Babu Ji. You have achieved it . End your career on this high note. Make Lokesh CM and retire .

@ItzmeSri4TDP సర్లే...పోయి...పనికొచ్చే పని చూసుకో🤧🟡🤡


బురద అంతా టీడీపీకి అంటిస్తున్నారు...మొత్తం ములిగాక అప్పుడు లబోదిబో మంటారు😁 🟡🤡




రేయ్ రాధాకృష్ణా… ఒళ్లు దగ్గర పెట్టుకో! నీ మాటలు వినిపించేది విశ్లేషణలా కాదు… విషం చిమ్మే అజెండాలా ఉంది. జర్నలిజం పేరు చెప్పుకుని… కుల భావజాలం, పక్షపాతం దాచుకుంటే… అది మీడియా కాదు — మాస్క్ వేసుకున్న రాజకీయమే. తల్లిని, భార్యని పోల్చే స్థాయికి దిగజారిన నీ ఆలోచనలు… నీ సంస్కారం ఎక్కడ ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు నాయకుడి వెంట నడిస్తే… అది విధేయత. నీ లాంటి వాళ్లు దాన్ని అవమానంగా చూపిస్తే… అది నీ మానసిక దారిద్య్రం. నువ్వు అనుకుంటున్నావు జనం నమ్ముతున్నారని… కానీ నిజం ఏంటంటే జనం చూస్తున్నారు… అర్థం చేసుకుంటున్నారు… నీ ప్రతి మాట వెనుక ఉన్న కక్షను. నువ్వు వార్తలు చెప్పడం లేదు… నువ్వు కథలు కడుతున్నావు. నువ్వు విశ్లేషకుడు కాదు… అజెండా వక్త. గుర్తుంచుకో — జర్నలిజం మీద నమ్మకం కోల్పోతే… నీ మైక్ శబ్దం కాదు… నీ పతనానికి సైరన్ అవుతుంది. రేయ్ రాధాక్రిష్ణ నువ్వు విశ్లేషణ చేయడం లేదు…నీ కక్షను ప్రసారం చేస్తున్నావు! @abntelugutv








