
@SVSSUBRAHM33636 @kishanreddybjp ఇప్పుడు వరి కోతలు అవుతున్నాయి, హార్వెస్టర్ లు, ట్రాక్టర్ లు చాలా వాడతారు, వాటికి చాలా డీసెల్ కావాలి, వాళ్ళు కాన్స్ లోనే తీసుకు పోతారు, వారు పల్లెల్లోంచి బంక్ కో పోవాలి అంటే డబుల్ డీసెల్ ఖర్చు అవుతుంది.
తెలుగు
AVC Baga Rao
14.7K posts







మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలకు రూ.1906 కోట్ల కాంట్రాక్ట్ ధారాదత్తం GHMC పరిధిలో అమృత్ స్కీమ్ కింద రూ.1906 కోట్ల రూపాయల విలువైన 471 MLD గల 22 STPల నిర్మాణం కోసం రాఘవ కన్‌స్ట్రక్షన్స్, BVSR కన్‌స్ట్రక్షన్స్, SSG ఇన్‌ఫ్రాటెక్ కంపెనీలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం







అతనికి ఎవరైనా చెప్పండి, వాళ్ల నాయన అనుకూలమని పార్టీలో తీర్మానాలు చేసి తెలంగాణా ఏర్పాటుకు ఆమోదం తెలిపాడని. రెండోది కట్టుబట్టలతో అంటున్నాడు, గెంటేశారు అంటున్నాడు కానీ ఇంకా జూబిలీ హిల్స్ లోని ఇంట్లోనే కదా ఉంటున్నాడు. 🚫

















