స్థిత ప్రజ్ఞుడు

32K posts

స్థిత ప్రజ్ఞుడు

స్థిత ప్రజ్ఞుడు

@PSK_PKR

యద్భావం_తద్భవతి! అంతా శివెచ్చా🙌! Jai Shree Ram🚩! I am not Bad, Just Ego! Jai Telangana✊

Chevella Parliament Katılım Ekim 2023
932 Takip Edilen2K Takipçiler
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
Some dumb idiots are asking why Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar should resign when it is his son who is involved in a POCSO case. They are resorting to whataboutery by bringing in some examples of other old and unrelated cases. Everyone knows that Union MoS Bandi Sanjay initially tried to hush up the case by threatening the victim’s family. Then the whole world saw how Revanth Reddy and Union MoS Bandi Sanjay colluded to file a fake case against the victim and the family. Then, the Telangana CM and the Union MoS ensured that Bandi Bhageerath was not arrested for nine full days. In between, Bandi Sanjay threatened the victim’s family in front of thousands of people at a rally in Karimnagar. Bandi Sanjay paid some YouTube channels and social media handles to spread fake news about the age of the minor victim. Videos of the victim were also shared in violation of the POCSO Act. Bandi Sanjay made his son surrender only after the Telangana High Court rejected his bail petition. Both Union Minister Bandi Sanjay and CM Revanth Reddy blatantly misused their power and did everything possible to save the POCSO accused, Bandi Bhageerath. Even after seeing all this, if someone is asking why Bandi Sanjay should resign, they are either morons or hand in glove with criminals. Period!
English
4
78
214
5.3K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
First CM Revanth protected Bandi Sanjay by not arresting POCSO Accused son for 9 long days Now, Congress MP comes in defense of Bandi Sanjay. What is this Love ❤️ between Revanth & Bandi Sanjay @RahulGandhi
English
14
140
505
9.4K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం.. 💧🚰హైదరాబాద్ నగరంలో తీవ్రమైన తాగునీటి కష్టాలు.. నీళ్ల కోసం తల్లడిల్లుతున్న నగర ప్రజలు. మార్పు.. మార్పు.. అంటూ తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కే దుస్థితి తెచ్చిన దద్దమ్మ రేవంత్! #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
0
23
68
1.3K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
స్థిత ప్రజ్ఞుడు
KCR vs All కోట్లాడదాం, నిలబెట్టుకుందాం... బరాబర్ కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది : @KarthikIndrAnna Jai Telangana ✊ Jai KCR 🙌
తెలుగు
0
8
26
189
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
1. Chief Minister Revanth's Chief Advisor, Congress RajyaSabha MP Vem Narender Reddy, registers Ownership in Bhu Bharati Portal of Assigned Lands for Black Granite Mining. 2. Interestingly even the then Collector Advaith Kumar Singh was aware of it and signed the document. 3. Just 2 months ago the Collector was transferred from Mahabubad and is posted Special Secretary in Telangana Bhavan Delhi, exactly when Vem Narender assumed his RajyaSabha post, this raises Quid Pro Quo... Does CM @revanth_anumula have the courage to initiate a Judicial Enquiry against close friend , chief adivor and Congress MP Vem Narender who has misused his office ❓️
English
4
90
270
5.2K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Mallaiah Yadav Bollam
Mallaiah Yadav Bollam@BollamMallaiah·
🔹కోదాడ నియోజకవర్గం ఈరోజు మోతే మండలం కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకెపి సెంటర్లను పరిశీలించి‚ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ @BRSparty ఆధ్వర్యంలో‚ రైతులకు మద్దతుగా జాతీయ రహదాపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. 🔹సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకుని రైతు భరోసా వారోత్సవాలు అంటూ ఉత్సవాలు చేస్తున్నారు? 🔹 రైతుబంధు, యూరియా, రుణమాఫీ, కొనుగోళ్లు అన్నీ ఎగ్గొట్టినందుకు చేస్తున్నారా ఈ వారోత్సవాలు? 🔹 @UttamINC గల్లీలకు వచ్చి రైతుల గోస విను‚ మీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే.. ఢిల్లీకి నజరానా‚ రైతులకేమో జరిమానా అన్నట్టుగా తయారైంది. 🔹 జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేం చాలా బాగా వడ్లు కొంటున్నాం, ఎవరికీ ఇబ్బంది లేదంటూ గొప్పలు చెప్పాడు. 🔹 అయ్యా ఉత్తమ్.. నేను ఏసీ రూమ్‌లో కూర్చుని మాట్లాడటం లేదు? నువ్వు, మీ సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు దత్తత తీసుకున్న మోతే మండల కేంద్రంలోని రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా కనిపిస్తుందా ? 🔹 44 డిగ్రీల ఎండలో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తూ పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమే. 🔹 కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా, రైతుబంధు, సాగునీరు, కరెంటు, చివరికి పండిన పంట అమ్ముకునే దాకా అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. 🔹 కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఏనాడూ ఇంతటి దారుణ పరిస్థితులు లేవు. 🔹 నెల రోజులైనా వడ్లు కొనడం లేదని, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం ఆవేదన కలిగిస్తోంది. 🔹మాయిశ్చర్ చూడటానికి పది రోజులు, 🔹సంచులివ్వడానికి వారం, 🔹 కాంటాకు వారం, 🔹 మిల్లుకు వెళ్లడానికి మరో వారం పడుతోంది. 🔹 తీరా మిల్లుకు వెళ్లాక తాలు ఉందని చెప్పి లారీకి 4, 5 బస్తాలు కటింగ్ పెడుతున్నారు. 🔹 మిల్లులో కోత.. అసలు మీకు వడ్లు కొనడం చేతనవుతోందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి? 🔹 69 సార్లు ఢిల్లీకి పోయి కప్పం కట్టే బదులు రైతులను కొంచెం పట్టించుకోండయ్యా. 🔹 తరుగు పెడితే తోలు తీస్తా అన్న సీఎం ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడు? 🔹 ప్రతి బస్తాకు 2-3 కిలోల తరుగు తీస్తుంటే ఏం చేస్తున్నారు? 🔹 వాతావరణ శాఖ అకాల వర్షాలు, తుఫాను హెచ్చరికలు జారీ చేస్తోంది. వర్షం వస్తే అంతా నీట మునిగి వడ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. 🔹 ప్రభుత్వం తక్షణమే మేల్కొని మార్కెట్లకు సరిపడా లారీలు, గన్నీ బ్యాగులు పంపాలి. 🔹🔹 మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసి, యుద్ధప్రాతిపదికన వడ్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 🔹 ఇకనైనా ప్రభుత్వం మేల్కొని రైతుల కష్టాలను అర్థం చేసుకోకపోతే, రైతాంగం తరఫున తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నాం. #SaveTelanganaFarmers #PaddyProcurementCrisis #CongressFailedTelangana #FailedCongressGovt @KCRBRSPresident @KTRBRS @BRSHarish
Mallaiah Yadav Bollam tweet mediaMallaiah Yadav Bollam tweet mediaMallaiah Yadav Bollam tweet mediaMallaiah Yadav Bollam tweet media
తెలుగు
1
15
35
967
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS Party
BRS Party@BRSparty·
పాలమూరుపై రెండున్నరేళ్లకు కండ్లు తెరిచిన కాంగ్రెస్ సర్కార్! బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో మొద్దు నిద్రలేచిన రేవంత్. - మాజీ మంత్రి @SingireddyBRS ♦️90 శాతం పూర్తయిన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృధా చేశారు ♦️కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది ♦️కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండన్నరేళ్లుగా తట్టెడు మట్టి ఎత్తకపోవడం మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ ♦️పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదని విమర్శలు సంధిస్తూ నిలదీస్తున్న బీఆర్ఎస్ ♦️కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయవద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని రేవంత్ కు సూచనలు ♦️ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్ తో పాటు ఏదుల, వట్టెం, కరివెనలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేది. ♦️రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడం మీద త్వరలో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నిర్ణయం ♦️మహబూబ్ నగర్ లో సమావేశమై కార్యాచరణ ప్రకటించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ♦️పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ ను తీసుకురావాలని ప్రతిపాదన ♦️రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం ♦️ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాలమూరు ప్రాజెక్టుల మీద జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష ♦️ఈ సమీక్ష మొక్కుబడిగా అన్న విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలి ♦️కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలి. మొత్తం అయిదు మోటార్లు నడిచేలా చర్యలు చేపట్టాలి ♦️నార్లాపూర్ - ఏదుల - వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలి ♦️బీఆర్ఎస్ పోరుబాట నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అయినా పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదు. ప్రభుత్వ నిర్వకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
BRS Party tweet media
తెలుగు
1
48
153
2K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS Party
BRS Party@BRSparty·
దద్దమ్మ రేవంత్ పాలనలో పంట పండించడం కంటే అమ్ముకోవడానికే ఎక్కువ ఇబ్బందులు పడుతున్న రైతులు🤦‍♂️ ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా కన్నెత్తి చూడని కాంగ్రెస్ సర్కార్ 😡 నెలలు గడిచినా కొనుగోలు సెంటర్ల నుంచి కదలని మక్కలు, ధాన్యం బస్తాలు కాంటాలు కాక.. లారీలు రాక.. ఎర్రటి ఎండలో రోజుల తరబడి నిరీక్షణ. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 40 రోజులైనా కాంటాలు కాక ఆగ్రహంతో మహబూబాబాద్‌ జిల్లా వస్రం తండా పీఏసీఎస్‌ కేంద్రం వద్ద ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపిన రైతులు🔥 #CongressFailedTelangana
తెలుగు
1
36
94
1.2K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ పొలిటికల్ బిజినెస్ నడుస్తోంది. కాంగ్రెస్ నాయకులు స్కాములు చేస్తే.. బీజేపీ నాయకులు మాట్లాడరు. బీజేపీ నాయకుడి కొడుకు పోక్సో కేసుపై ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. జర్నలిస్టులను ఎయిర్‌పోర్టు వద్ద అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన పోలిసులు.. పోక్సో కేసు గురించి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? - బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS
తెలుగు
12
15
44
699
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS Party
BRS Party@BRSparty·
TG EAPCET - 2026 లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషికి అభినందనలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి @KTRBRS TG EAPCET - 2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన చిలుక నగర్ డివిజన్‌కు చెందిన ప్రతిభావంతురాలు మల్లాడి కొండల్ రెడ్డి గారి కుమార్తె మల్లాడి రుషికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే @BrsBandari గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
4
61
362
13.9K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS News
BRS News@BRSParty_News·
దమ్ముంటే.. వేం నరేందర్ రెడ్డి అసైన్డ్ భూముల కబ్జాలపై వెంటనే విచారణ చేయాలి! రేవంత్ సర్కార్ కు బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ సవాల్ 🔥 @Krishank_BRS
తెలుగు
0
47
181
1.6K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై వడ్లు పోసి, నిప్పు పెట్టి ధర్నా చేసిన రైతన్నలు. నెలన్నర దాటినా ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, లారీలు రావడం లేదని, ఒకవేళ లారీలు వచ్చినా.. మిల్లులకు పంపిన ధాన్యాన్ని దించుకోకుండా వెనక్కి పంపేస్తున్నారని ఆగ్రహంతో.. వనపర్తి జిల్లా రాజపేట గ్రామంలో, వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్లే ప్రధాన రహదారిపై వరి ధాన్యం పోసి, ధాన్యానికి నిప్పు పెట్టి అన్నదాతలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేసే సోయి లేదు, ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయకపోతే మేము చావడానికైనా సిద్ధం అంటూ ఆవేదన చెందిన రైతులు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం.. ఎన్నటికీ బాగుపడదు ఈ రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది రేవం.. తూ!
తెలుగు
32
41
112
1.5K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS TechCell
BRS TechCell@BRSTechCell·
కాంగ్రెస్ మంత్రులకు, వేం నరేందర్ రెడ్డికి మధ్య భూ కబ్జాల పోటీ నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కాని వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుపై అసైన్డ్ భూములు ఎలా ఉంటాయి? ఆ కబ్జా చేసిన అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి కుటుంబం మైనింగ్ చేస్తోంది. భూ భారతి వచ్చాకనే కాంగ్రెస్ నాయకులు ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. - బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS
తెలుగు
18
23
59
593
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించిన వేం నరేందర్ రెడ్డి
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

అక్రమంగా అసైన్డ్ భూములు కాజేస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు భూ భారతి ద్వారా అన్ని ఆధారాలు సేకరించాను – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్

తెలుగు
10
279
760
46.6K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు 2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల సర్వే నంబర్, శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ ఉన్న భూములు ఒకటే సర్వే నంబర్ కింద ఉన్నాయి అవి అసైన్డ్ భూములని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలు కూడా ఉన్నాయి ఇందులో కచ్చితంగా పాత మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రాత్ర కూడా ఉంది అందుకే వేం నరేందర్ రెడ్డి రాజ్య సభకి పోతు.. నువ్వు కూడా నా వెంట రా అని కలెక్టర్‌కి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో స్పెషల్ సెక్రటరీ పదవి ఇప్పించాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్
Telugu Scribe@TeluguScribe

అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించిన వేం నరేందర్ రెడ్డి

తెలుగు
3
106
328
41.8K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
మరో కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడు పాల్పడిన అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసిన క్రిశాంక్
తెలుగు
1
20
90
1K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
ఈరోజు రాష్ట్రంలో ఒక పొలిటికల్ బిజినెస్ నడుస్తుంది అసైన్డ్ భూములు ఆక్రమించడం, దానికి కలెక్టర్ సంతకం పెట్టడం ఏంటి? ఒక జర్నలిస్టును ఎయిర్ పోర్టు వద్ద అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టారు కానీ POCSO కేసు గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా? – బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్
Mirror TV@MirrorTvTelugu

భూ భారతి ద్వారా అసైన్డ్ భూములు కాజేస్తున్న వేం నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అనేక అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు 2010, 2015 ఎన్నికల అఫిడవిట్‌లో లేని భూమి, 2026 రాజ్యసభ అఫిడవిట్‌లో ఎలా వచ్చింది? శ్రీ సాయికృష్ణ గ్రానైట్స్ పేరిట వేం నరేందర్ రెడ్డి సతీమణి వేం విజయలక్ష్మి పేరిట మైనింగ్ అనుమతులు తీసుకున్నారు కానీ అదే మైనింగ్ అనుమతి తీసుకున్న సర్వే నంబర్లలో ఉన్న అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్నట్లు భూ భారతిలో రికార్డ్ ఉంది ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కోసం మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు, అందరు ఉన్నతాధికారులు సంతకాలు చేశారు తన అక్రమ భూముల దందాకు సహాయం చేశాడని అదే కలెక్టర్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌

తెలుగు
3
48
173
5.1K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అక్రమంగా అసైన్డ్ భూములు కాజేస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు భూ భారతి ద్వారా అన్ని ఆధారాలు సేకరించాను – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్
తెలుగు
4
179
712
49K
స్థిత ప్రజ్ఞుడు retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రాష్ట్రంలో భూములను రేవంత్ కుటుంబమే దోచుకోవాలా.. మేం దోచుకోవద్దా అని భూ భారతి ద్వారా అసైన్డ్ భూములు కాజేస్తున్న వేం నరేందర్ రెడ్డి. 2010, 2015 ఎన్నికల అఫిడవిట్లలో లేని భూమి, 2026 రాజ్యసభ అఫిడవిట్‌లో ఎలా వచ్చింది? వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అనేక అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. శ్రీ సాయికృష్ణ గ్రానైట్స్ పేరిట వేం నరేందర్ రెడ్డి సతీమణి వేం విజయలక్ష్మి పేరిట మైనింగ్ అనుమతులు తీసుకున్నారు. కానీ అదే మైనింగ్ అనుమతి తీసుకున్న సర్వే నంబర్లలో ఉన్న అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్నట్లు భూ భారతిలో నమోదైంది. ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కోసం అప్పటి మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా సంతకాలు చేశారు. తన అక్రమ భూముల దందాకు సహాయం చేశాడని అదే కలెక్టర్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు. - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
తెలుగు
29
52
149
1.8K