Kumar Prince

5.1K posts

Kumar Prince banner
Kumar Prince

Kumar Prince

@pb_mb07

❤️‍🔥MB-MSD💛-YSJ 💙

انضم Ağustos 2023
790 يتبع322 المتابعون
تغريدة مثبتة
Kumar Prince
Kumar Prince@pb_mb07·
#Gunturkaaram Entry scene And BGM>>>>>> 🔥💥💥💥❤️‍🔥🫶🎶🎧 @MusicThaman 🔥🙌❤️🎶💙⭐
English
2
154
1.5K
29.1K
Kumar Prince أُعيد تغريده
Madhu S
Madhu S@MadhuSurapaneni·
మనోడు TVK Vijay ని చూసి inspire అయినట్టున్నాడు. dressing మారింది. భాష మారింది. హడావిడి ఎక్కువ అయ్యింది. ఎన్నాళ్లో చూద్దాం.
తెలుగు
40
93
797
44.2K
Kumar Prince أُعيد تغريده
Tollymasti
Tollymasti@tollymasti·
🚨 “WE DIDN’T LOSE THE 2019 WORLD CUP BECAUSE OF MS Dhoni” 🚨 Virender Sehwag said 🗣️: “Even today, people blame Dhoni for India’s loss in the 2019 Cricket World Cup semifinal against New Zealand national cricket team, but we didn’t lose because of him. That day, we didn’t bat, bowl, or field well. We had already lost early wickets, so how can you blame him alone? I still don’t understand it.” #MSDhoni #VirenderSehwag #TeamIndia #CWC2019 #WorldCup2019 #INDvsNZ #Cricket #IndianCricket #Dhoni #BleedBlue #Tollymasti
Tollymasti tweet mediaTollymasti tweet media
English
16
180
2.1K
175.7K
Kumar Prince أُعيد تغريده
YS Jagan Mohan Reddy
సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్‌ రిపోర్టులు చూపుతూ, డీఎన్‌ఏ ప్రొఫైల్‌ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం. English Version - tinyurl.com/2wfajb56
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
120
741
2.4K
104.9K
Kumar Prince أُعيد تغريده
DHONI Trends™
DHONI Trends™@TrendsDhoni·
Jamie Overton reacted to a fan's tweet about building a statue of him at Chepauk 🗣: "A statue would be great but I think I might be a bit early for that. There's one man who deserves a statue before me — MS Dhoni. He's the King of Chennai. He's the King of CSK." 🥹❤️
English
1
352
2.2K
26.2K
Kumar Prince أُعيد تغريده
AgentVIKRAM!🦅
AgentVIKRAM!🦅@thembyogi·
trailer peaked HERE!🥹📈💙
English
1
31
180
2K
Kumar Prince أُعيد تغريده
`
`@goa7ms·
Last time when GT played the Q1 🥹💛
English
2
46
709
8.2K
Kumar Prince أُعيد تغريده
Chennai Super Kings
Chennai Super Kings@ChennaiIPL·
Too many iconic celebrations… Which one’s your fav? 💛 #WhistlePodu
Chennai Super Kings tweet media
English
63
225
4.3K
35.5K
Kumar Prince أُعيد تغريده
AmArAvati Voice
AmArAvati Voice@AmaravatiBuzz·
TVK Vijay Victory chusi Asuya puttindi - Kukka Garu ✌🐕‍🦺 ( Vere valla victory chudi edisthe Asuya rakunda Anasuya vastunda⁉️ )
Suomi
1
19
132
1.9K
Kumar Prince أُعيد تغريده
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #SeizeTheLiarPK నా బిడ్డ సుగాలి ప్రీతి దూరమైన దానికంటే.. @PawanKalyan పెడుతున్న మానసిక క్షోభ మమ్మల్ని ఎక్కువగా బాధిస్తోంది వైయస్ జగన్ గారు మా బిడ్డ కేసుని సీబీఐకి అప్పగించి.. మా కుటుంబానికి ₹8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అయినా కేసు గురించి నిలదీస్తానంటూ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు అప్పుడు మాట్లాడిన మాటల్లో కనీసం 10% మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసినా నా బిడ్డకు న్యాయం జరిగేది కేవలం మీ రాజకీయం, పదవుల కోసం మాత్రమే సుగాలి ప్రీతి కేసుని వాడుకుని మమ్మల్ని మోసం చేశారు కదా? కనీసం ఈ నిజాన్ని అయినా ఒప్పుకోండి పవన్ కళ్యాణ్? -పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి #APisNotInSafeHands #SadistChandraBabu #CBNFailedCM
తెలుగు
27
404
1K
16.1K
Kumar Prince أُعيد تغريده
John Wick
John Wick@SalaarStanhk·
Nithin umbrella patukuni undadam and ma chelli ni pelli chesukondi ani adagatam kashi yatra ritual resemblance Ishq ❤️
Eesti
26
210
3K
66.6K
Kumar Prince أُعيد تغريده
AmArAvati Voice
AmArAvati Voice@AmaravatiBuzz·
Orey 😭😭😭 evadra idhi chesindhi🙏🏻🙏🏻
हिन्दी
9
167
640
6.2K
Kumar Prince أُعيد تغريده
Gulte
Gulte@GulteOfficial·
"గెలవకముందు ప్రతి మీటింగులో సుగాలి ప్రీతి కేసును ప్రస్తావించి... గద్దె ఎక్కినాక సాక్షాలు తారుమారు చేశారు నేనేమి చెయ్యలేను అని చెబితే ఎలా పవన్ కల్యాణ్ గారు?" – సుగాలి ప్రీతి తల్లి
తెలుగు
63
602
2.2K
127K
Kumar Prince أُعيد تغريده
`
`@Itz_Bl3ze·
CSK wouldn't let him go even for Bumrah.
` tweet media
English
31
221
4.7K
57.2K
Kumar Prince أُعيد تغريده
cinee worldd
cinee worldd@Cinee_Worldd·
🚨Big Breaking: 9 ఏళ్లు గడిచినా… ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్న సుగాలి ప్రీతి కుటుంబం 💔 #YSJagan ను కలిసిన ప్రీతి తల్లిదండ్రులు… “కూటమి ప్రభుత్వం కేసును పూర్తిగా పక్కన పెట్టింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు
29
227
1.1K
23.2K
Kumar Prince أُعيد تغريده
THA7A 🦁🔱
THA7A 🦁🔱@UrstruulyDinesh·
Heaven ✨ @Ruutu1331 🧿🧎
English
1
54
731
4.4K
Kumar Prince أُعيد تغريده
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎండలో డీసీఎం సార్ మాత్రం గొడుగు నీడలో
తెలుగు
16
440
1.4K
25K