cherry
779 posts


Not from the Telugu States... Hungama from the land of Mallu Arjun as #Happy [Malayalam Version] enjoys a thunderous re-release. #AlluArjun




Mythri Ravi: "స్కూల్ ఫీజు.. Uniform ఫీజు తో పాటు... #PEDDI ఫీజు పెట్టుకొని పిల్లలకు సినిమా చూపించండి Parents అందరికీ నా Request"





Following him since 2018, so happy to him like this. @iamprasadtech in WWDC26 event in California.





🚨 Andhra Pradesh has approved plans to build nine new airports with an investment of around $1 billion. (TOI) Amaravati Kuppam Dagadarthi Srikakulam Tadepalligudem Nagarjuna Sagar Tuni-Annvaram Ongole Palasa






కరీంనగర్ రాజీవ్ చౌక్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం.. గతంలో ఇందిరా చౌక్ లో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించుకున్నాం.. చరిత్రను మర్చిపోతే భవిష్యత్తులో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునే వారు ఉండరు.. రాజీవ్ గాంధీ చౌరస్తా లో nsui అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సమస్యల పై పోరాటాలు చేసాం .. రాజీవ్ గాంధీ మా అందరికీ స్ఫూర్తి ప్రదాత nsui నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ వారి స్వహస్తాలతో nsui అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు 21 సంవత్సరాల కు ఉన్న ఓటు హక్కు నుండి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వచ్చింది సాంకేతికత ను తీసుకొచ్చారు పంచాయతీ రాజ్ చట్టం ,జవహర్ రోజ్ గార్ యోజన,మహిళలు రిజర్వేషన్లు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు ,ఇందిరా గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అధికారం ఉన్న లేకున్నా ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తున్నాం ఆనాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో పీవీ నర్సింహారావు గారు , చొక్కారావు గారు , వెంకట స్వామి గారు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు,నేను ,లక్ష్మణ్ కుమార్ గారు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నాం మహేష్ కుమార్ గౌడ్ nsui అధ్యక్షుడిగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అటు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి,ఇటు మహేష్ కుమార్ గౌడ్ జోడెద్దుల భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పని చేస్తున్నారు మా అందరికీ రాజీవ్ గాంధీ స్ఫూర్తి ప్రదాత వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది రాజీవ్ గాంధీ లాంటి విగ్రహాలు పెట్టడం వల్ల వాటి జ్ఞాపకాలు వారి మంచి పనులు భవిష్యత్ తరాలకు తెలవాలి @RahulGandhi @priyankagandhi @kharge @INCTelangana @INCIndia @kcvenugopalmp @Bmaheshgoud6666












