SHINDE TEAM

731 posts

SHINDE TEAM

SHINDE TEAM

@Hanmanth_Shinde

Member of Legislative Assembly (MLA), Jukkal Constituency, Telangana.

Katılım Şubat 2021
23 Takip Edilen1.4K Takipçiler
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
ఈ పవిత్ర రంజాన్ మాసం సమాజంలో సమరస్యాన్ని, సంతోషాన్ని, సౌబ్రాతృత్యాన్ని, పెంపొందించాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ... హన్మంత్ షిండే జుక్కల్ మాజీ శాసన సభ్యులు
SHINDE TEAM tweet media
తెలుగు
0
1
6
63
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు... జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు.
SHINDE TEAM tweet media
తెలుగు
0
1
4
67
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎉🌸
SHINDE TEAM tweet media
తెలుగు
0
2
4
62
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
రోడ్డు మీద గుంతలు - నరకానికి తలుపులు
SHINDE TEAM tweet media
తెలుగు
0
1
2
33
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
బిచ్కుందలో నిలిచిపోయిన అభివృద్ధిపై ముగ్గులతో నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా హన్మంత్ షిండే గారి వినూత్న ఉద్యమం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు
తెలుగు
0
1
3
27
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
ప్రజల గుండెల్లో కెసిఆర్ ✊
తెలుగు
0
1
1
16
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
బిఆర్ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో సోమవారం రోజున భారీ ఎత్తులో కాంగ్రెస్, బీజేపీ పార్టీ లనుండి దాదాపుగా 200 మంది కార్యకర్తలు మాజీ హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
SHINDE TEAM tweet media
తెలుగు
1
2
3
20
SHINDE TEAM retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ప్రతి ఇంటికి "కాంగ్రెస్ బాకీ కార్డు" లు పంపిణీ చేయాలి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. - జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిట్లం మండలంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు మాట్లాడారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జడ్పీటీసీతో ఎంపీటీసీ, సర్పంచ్ వార్డుమెంబర్ పదవులను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే టిక్కెట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కష్టపడి పనిచేస్తే.. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలు అమలు చేయలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు చేరవేయాలన్నారు. రైతులకు ఎన్నో గోసలు పెడుతున్నారు. యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు రైతు కంట నీరు రాలేదు రైతులను సంతోషంగా ఉంచిన నాయకులు కేసీఆర్ మాత్రమే. ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ దపేధర్ రాజు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ లు, సొసైటీ చైర్మన్ లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. @Hanmanth_Shinde #CongressBaakiCard
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
2
36
201
3.8K
SHINDE TEAM retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఆరు గ్యారెంటీలలో ఇచ్చిన ఇంకో హామీకి మంగళం పాడిన గుంపు మేస్త్రి. సన్న వడ్లు పండిస్తేనే రూ. 500 బోనస్ అని రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. #CongressFailedTelangana
BRS Party tweet media
తెలుగు
8
139
512
12.1K
SHINDE TEAM retweetledi
BRS Party
BRS Party@BRSparty·
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
6
115
905
30.6K
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని.. వారు ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగేలా ఆశీర్వదించాలని కోరుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు శ్రీ హన్మంత్ షిండే గారు
SHINDE TEAM tweet media
తెలుగు
0
3
15
280
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
🇮🇳🇮🇳 దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳 #HappyRepublicDay
SHINDE TEAM tweet media
తెలుగు
0
0
7
201
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు 🪁 #HappyKanuma
SHINDE TEAM tweet media
తెలుగు
2
3
21
448
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు #HappySankranti
SHINDE TEAM tweet media
తెలుగు
0
2
6
203
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు #HappyBhogi 🔥
SHINDE TEAM tweet media
తెలుగు
2
5
15
333
SHINDE TEAM retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణ గ్రామాల్లో మితిమీరుతున్న కాంగ్రెస్ నాయకుల అరాచకాలు.. సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ విషెస్ పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కాంగ్రెస్ నాయకులు. న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS ఫోటోలు జత చేసి గ్రామ వాట్సాప్ గ్రూపులో మహేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త పోస్టు చేయగా గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకుడు జూల నర్సయ్య మహేష్ ఇంటికి వెళ్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన మహేష్ తల్లి వీరమ్మ, తమ్ముడు శ్రావణ్ మీద సైతం దాడి చేశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉన్మాద దాడులను తీవ్రంగా ఖండిద్దాం.. కాంగ్రెస్ హింసా రాజకీయాలను తిప్పికొడదాం.
BRS Party tweet mediaBRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
44
252
757
61.6K
SHINDE TEAM retweetledi
BRS News
BRS News@BRSParty_News·
కాంగ్రెస్ వచ్చింది... గుండా రాజ్యం మొదలైంది 👇 బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద మూకుమ్మడి దాడి చేసిన కాంగ్రెస్ గుండాలు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడి, అతను తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంటి వద్ద వున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి బూతులు తిడుతూ, అతని పై బీరు బాటిల్స్, కర్రలతో మూకుమ్మడి దాడి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులు మహిళలు అని చూడకుండా కర్రలతో దాడి చేశారు. తీవ్రమైన గాయలతో బాధపడుతున్న సురేష్ నీ స్థానిక BRS పార్టీ నాయకులు, పోలీసులు అంబులెన్స్ లో సూర్యాపేట లోని ఆసుపత్రికి తరలించారు.
తెలుగు
36
121
473
511.9K
SHINDE TEAM retweetledi
BRS Party
BRS Party@BRSparty·
గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖలో అప్పులున్నట్లు చేసిన అసత్యాలను తిప్పికొట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ @KTRBRS
తెలుగు
32
282
1.3K
70.7K