
సత్యం computers limelight loki vacchindhi బాబు గారి టైమ్ లోనే Paytm 🐶.. పావురం ఫ్రై పీస్ గాడు నాశనం చేశాడు కొజ్జా నా కొడుకు...💦💦💦💦💦
Kenobi BhAAi (JM)
116.5K posts


సత్యం computers limelight loki vacchindhi బాబు గారి టైమ్ లోనే Paytm 🐶.. పావురం ఫ్రై పీస్ గాడు నాశనం చేశాడు కొజ్జా నా కొడుకు...💦💦💦💦💦


ఈ రోజు ఆ పెద్దాయన గృహప్రవేశం మరియు సత్యనారాయణ వ్రతంలో ఉన్నాను. మొత్తానికి ఆయనకి ఒక గూడు దొరికింది. Parties Apart: Thank You @revanth_anumula 🙏



False Indian narrative

అంగన్వాడీ ఫోన్ల స్కాం బైటపెట్టిన మన్నె క్రిషాంక్ చెప్పు తెగుద్ది అంటూ మన్నె క్రిషాంక్‌కు వార్నింగ్ ఇచ్చిన మంత్రి సీతక్క

ENGINEERING MARVEL - HYDERABAD CHAPTER!! For a country where every third graduate is an Engineer, the beautiful, mind blowing structures we witness everyday is truly astounding. Here is a foot over bridge in Mehadipatnam, Hyderabad which was constructed recently! Citizens are now wondering if they should take up obstacle course training & practice commando crawls to literally make it from one end of the bridge to the other. Not one person involved in the entire decision process or those constructed ever walked on a FOB or may be even walked. They probably were just happy pocketing their share where definitely crores were spent! City: Hyderabad Government: Congress



thank you bro… ఒకటి మాత్రం నిజం కెసిఆర్ లాగా అందరికి పక్క ఇల్లులు ఇస్తాను. దరఖాస్తులు పెట్టుకుంటే చాలు అని ఆశ పెట్టి ప్రజల చేత ఆటలు ఆడుకోలేదు ఈ ప్రభుత్వం… ఈ విషయంలో ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు పై ఎంత ఏడుస్తే అంత సర్వనాశనం అవుతారు ఈ బిఆర్ఎస్ పార్టీ. కృతిక్ అన్న బీజేపీ. ఆయన నిజాయతీకి నా వందనాలు. పాపం ఆయన కింద గత ఏడాది కామెంట్స్ లో మొత్తుకున్నా కుక్కలకు నా నివాళులు.

When Existing City Vizag is getting every MNC why Ap is bothered about developing planned City Amaravati

Karimnagar as London ✅️. Even Telanganites couldn't even imagine how Karimnagar became London by 2024.

స్టాండప్ కామెడీ పేరుతో ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని , జీవితాలను హేళన చేసే మరో మానసిక రోగి ఇతను .. ఇతను రాజకీయ నాయకులని , సెలబ్రిటీలి టార్గెట్ గా ఇలా వెకిలి కామెడీ చేస్తుంటే ఎదుట కూర్చుని .. పగలబడి నవ్వుతుంటారు .. ఒక విధంగా ఒకే స్వభావం ఉన్న మానసిక రోగులంతా ఇలా స్టాండప్ కామెడీ పేరుతో ఒకచోట చేరి వారి మానసిక అపరిపక్వత ని ఇలా పంచుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు.. దీనికి ఎక్కడో ఒకచోట బ్రేక్ వేయాలి .. ఇంకొకరి జీవితం పై ఇలా విషం చిమ్మే కల్చర్ ని ఏదో ఒకటి పిచికారీ చేసి .. నిర్మూలించాలి .. DISCLAIMER .. ఇక్కడ ఏ పార్టీ నాయకులని వాళ్ళు కామెడీ చేసారు అనేది నాకు అనవసరం .. ఎదుటోళ్ళ జీవితాలని అపహాస్యం చేసే వారిపై .. మాత్రమే నా ఆగ్రహం .. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నేతలని అయినా లేదా ఇంకెవరైనా సామాన్యులనైనా .. ఇలా కించపరిస్తే నేను కచ్చితంగా స్పందిస్తా … 🙏🙏🙏


పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ కట్టినపుడు ప్లాన్ చేయలేదు. ఇప్పుడు నడవడం కోసం అండర్ గ్రౌండ్ కట్టలేరు. ఏదో జుగ్గడ్ ట్రై చేస్తున్నారు. చేయనివ్వండి. అక్కడ కొది దూరం వరకు ఒక లేన్ రోడ్డు డీవియేట్ చేస్తూ ప్లాస్టిక్ కోన్ లు వేస్తే సరిపోతుంది.

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి BMW కారుపై బోల్తా పడిన ట్యాంకర్ లారీ కారు నుజ్జునుజ్జు అవ్వడంతో, అక్కడికక్కడే మృతిచెందిన కారులో ఉన్న శ్రీనివాస్ రావు అనే వ్యక్తి

Hyderabad thapa inko city ni develop chesukoleka poyaru .. miku dheniki raa AP tho


హైడ్రా దమనకాండ అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలతో ఒక్కసారిగా పిల్లా పాపలతో రోడ్డున పడ్డ బాధితులు

