SHINDE TEAM
731 posts

SHINDE TEAM
@Hanmanth_Shinde
Member of Legislative Assembly (MLA), Jukkal Constituency, Telangana.
Beigetreten Şubat 2021
23 Folgt1.4K Follower
SHINDE TEAM retweetet

ప్రతి ఇంటికి "కాంగ్రెస్ బాకీ కార్డు" లు పంపిణీ చేయాలి.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.
- జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిట్లం మండలంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు మాట్లాడారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జడ్పీటీసీతో ఎంపీటీసీ, సర్పంచ్ వార్డుమెంబర్ పదవులను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే టిక్కెట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కష్టపడి పనిచేస్తే.. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు అమలు చేయలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు చేరవేయాలన్నారు.
రైతులకు ఎన్నో గోసలు పెడుతున్నారు. యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు రైతు కంట నీరు రాలేదు
రైతులను సంతోషంగా ఉంచిన నాయకులు కేసీఆర్ మాత్రమే.
ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ దపేధర్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ లు, సొసైటీ చైర్మన్ లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@Hanmanth_Shinde
#CongressBaakiCard




తెలుగు
SHINDE TEAM retweetet

ఆరు గ్యారెంటీలలో ఇచ్చిన ఇంకో హామీకి మంగళం పాడిన గుంపు మేస్త్రి.
సన్న వడ్లు పండిస్తేనే రూ. 500 బోనస్ అని రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
#CongressFailedTelangana

తెలుగు
SHINDE TEAM retweetet




SHINDE TEAM retweetet

తెలంగాణ గ్రామాల్లో మితిమీరుతున్న కాంగ్రెస్ నాయకుల అరాచకాలు..
సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ విషెస్ పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కాంగ్రెస్ నాయకులు.
న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS ఫోటోలు జత చేసి గ్రామ వాట్సాప్ గ్రూపులో మహేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త పోస్టు చేయగా గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకుడు జూల నర్సయ్య మహేష్ ఇంటికి వెళ్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన మహేష్ తల్లి వీరమ్మ, తమ్ముడు శ్రావణ్ మీద సైతం దాడి చేశారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉన్మాద దాడులను తీవ్రంగా ఖండిద్దాం.. కాంగ్రెస్ హింసా రాజకీయాలను తిప్పికొడదాం.



తెలుగు
SHINDE TEAM retweetet

కాంగ్రెస్ వచ్చింది... గుండా రాజ్యం మొదలైంది 👇
బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద మూకుమ్మడి దాడి చేసిన కాంగ్రెస్ గుండాలు
జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడి, అతను తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంటి వద్ద వున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి బూతులు తిడుతూ, అతని పై బీరు బాటిల్స్, కర్రలతో మూకుమ్మడి దాడి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులు మహిళలు అని చూడకుండా కర్రలతో దాడి చేశారు.
తీవ్రమైన గాయలతో బాధపడుతున్న సురేష్ నీ స్థానిక BRS పార్టీ నాయకులు, పోలీసులు అంబులెన్స్ లో సూర్యాపేట లోని ఆసుపత్రికి తరలించారు.
తెలుగు
SHINDE TEAM retweetet















