YSRCP CANADA

1.2K posts

YSRCP CANADA banner
YSRCP CANADA

YSRCP CANADA

@CanadaYsrcp

Toronto, Ontario Beigetreten Ekim 2023
106 Folgt580 Follower
YSRCP CANADA retweetet
ravikiran molakala
ravikiran molakala@molakalaravi·
బి.ఆర్. నాయుడు గారు, తిరుమల కొండ మీద కొలువై ఉన్న ఆ వేంకటేశ్వర స్వామి సేవ అంటే భక్తుల నమ్మకం.. కానీ మీ 'కూటమి' హయాంలో అది కాస్తా 'సీరియల్ అఫైర్ల' అడ్డాగా మారిపోయింది! TDP + JSP అంటే ప్రజల కోసం అనుకుంటే, మీ లీడర్లు మాత్రం మూడేసి నాలుగేసి అఫైర్లతో క్లబ్‌లు, పబ్‌ల కంటే బిజీగా ఉన్నారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ సీట్లో కూర్చుని, స్వామివారి కైంకర్యం కంటే మీ స్వంత లైఫ్ ‘క్రైమ్ సీరియల్స్’ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ఆపి, ఆ చైర్ సరెండర్ చేస్తారో లేక మీ రొమాంటిక్ డ్రామాలు కంటిన్యూ చేస్తారో తేల్చుకోండి! స్వామి వారి లడ్డూలో నెయ్యి పవిత్రత గురించి మాట్లాడే నైతికత మీకు ఉందా? అపవిత్రమైన పనులు చేస్తూ, అఫైర్ల బురదలో మునిగి తేలుతూ, ఆ ఏడుకొండల వాడిని మోసం చేయలేరు. లీడర్ల వ్యక్తిగత బతుకులు బజారున పడుతుంటే, తిరుమల పరువు తీయడానికి మీకు మనసెలా వస్తోంది? భక్తి ముసుగులో జరుగుతున్న ఈ 'మహా కూటమి' రాసలీలలు చూస్తుంటే, సామాన్య భక్తుడు అసహ్యించుకుంటున్నాడు. ఇప్పటికైనా ఆ పదవికి గౌరవం ఇచ్చి తప్పుకుంటారా, లేక స్వామి వారి ఆగ్రహానికి బలి అవుతారా? సమాధానం చెప్పండి!
Chalapathi_Chowdary@ChalapathiYsj

ఇంతకీ ఎవరు స్వామి ఆవిడ? BR నాయుడు ఈ పేరు శానా కాలం యాద్‍ ఉంటాది😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆

తెలుగు
8
105
401
18.9K
YSRCP CANADA retweetet
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Hello India, People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food poisoning are exposing a complete breakdown of public health administration. Chandrababu Naidu has clearly lost grip on governance while remaining busy building false narratives and pushing his Red Book style politics for his own interests instead of focusing on basic public health and safety. In Kurupam Tribal Welfare Girls School, 16 students fell sick with diarrhoea and five were rushed to hospital. This is the same school where two girls earlier died due to water contamination resulting in jaundice and nearly 100 students were hospitalised. No permanent corrective steps were taken. The system failed then, and it is failing again. In the past 14 months, nearly 25 outbreaks of food poisoning, contamination, and poor sanitation across Andhra Pradesh hostels and educational institutions have left over 900 students ill in 15 districts, exposing serious lapses in hygiene, food handling, and living conditions, as reported in National Media. Over the past eighteen months, major diarrhoea outbreaks were reported in Chebrolu, Vijayawada, Guntur, Gurla, Srikakulam and Turakapalam. Hundreds fell sick. Dozens died. Most cases were linked to unsafe drinking water and poor sanitation. These are not isolated incidents. They show a repeated pattern of negligence, weak supervision and collapse of preventive systems. Last week, the situation has turned even more alarming. In Srikakulam, contaminated drinking water triggered a major diarrhoea outbreak that claimed five lives and nearly 200 people hospitalised within days. Families watched their loved ones suffer from severe dehydration and infection. The incident exposed serious gaps in water quality monitoring, infrastructure maintenance and emergency response. In the same week, Rajamahendravaram witnessed another tragedy, this time linked to adulterated milk. Seven people lost their lives and eight others are struggling for survival on ventilators and many were hospitalised after consuming contaminated milk. Milk, which should nourish families and children, became a source of death. This is not a minor lapse. It points to a dangerous failure in food safety regulation, inspection and lapses in enforcement. At the very least, the government must come out of its hibernation mode and honestly assess what is going wrong. This is not the time for political distractions or image management. It is time to fix water supply systems, strengthen food safety monitoring, ensure strict sanitation standards and take real responsibility. People are not asking for miracles. They are asking for a government that wakes up, listens and acts before more lives are lost. ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలు చోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పని చేస్తూ.. ప్రజారోగ్యం, వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చకామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్‌ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటి వల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. రాష్ట్రంలో గడచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. అయితే ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో.. వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి. అదే వారం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరి చేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు.
English
150
1.7K
4.4K
81.4K
YSRCP CANADA retweetet
JAGAN JMR
JAGAN JMR@IamJaganJMR·
చైనా వాళ్లు 🔋 coin size battery 50 years charge లేకుండా నడిచేదాన్ని కనుక్కున్నారట అంటున్నారు… అదేమంత పెద్ద achievement కాదు boss 😏 ఏమీ లేకపోయినా…⛰️ 2 కొండలు, 🍬 ప్రసాదం, 🧪 “కెమికల్స్” అంటూ 📢 50 years propaganda నడిపే talent మా political PR Nene Baba @ncbn దగ్గర already ఉంది! ఏమంటారు @PawanKalyan గారు ? నిజాలు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు … ప్రచారం మాత్రం దశాబ్దాలు 😌🔥 #APPolitics #TruthVsProanda #AndhraPradesh #YSRCP #PoliticalSatire #FactCheck #MediaMyths #TrendingNow
JAGAN JMR tweet media
0
10
36
425
YSRCP CANADA retweetet
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ హత్యపై విచారణ జరిపి.. దోషుల్ని శిక్షించాలని డీజీపీని కోరేందుకు వెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు కానీ.. సమస్యను వినే ఓపిక కూడా లేదనేలా డీజీపీ ప్రవర్తన. దాంతో డీజీపీ ఆఫీస్ ముందే వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్నా ఈ హత్యలో టీడీపీ నేతల హస్తం ఉండటంతో కేసును పక్కదోవ పట్టిస్తున్న పోలీసులు ( @APPOLICE100 )
తెలుగు
1
44
173
2.1K
YSRCP CANADA retweetet
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
#OmNamoVenkatesaya IVRS కాల్స్ ద్వారా ప్రజల మెదడులోకి విషం ఎక్కించడానికి @ncbn & కో మరో కుట్ర. ఎన్నికల ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ పై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు.. ఎప్పుడో YSR గారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 2 కొండలే అని చెప్పినట్లు ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు అప్పట్లో శ్రీవారికి 2 కొండలే అంటూ కేసు వేసింది #టీడీపీ కి చెందిన వ్యక్తి, కానీ YSR గారు అప్పట్లోనే ఏడు కొండలు స్వామి వారికి ఉండాల్సిందేనని 2007లో జీవో తెచ్చారు. #tirumala #TTD #AndhraPradesh #JaganannaConnects
తెలుగు
10
142
462
6.9K
YSRCP CANADA retweetet
diplomat
diplomat@4everYsj·
He is a true visionary who balanced development and welfare schemes in the right way @ysjagan, but what to do with marketing we can call coke has a real thing like cbn is visionary 😂😂😂🙏
English
6
97
314
3.7K
YSRCP CANADA retweetet
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
నర్సీపట్నం @JanaSenaParty ఇంచార్జ్ పై మహిళ ఫిర్యాదు తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేసాడని నాతవరం పీఎస్ లో ఫిర్యాదు తన భర్తను చంపుతానని జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర బెదిరించి, విడాకులు ఇప్పించి తన కాపురాన్ని పాడుచేసాడాని ఆరోపణ గత రాత్రి పుల్ గా మద్యం సేవించి తనను, తన కుటుంబ సభ్యులను కర్రతో కొట్టి గాయపరిచినట్టు పిర్యాదులో పేర్కొన్న మహిళ. ఆడబిడ్డలకు మీరు కల్పించే రక్షణ ఇదేనా @PawanKalyan ? #PackageStarPK #TDPJSPGoons #CBNSadistRule #SaveAPSisters #JaganannaConnects
తెలుగు
3
37
105
1.9K
YSRCP CANADA retweetet
VenkataReddy karmuru
VenkataReddy karmuru@Venkat_karmuru·
ఇదేనా @PawanKalyan @JanaSenaParty మీ సంస్కృతి సాంప్రదాయం??? రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ ముఖ్య అనుచరుడు గోగన్నమట్టం గ్రామం లో రికార్డింగ్ డ్యాన్స్ వేపిస్తూ ఆ మహిళల్ని “జాకెట్లు విప్పమని” సభ్య సమాజం తలదించుకునే లాగ ప్రవర్తించాడు.
తెలుగు
26
236
734
15.4K
YSRCP CANADA retweetet
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
ఇప్పుడు జరుగుతున్న రికార్డింగ్ డాన్స్ లు ఎల్లో మీడియాకు కనిపించట్లేదా
తెలుగు
1
198
623
6.1K
YSRCP CANADA retweetet
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రెడ్ బుక్ పాలన చేస్తున్న హంతకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఆ రెడ్ బుక్ దారుణాలే లోకేష్, చంద్రబాబులకు చుట్టుకుంటాయి. ఎన్టీఆర్ ను అవమానించి, ఆయన మరణానికి కారణమై ఇప్పుడు రూ.750 కోట్లతో భారీ విగ్రహం పెడతారట. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. 2014 లో కూడా నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు ఏమన్నా చేశాడా? -నందమూరి లక్ష్మీపార్వతి గారు, సీనియ‌ర్ ఎన్టీఆర్ గారి సతీమణి, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి #NaraVennuPotu
తెలుగు
18
109
524
11.9K
YSRCP CANADA retweetet
AdiNarayana Yadav,Ph.D
AdiNarayana Yadav,Ph.D@ANYadav251551·
అభిమానులు సొంత డబ్బులతో YSR విగ్రహాలు ఏర్పాటు చేస్తే అభ్యంతరాలు… వ్యక్తం చేసిన @PawanKalyan గారు. ప్రజల సొమ్ము రూ.1750 కోట్లు వెచ్చించి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే DCM గా వుండి నోట్లో ఏమైనా ఎలక్కాయ్ ఇరుకుందా..? లేదా పవన్ కళ్యాణ్ నోరు మూగబోయిందా…? 🤐 ప్రజల డబ్బుపై ప్రశ్నించలేని నాయకుడు ప్రజల నాయకుడేనా…? 💥 లేదా మీ నాయకత్వం ఊడిగం చేయటం అంటారా?? #AndhraPradesh #Teamtatiparthi #YSRCP #1750
తెలుగు
5
244
701
11.9K
YSRCP CANADA retweetet
Karthik Yellapragada
Karthik Yellapragada@KarthikYells·
Privatising govt medical colleges is AP’s biggest sham. After sale, TDP govt still wants to pay 2 years’ salaries with ₹1,400 cr public money. 1+ crore people have signed against this daylight robbery. @ncbn garu must roll back this deal or we serve justice when we return to power. @JaiTDP @iTDP_Official
English
36
238
715
46.2K
YSRCP CANADA retweetet
Rajini Vidadala
Rajini Vidadala@VidadalaRajini·
.@naralokesh గారు గ్రాఫిక్స్‌ల‌తో, ఏఐని ఉప‌యోగించి వీడియోలు చేయ‌డంలో మీరు సిద్ధ‌హ‌స్తుల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. మీరు ట్వీట్ చేసిన ఈ వీడియో చూసిన త‌ర్వాత మిమ్మ‌ల్ని కొన్ని ప్ర‌శ్న‌ల‌ను అడ‌గ‌ద‌లుచుకున్నాం. 1- అన్ని అనుమతులు ఉన్న మెడిక‌ల్ కాలేజీలు కట్టడానికి 25 ఏళ్లు ప‌డుతుందని అంటున్నారు. అన్నేళ్లు ఎందుకు ప‌డుతుందో చెప్పాలి. మా నాయ‌కుడు @ysjagan గారి ఐదేళ్ల పాల‌న‌లో రెండేళ్లు క‌రోనా పోనూ, మిగిలిన మూడేళ్ల‌లో 17 మెడిక‌ల్ కాలేజీల‌కు భూమి సేక‌రించి, అనుమ‌తులు పొంది 5 మెడిక‌ల్ కాలేజీల‌ను పూర్తి చేశారు, అప్ప‌టికే మ‌రో 2 ప్రారంభానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. మ‌రో 10 మెడిక‌ల్ కాలేజీలు పూర్తి చేయ‌డానికి 25 ఏళ్లు ఎందుకు ప‌డుతుంది? 2- పీపీపీ విధానంలో రెండు, మూడేళ్ల‌లో మెడిక‌ల్ కాలేజీల‌ను పూర్తి చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి 14 ఏళ్ల‌కు పైగా అధికారంలో ఉన్న మీ నాన్న‌ @ncbn గారు ఒక్క మెడిక‌ల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేక‌పోయారు? ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా ఎందుకు క‌ట్ట‌లేక‌పోయారు. 3- 10 మెడిక‌ల్ కాలేజీల‌ను క‌ట్ట‌డానికి 25 ఏళ్లు ప‌డితే హైద‌రాబాద్‌, హైటెక్ సిటీ మీరే క‌ట్టాన‌ని ఎలా చెబుతారు? 4- చివ‌ర‌గా ఒక్క ప్ర‌శ్న.. ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కోటి మందికి పైగా సంత‌కాలు చేసి త‌మ వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శించాక కూడా మీరు పీపీపీకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
Lokesh Nara@naralokesh

ప్రతిపక్షం ప్రజాపక్షం వహించకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తోంది. పిపిపి విధానంలో పేద వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మేలు చేసే పిపిపి విధానంపై జగన్ గారు ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారు. #PPPModel #JaganFakedMedicalColleges

తెలుగు
50
499
1.3K
46.2K
YSRCP CANADA retweetet
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.. అందుకే దుర్గమ్మ గుడికి కరెంట్ తీసేశారు కోట్లాది మంది పూజించే అమ్మవారి దేవాలయానికి రూ.3 కోట్ల విద్యుత్ బిల్‌ను మాఫీ చేయలేరా? బాలకృష్ణ అల్లుడు రూ.18 కోట్లు బిల్ కట్టకపోయినా కరెంట్ కట్ చేయరు.. దుర్గమ్మ గుడికి మాత్రం పవర్ కట్ చేస్తారా? -పేర్ని నాని గారు, మాజీ మంత్రి
తెలుగు
11
191
592
7.7K
YSRCP CANADA retweetet
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
Unbelievable and never before 💪🇸🇱 జగనన్న పుట్టిన రోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా మారుమోగుతోంది ఇది ఒక్క YSRCP కార్యకర్తకు మాత్రమే సాధ్యం 🥰 #HappyBirthdayYSJagan #HBDYSJagan @YSRCParty @ysjagan
తెలుగు
53
355
1.7K
13.2K