
Telugu Box office
191.8K posts

Telugu Box office
@TCinemaFun
Follow us for the best film updates & content +SRH


LG పాలిమర్స్ కి ప్రమాదం లో అప్పటి CM జగన్ మోహన్ రెడ్డి గారు బాధితులకి కోటి రూపాయలు ప్రకటించడమే కాకుండా 24 గంటల్లో చెక్స్ అందజేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకి ఇప్పటి CM ఎంత ప్రకటించారు?


This is my India 🇮🇳♥️ Guess the state name ?🤔








మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఆమెకు ఎటువంటి నోటీసు లేకుండా, ఏ కేసులోనూ హాజరు కాకుండా, తనపై అసలు కేసు ఉందనే విషయమే తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్‌లో ఆ కేసు గురించి పేర్కొనలేదు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలలో భాగంగానే ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో ఆమె నామినేషన్‌ను తిరస్కరించింది. గాంధేయవాదిగా, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. ఒక సుశిక్షితురాలైన కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్‌ఎస్‌యూఐ నాయకురాలిగా ఎదిగిన ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం తీవ్రమైన రాజకీయ అప్రజాస్వామ్య చర్య. మహిళల గౌరవం గురించి మాట్లాడే, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పే, “బేటీ బచావో - బేటీ పఢావో” అని నినదించే బీజేపీ, ఒక మహిళా నాయకురాలి నామినేషన్‌ను ఇలా తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం. ఈ విషయంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆమె నామినేషన్‌ను తిరిగి పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ రాజకీయ క్రీడలో బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ నిరంకుశంగా, క్రూరంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. @MNatarajanINC @INCTelangana @INCIndia @RahulGandhi @kharge @INCMP @IYC @IYCTelangana @nsui @IYCMadhya @PTI_News @ANI


















