Shobith Kumar

279 posts

Shobith Kumar

Shobith Kumar

@ShobithKumar479

DHF of @tarak9999 ❤️🔥 #TDPTwitter

انضم Şubat 2026
228 يتبع212 المتابعون
Shobith Kumar أُعيد تغريده
Lohith Reddy
Lohith Reddy@Love_Cinemaa·
Openings List Upgraded - Nizam - PB > NTR > MB/PK Coastal - NTR > PK > MB > PB Ceeded - NTR > PB > PK > MB NTR is the only hero who never missed Top3 day1 in any of these Zones in the last Decade..
English
75
439
1.7K
71.3K
Shobith Kumar أُعيد تغريده
Lohith Reddy
Lohith Reddy@Love_Cinemaa·
Still the highest single day Share in ApTg record belongs to #Devara Even Pushpa2 and OG failed to beat Devara single share 62cr~ share in ApTg.. Koratala tho ala kottaav ante Dragon ni nuvvu srustinche vishvamsam kosam waiting pulii @tarak9999
English
43
635
2.4K
52K
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
భారత రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ గారి మరణం తీవ్ర విచారకరం. ​భారత పార్లమెంటరీ విధానాలను, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. భారత రాజ్యాంగం, పార్లమెంట్ వ్యవహారాలపై ఆయన రాసిన ప్రామాణిక గ్రంథాలు నిరంతర మార్గదర్శకాలు. ​ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
1
34
41
307
Shobith Kumar
Shobith Kumar@ShobithKumar479·
Ram Charan ni ilaanti raw and rustic role lo chudatam pure treat ❤️‍🔥 Performance peaks lo undi #Peddi
Shobith Kumar tweet media
Eesti
0
115
886
4.4K
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూ.5,378 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న NH-544G హైవే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయి. దీని ద్వారా బెంగళూరు నుండి రాజధాని అమరావతి, విజయవాడల మధ్య ప్రయాణ దూరం ఏకంగా 110 కి.మీ. తగ్గి, ​సమయం ఆదా అవ్వడమే కాకుండా, రాయలసీమ ప్రాంత పారిశ్రామిక హబ్‌ల ముఖచిత్రాన్ని మార్చేస్తూ ఈ ప్రాంతంలో సరికొత్త పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు బాటలు వేయనుంది.
తెలుగు
1
35
44
650
Shobith Kumar
Shobith Kumar@ShobithKumar479·
#Peddi premiere night 🔥 Ram Charan ni big screen meedha choodadaniki waiting....
Shobith Kumar tweet media
HT
0
2
7
2.2K
Shobith Kumar أُعيد تغريده
Shobith Kumar أُعيد تغريده
Shobith Kumar أُعيد تغريده
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
Thank you
Pamarthi RamaKrishna (RK)@RAM2347RK

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సుజనా చౌదరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🤝🪷 ప్రజాసేవ పట్ల మీ అంకితభావం, సమాజాభివృద్ధికి మీ కృషి, ప్రజా సమస్యల పరిప్యారానికి మీ నాయకత్వం మరింత విజయవంతంగా కోనసాగాలని ఆకాంక్షిస్తున్నాము. అభివృద్ది, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతితో రాష్ట్రాభివృద్దికి మీరు చేస్తున్న కృషి ఎల్లప్పుడూ ప్రజలకు ప్రేరణ. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్వులతో మీరు ఆయురారోగ్యాలతో ఆనందాలు, విజయాలు సాధిస్తూ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. జన్మదిన శుభాకాంక్షలతో... 💐🤝🪷 మీ రామకృష్ణ బిజెపి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి @yschowdary #HBDSujanaChowdary ji #HappyBirthDay Sir #RKBJP

English
1
40
51
651
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
కూటమి పాలనలో స్థిరమైన ఆర్థిక వృద్ధితో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రయాణం గర్వించదగ్గ ప్రగతిని సాధిస్తోంది. గత ఏడాది మే నెల పన్ను వసూళ్లు రూ.4,165 కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది మే 2026 లో మన రాష్ట్రం మొత్తం పన్ను వసూళ్లలో 19% అద్భుత వృద్ధితో రూ.4,950 కోట్లను సాధించింది. ​అదేవిధంగా, దేశవ్యాప్త జాతీయ GST సగటు వృద్ధి రేటు కేవలం 6% గా ఉంటే, మన రాష్ట్రం కేవలం GST లోనే 16% వృద్ధితో జాతీయ సగటును దాటి ముందుకు వెళ్లడం శుభపరిణామం. @ncbn
తెలుగు
0
42
53
918
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు, సోదర సోదరీమణులకు, ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నా వినమ్ర నివాళులు. అపారమైన వనరులు, సంస్కృతి, ప్రతిభాపాటవాలు గల తెలంగాణ రాష్ట్రం.. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించి, సరికొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు
0
37
60
846
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
Empowering women is central to India's growth story. Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji, PM SVANidhi has driven a monumental shift in financial inclusion for women entrepreneurs. Marking #6YearsofPMSVANidhi, it is incredibly proud to see that over 34 Lakh+ women make up an impressive 46% of the total beneficiaries. Women street vendors who once borrowed merely to survive now have direct access to formal finance, gaining greater control over their income, work, and long-term security. #6YearsofPMSVANidhi #AtmanirbharBharat
YS Chowdary (Sujana Chowdary) tweet media
English
2
37
44
404
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
Celebrating #6YearsofPMSVANidhi - a transformative initiative under the leadership of Hon'ble PM Shri @narendramodi Ji that has rewritten the destiny of India's micro-entrepreneurs. By empowering over 75+ Lakh street vendors with affordable credit worth more than ₹17,800 Crore, the scheme has given small street businesses the vital support to restart, restock, and rise again with dignity and self-reliance. #6YearsofPMSVANidhi #AtmanirbharBharat
YS Chowdary (Sujana Chowdary) tweet media
English
1
36
43
404
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
Before 2014, India's street vendors lacked access to formal credit. Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji, PM SVANidhi transformed their lives forever. Celebrating #6YearsofPMSVANidhi, a milestone that has empowered 75 lakh+ vendors with ₹17,800+ cr in collateral-free loans, giving 95% of them their first-ever bank loan. By driving massive digital inclusion and uplifting 34 lakh+ women, it has brought true dignity and self-reliance to our micro-entrepreneurs. 🌟 #6YearsofPMSVANidhi
English
0
37
45
356
Shobith Kumar أُعيد تغريده
YS Chowdary (Sujana Chowdary)
ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల అయిన 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' నేటి నుండి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడం శుభపరిణామం. ఈ జోన్ ఏర్పాటును సాకారం చేసిన గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి, పూర్తి సహకారం అందించిన రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడటమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.
YS Chowdary (Sujana Chowdary) tweet media
తెలుగు
1
37
64
1K