Fahad Fazil
6.2K posts

Fahad Fazil
@LoudAndKlear
Occasionally Cow Urine Drinker | Whats Up University | Beef Hater (Export Business)

~ఒక రైతుగా అడుగుతున్నా. నా అమరావతి రైతు సోదరుల కోసం అధికారపార్టీని అడుగుతున్నా. ~2015లో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా? ఈ 11 ఏళ్ళ కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏమిటి? ~రైతుల త్యాగాలు వెల కట్టలేనివి అని నిన్న శాసన సభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. ~భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికి అయినా ఇంతకు ముందు మీరు ఇస్తాం అన్న ఇళ్ల స్థలం, కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా, అదనంగా ఫెయిర్ కాంపిన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇవ్వండి. ~ఎసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ ఎసైనీలకే నష్ట పరిహారం ఇవ్వండి. ~అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను మీరెందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను ఆ నిరుపేదలకే తిరిగి ఇవ్వండి. ~ఒక వైపు లక్షల కోట్లతో రాజధాని కడతాం అంటున్న మీరు కట్టండి కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయనట్టయితే, ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి, సంతోషం కలిగించనట్టయితే... అలా నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులకి, బూర్జువాలకి లాభం కలుగుతుందో ప్రజలు కూడా ఆలోచన చేస్తారని మీరు కూడా గమనించండి. @narendramodi @PMOIndia @VPIndia @AmitShah @ncbn @loksabhaspeaker

తూచ్.. ఆ కోహ్లీ, క్రికెటర్ కోహ్లీ కాదు యువతి వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహం అసలు ఇది కడుపే కాదు.. మాట మార్చిన రిషి అలియాస్ స్వీటీ ప్రమోషన్స్‌లో భాగంగానే అలా చేశానంటూ.. మీరెందుకు నమ్ముతున్నారంటూ ఎదురుప్రశ్న తాను క్రికెటర్ విరాట్ కోహ్లీ అనే పేరును ఎక్కడా ప్రస్తావించలేదని చెబుతున్న యువతి


If you are a Hindu never in your life vote for @ysjagan and his party Akividu issue is just a sample if they came to power their atrocities 🙏🏻🙏🏻🙏🏻


రేణుక ఎల్లమ్మ, గండి మైసమ్మ,గంగానమ్మ,ముత్యాలమ్మ దగ్గర మొక్కులు తీర్చుకోడానికి వచ్చేది ఎవరూ? - హిందువులు.. జంతు బలి నిషేధం వాళ్ళకి మాత్రమే. మరి ఈద్,బక్రీద్ సందర్భంగా అవే జంతువులని కుర్బానీ పేరిట బలి ఇచ్చే వాళ్ళు మాత్రం ఇష్టా రాజ్యంగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? అలా ఇవ్వడం మత సామరస్యంటా.. హిందువులు చేస్తే మాత్రం చట్ట ఉల్లంఘన టా ఇలా ఎలా ? #Think










