TG Govt Updates

127.4K posts

TG Govt Updates banner
TG Govt Updates

TG Govt Updates

@TGGovtUpdates

ఈ హ్యాండిల్ ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులు, ప్రకటనలు, ప్రచురణలను అందిస్తుంది. ఇది ఒక ప్రైవేట్ హ్యాండిల్, అంటే ఇది ప్రభుత్వంచే నేరుగా నడపబడదు.

Hyderabad, Telangana Katılım Eylül 2023
238 Takip Edilen1.5K Takipçiler
Sabitlenmiş Tweet
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
Thank you everyone for your support🙏
TG Govt Updates tweet media
English
0
0
5
97
TG Govt Updates retweetledi
District Collector Khammam
District Collector Khammam@Collector_KMM·
#పాలేరునియోజకవర్గం కూసుమంచి మండలం లోని వెంకటాపురం గ్రామంలో దేపంగి శ్రీకాంత్, వీరకుమారి దంపతులకు మంజూరై నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇంటిని #జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు #పొంగులేటిశ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనతరం దేపంగి శ్రీకాంత్, వీరకుమారి ఇంట్లో కుటుంబ సభ్యులకు మంత్రి నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
District Collector Khammam tweet mediaDistrict Collector Khammam tweet mediaDistrict Collector Khammam tweet mediaDistrict Collector Khammam tweet media
తెలుగు
0
1
0
46
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చేగొమ్మలో నూతనంగా నిర్మించిన గోదామును ప్రారంభించారు. విపక్షాల విమర్శలపై ఘాటు స్పందన వ్యక్తం చేస్తూ, ప్రజలు తమ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
TG Govt Updates tweet media
తెలుగు
0
0
1
20
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వినియోగదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సెలబ్రిటీ కావాలనే మోజులో కొందరు చేస్తున్న అసభ్యకరమైన పనులు సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యూస్ కోసం విలువలను విస్మరించవద్దని, మితి మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
TG Govt Updates tweet media
తెలుగు
0
0
1
23
TG Govt Updates retweetledi
SP SIRCILLA
SP SIRCILLA@spsircilla·
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన మైనర్ బాలికను లైంగికంగా వేధించిన (పొక్సో) కేసులో A2 కి 10 సంవత్సరాల జైలు శిక్ష, 5000/- రూపాయల జరిమానా. @TelanganaCOPs
SP SIRCILLA tweet media
తెలుగు
0
1
0
26
TG Govt Updates retweetledi
Governor of Telangana
Governor of Telangana@tg_governor·
తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి ప్రధానమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Governor of Telangana tweet mediaGovernor of Telangana tweet media
తెలుగు
0
1
5
44
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపుగా ముగింపుకు వచ్చాయి. PLGA బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోడి కేశాలు అలియాస్ కేశతో సహా 42 మంది మావోయిస్టులు, 36 ఆయుధాలతో DGP ముందు లొంగిపోయారు.
Ashish@KP_Aashish

42 Maoists, including Sodi Keshalu alias Kesha, deputy commander of the PLGA battalion, surrendered before @TelanganaDGP along with 36 weapons — 5 AKs, 4 SLRs, 3 INSAS rifles, 6 BGL guns, 1 pistol and 2 revolvers. Officials say the armed wing of CPI-Maoists, the PLGA, is now completely defunct, while the Telangana state committee has effectively been dismantled. #Telangana #Naxals #LWE

తెలుగు
0
0
0
23
TG Govt Updates retweetledi
WSW-SHE Teams Malkajgiri
WSW-SHE Teams Malkajgiri@sheteams_rck·
Today She Team Uppal Division Conducted an awareness programme with MALKAJGIRI AV LED Vehicle at Uppal ring Road played awareness videos about SHE TEAMS, Case Studies, Stalking, Bullying, Social media abuse Cyber Financial Frauds, Anti-Ragging, CCTV Cameras, T Safe app,etc.
WSW-SHE Teams Malkajgiri tweet mediaWSW-SHE Teams Malkajgiri tweet mediaWSW-SHE Teams Malkajgiri tweet mediaWSW-SHE Teams Malkajgiri tweet media
English
0
1
0
18
TG Govt Updates retweetledi
SP SIRCILLA
SP SIRCILLA@spsircilla·
రుద్రంగి పోలీస్ స్టేషన్లో నమోదైన వరకట్నం హత్య కేసులో భర్తతో పాటుగా మరో ఇద్దరికి జీవిత ఖైదు,ఒక్కొక్కరికి 2000/-రూపాయల జరిమాన. @TelanganaCOPs
SP SIRCILLA tweet media
తెలుగు
0
1
0
30
TG Govt Updates retweetledi
WSW-SHE Teams Malkajgiri
WSW-SHE Teams Malkajgiri@sheteams_rck·
Today She Team L.B.Nagar Conducted Awareness Programme at Trends shopping mall , Kothapet of Chaitanyapuri PS Limits. Awareness about SHE TEAMS, Case Studies, Cyber crime offences, loan apps, CDEW counselling centers, Human trafficking, Gender Sensitization, CCTV Cameras, etc.
WSW-SHE Teams Malkajgiri tweet mediaWSW-SHE Teams Malkajgiri tweet mediaWSW-SHE Teams Malkajgiri tweet mediaWSW-SHE Teams Malkajgiri tweet media
English
0
1
0
24
TG Govt Updates retweetledi
Governor of Telangana
Governor of Telangana@tg_governor·
తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీముర్ము గారితో భేటీ అయ్యారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Governor of Telangana tweet mediaGovernor of Telangana tweet media
తెలుగు
0
1
5
71
TG Govt Updates retweetledi
CDM_RajannaSircilla
CDM_RajannaSircilla@Collector_RSL·
సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ లోని చౌక ధరల దుకాణాన్ని ఆకస్మింగా తనిఖీ చేసి, లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును, అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలపై ఆరా తీయడం జరిగింది.
CDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet mediaCDM_RajannaSircilla tweet media
తెలుగు
0
1
3
56
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ అంటే అమ్మఒడి అని అభివర్ణించారు. మినీ అంగన్వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిందని, ఆ టీచర్లకు ఇప్పుడు రూ.2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇస్తున్నామన్నారు.
TG Govt Updates tweet media
తెలుగు
0
0
1
10
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
తాడ్వాయి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.
TG Govt Updates tweet media
తెలుగు
0
0
1
14
TG Govt Updates retweetledi
SP SIRCILLA
SP SIRCILLA@spsircilla·
జిల్లా పోలీస్ అధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన #డయల్112 నంబర్, అలాగే ఒంటరిగా ప్రయాణించే సమయంలో భద్రత కోసం ఉపయోగించే #T-#Safe యాప్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. #Dial112 #TSafe #PublicSafety @TelanganaCOPs
SP SIRCILLA tweet mediaSP SIRCILLA tweet mediaSP SIRCILLA tweet mediaSP SIRCILLA tweet media
తెలుగు
0
1
0
36
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కొమ్మలకు నీటి తొట్లు, డబ్బాలను ఏర్పాటు చేయించి, పక్షుల దాహం తీర్చేందుకు చొరవ చూపారు. ఈ చర్య ప్రశంసలందుకుంటోంది.
TG Govt Updates tweet media
తెలుగు
0
0
1
22
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
మంత్రి కొండా సురేఖ మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావును కలిశారు. ఈ సందర్భంగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను స్మరించుకున్నామని, మహానేత అడుగులు, పేదల పట్ల చూపిన ప్రేమ ఎల్లప్పుడూ ఆదర్శమని మంత్రి ట్వీట్ చేశారు.
TG Govt Updates tweet media
తెలుగు
0
0
1
32
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని తెలిపారు. రూ. 2400 క్వింటాల్ మక్కలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు.
తెలుగు
0
0
0
15
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి సహకారం అందించడం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతులు పండించిన
TG Govt Updates tweet media
తెలుగు
1
0
1
31