Devendra Reddy Gurrampati

6.5K posts

Devendra Reddy Gurrampati banner
Devendra Reddy Gurrampati

Devendra Reddy Gurrampati

@DevendraReddyG

Ex.State Social Media Incharge @YSRCParty Ex.Forest Corporation Chairman,Govt of AP. Ex.Chief Digital Director, Ex.Panchayat Raj Wing President@YSRCParty.

Amaravathi, Andhra Pradesh Beigetreten Ekim 2015
9 Folgt42.2K Follower
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
మనం విడిపోతే @ysjagan వస్తాడు…ఆ మాత్రం భయం ఉండాలి. @PawanKalyan గారు మీ ఐక్యత బలం కాదు… భయమా? 😏 భయంతో నిలిచే బంధం… ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు..
తెలుగు
2
3
6
120
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
పవన్ కల్యాణ్ గారి సినిమా రిజల్ట్ చూస్తే ఒక విషయం క్లియర్…పాలిటిక్స్‌లో స్ట్రాంగ్ లేకపోతే సినిమాలో కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇమేజ్ డౌన్ అయితే వసూళ్లు కూడా డౌన్ అవుతాయి. ఇలా చూస్తే…సేనానికి ముందున్న రోజులు కాస్త టఫ్ గానే ఉన్నాయి.. @JanaSenaParty
తెలుగు
60
45
255
9.1K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
@RahulGandhi ji… On what basis was this responsibility given to Y. S. Sharmila gaaru ? As a PCC President, her role should be to fight for and strengthen the party.But what we are seeing looks completely different. Instead of building the party… Staying close to the coalition government.. Giving importance to personal grudges and family disputes — Is this leadership ? Sharmila garu’s daily routine: Wake up → Talk about assets → Repeat 🔁 Yellow media’s job: Amplify it like breaking news 🤦‍♂️ Otherwise, targeting Y. S. Jagan Mohan Reddy and the YSR Congress Party ... Is this political strategy? Or a personal agenda? Is Y. S. Sharmila really working for the party ? Or indirectly supporting the ruling coalition? If the role is reduced to personal interests… What is the value of that position? One final question 👇Are you all the same government in Andhra Pradesh ? @INCIndia @INC_Andhra @SoniaGandhi_FC @priyankagandhi
Devendra Reddy Gurrampati tweet media
English
4
19
71
1.2K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
అమ్మ షర్మిలమ్మ… జగనన్న దమ్ము గురించి తెలుసుకోవాలంటే మీ నాయకురాలు సోనియాగాంధీ గారినే అడుగు…ఆమెతో యాక్సెస్ లేకపోతే మీ @RahulGandhi గారిని అడుగు… జగనన్న దమ్ము అంటే ఏంటో తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు…ముఖ్యంగా మీ కాంగ్రెస్ నాయకులకు అయితే ఇంకా క్లియర్‌గా తెలుసు… మాటలు కాదు… పనులే మాట్లాడుతున్నాయి 🔥 "దమ్ముకి అసలైన బ్రాండ్ అంబాసిడర్" @ysjagan 💥
Devendra Reddy Gurrampati tweet media
తెలుగు
62
38
240
11.3K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
అరే పట్టాభి…నీ స్థాయి ఏంటో, నీ బతుకు ఏంటో ముందు చూసుకో. @ysjagan గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు.అధికారం వచ్చిందని గాల్లో ఎగరొద్దు…అది శాశ్వతం కాదు.ఈ రోజు కుర్చీ ఉంది కాబట్టి గొంతు ఎత్తుతున్నావ్… రేపు అదే కుర్చీ లేకపోతే నీ మాట వినేవాళ్లు కూడా ఉండరు. రాజకీయాల్లో అరిచేవాళ్లు చాలామంది ఉంటారు…కానీ నిలబడేవాళ్లు కొద్దిమంది మాత్రమే. మాట్లాడే ముందు హద్దులు తెలుసుకో… లేకపోతే కాలం ఇచ్చే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. 🔥
తెలుగు
18
29
161
6.9K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
జనసైనికుల కష్టాలు ఎవరికీ రాకూడదు… సినిమా హిట్ అనాలంటే ధైర్యం లేదు… ఫ్లాప్ అనాలంటే మనసు ఒప్పుకోదు… హిట్ కాదు… ఫ్లాప్ కాదు… మధ్యలో ఎక్కడో నిలిచిపోయిన భావోద్వేగం లాంటిది మీ సిచ్యుయేషన్ 😄 నిజంగా… మీ కష్టాలు పగోడికి కూడా రాకూడదు! @JanaSenaParty
తెలుగు
27
18
150
6.3K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
అధికారం ఉందని అహంకారం పెంచుకుంటే…రేపు అదే అధికారం పోయాక మూల్యం తప్పదు. భారతి గారిని రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదు. అది బలం కాదు, బలహీనత. “ఎవరు ఏం మాట్లాడినా పర్లేదు” అనేది వాళ్ల ధైర్యం కాదు…వెనకాల ఉన్న నాయకుడి పెంపకం. అధికారం ఉన్నప్పుడు మైక్ వాళ్లది… పోయాక తీర్పు ప్రజలది. @JanaSenaParty
Devendra Reddy Gurrampati tweet media
తెలుగు
123
148
616
55.9K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
అన్ని క్లీన్‌గా మేనేజ్ చేశాం అనుకున్నారు… కానీ ఒక్క టైప్ మిస్టేక్‌తో అసలు కథ బయటపడింది! ఇప్పుడు దాన్ని “హడావిడిలో పొరపాటు” అంటారు…కానీ ప్రజలు మాత్రం అంత ఈజీగా నమ్మరు! @tv5newsnow @abntelugutv @etvandhraprades @realyssharmila
తెలుగు
1
32
121
2.6K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
ఏంది మేడం ఇంత మాట అనేసారు… మా జనసైనిక్ ఫ్యాన్స్ చూస్తే కాస్త తిడతారండి జాగ్రత్త 😄 అయినా మేడం మీరు రివ్యూ ఇచ్చారంటే చాలు… మీరు సూపర్ మేడం 🔥 @JanaSenaParty
తెలుగు
16
53
280
16.8K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
అన్నకు అండగా ఉండాల్సిన చెల్లి… ఇప్పుడు ఎల్లో మీడియా ఆయుధం. రాజకీయాల పేరిట ఇంటిపైనే దాడి. ఇలాంటి చెల్లి ఉంటే బయటి శత్రువుల అవసరం ఏముంది అని ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
తెలుగు
23
24
212
4.2K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పంచాంగ శ్రవణంలో పాల్గొన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు, వైయస్ భారతి గారు. తెలుగు ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం శుభప్రదం కావాలని వైయస్ జగన్ గారి దంపతులు ఆకాంక్షించారు. #Ugadi2026 #YSJagan #AndhraPradesh
Devendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet media
తెలుగు
1
8
88
735
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ముస్తాబైన తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం... రేపు పంచాంగ శ్రవణంలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారి దంపతులు...
Devendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet media
తెలుగు
3
18
147
1.2K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
విజయవాడలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైయస్‌ జగన్ గారు. #YSRCPIftarVindu
Devendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet media
తెలుగు
0
10
108
1.1K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
వైయస్ జగన్ గారి ప్రెస్‌మీట్‌ను ఫ్లైట్‌లో కూర్చొని NTV Live లో చూస్తున్న TV5 అధినేత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు… 😄👇 ఎల్లో మీడియాకి జగన్ గారిని ఫాలో అవ్వడం కూడా ఓ అలవాటు కాదు… అవసరం అయిపోయింది! సూటిగా చెప్పాలంటే… జగన్ గారిని తిడుతూ బ్రతికే వాళ్లు, అయనను ఫాలో అవ్వకపోతే బ్రతకాలేని స్థితికి వచ్చేశారు! @tv5newsnow
తెలుగు
2
42
147
1.8K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శ్రీ @ysjagan గారు సమావేశం.
Devendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet mediaDevendra Reddy Gurrampati tweet media
తెలుగు
0
4
38
276
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
మూత్రంలో నీళ్లు కలుపుకుని తప్పించుకోవాలని ఐడియా… టీవీ5 సాంబా ఇచ్చాడా? లేక మహా న్యూస్ వంశీ ఇచ్చాడా? ఇలాంటివి ఐడియాలు మీకే ఎందుకు వస్తాయో అర్థం కావడం లేదు… @tv5newsnow
తెలుగు
5
24
128
2.3K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
ఏపీ డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్‌లో దొరికే ఉంటే…టెస్టుల్లో అందరికీ నెగిటివ్ వచ్చేది. కానీ.... ఎల్లో మీడియా స్టూడియోలలో మాత్రం 24 గంటలు పాజిటివ్ ఎనర్జీ… డిబేట్లు, బ్రేకింగ్‌లు ఆగేవే కాదు! 😏 @abntelugutv @tv5newsnow @etvandhraprades
తెలుగు
1
19
118
1.1K
Devendra Reddy Gurrampati
Devendra Reddy Gurrampati@DevendraReddyG·
టీడీపీ ఎంపీ చేసిన పనిని ఎలా కవర్ చేయాలో తెలియక… మళ్లీ వైసీపీపై ఏడుస్తున్న సాంబ! 😏 @tv5newsnow
తెలుగు
4
219
784
9.5K