RDr 🤠
26.3K posts



నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి… ఇవాళ బీఆర్ఎస్లో చేరికల పేరుతో చూపిస్తున్న రాజకీయ వ్యూహం చూస్తుంటే, ఇది కొత్త శక్తిని తీసుకురావడం కాదు… ముసలి నాయకులతో పార్టీని నింపడం లా కనిపిస్తోంది.😂 ఇలా అవుట్ డేట్ నాయకులని చేర్చుకుని బీఆర్ఎస్ పార్టీ ఎం సాధిస్తుంది.? అయినా ఇవన్నీ పక్కన పెడితే… ఇది బీఆర్ఎస్ బలోపేతం కాకుండా, K. T. Rama Rao నాయకత్వంలో “ఓల్డ్ ఏజ్ హోమ్”లా మారుతున్న పార్టీ అన్న భావన కలుగుతోంది.




శాంసంగ్ A06 మొబైల్ 4GB RAM, 64GB స్టోరేజ్ బయట రూ.8,249 అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11,650 అంటూ స్కాం చేశారు మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ అక్కలకు 38,130 స్మార్ట్ ఫోన్లు కోసం రూ.54 కోట్లకు టెండర్ ఇచ్చారు మేము ప్రశ్నించగానే రూ.44 కోట్లు మాత్రమే ఫోన్లకు ఖర్చు అయింది, మిగతా రూ.10 కోట్లు ఫోన్ల మెయింటనెన్స్ కోసం అని అంటున్నారు ఫోన్ల మెయింటనెన్స్ ఖర్చు ఏంటో అర్ధం కావడం లేదు.. ఇక్కడ రూ.10 కోట్లు స్కాం చేశారు - బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్







"ఈరోజు అందరూ గోవాకి వెళుతున్నారు... రేపు ప్రపంచం మొత్తం సూర్యలంక ( బాపట్ల బీచ్ ) దగ్గరికే వస్తారు." – #Chandrababu

జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడమంటే..రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే! - తెలుగు360తో ప్రభుత్వ విప్ @palamuru

మేడలో చీరను కప్పి జీవన్ రెడ్డి ని బిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్








