Varun_Reddy_BRS
169 posts


వేసవిలో సైతం తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క




యువత మిర్చి బండి పెట్టుకోవాలి కానీ మీ నాయకుల కొడుకులు మాత్రం ICC చైర్మన్ అవ్వాలి, ethanol కంపెనీ పెట్టాలి , జల్సాలు చెయ్యాలి ...




Evaraina Telugu lo ki translate cheyara 🥲

The tale of two✌️ Revanths 🤡 🤡 We do not want to live like second grade citizens, paying taxes and saluting Delhi - CM Revanth today in Bengaluru If needed, we can raise & give Rs.1,000 Crore to Gandhi family just like that - CM Revanth in Hyderabad few months ago Who is he fooling⁉️ #JokerCM🤡

@BrsVarun అది కూడా కరెక్టే కదా...


@BrsVarun @revanth_anumula Chusi ayana kuda block chesthadu 🤦

నిరుద్యోగులు మిర్చి బండి పెట్టుకుంటే తప్పేంటి? గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి లక్ష రూపాయలు ఉంటది ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ సంపాదించవచ్చు – బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

సన్నాసి @RaghunandanraoM గోకుల్ చాట్ 55 యేండ్ల కింద పెట్టారు కాబట్టి ఇప్పుడు రోజుకి లక్ష రూపాయలు నడుస్తది. కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాలు డిమాండ్ చేసిన నువ్వు ఇయ్యాల ఉద్యోగాలు అడిగితే మిర్చి బజ్జిల బండి పెట్టుకోవాలి అంటున్నావ్. సిగ్గుందా రఘునందన్?

