
Frustrated Urban commuters
405.4K posts

Frustrated Urban commuters
@HydWatch
News with Focus on people's problems in Sarcastic🙃 Tone for Better India with Public Transport Development🌲Political ReTweets r for Fun & GK 🌳 🌊🐢









మాకు భూమి ఇవ్వకుంటే మమల్ని ఇక్కడే చంపి సజీవంగా పాతి పెడతామని పొంగులేటి మనుషులు బెదిరించారు వట్టినాగులపల్లి 300 కోట్ల భూముల కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనుషులు బెదిరించిన భాగోతం వివరించిన బాధితురాలు పల్లవి షా దీపావళి నుంచి మేము చాలా భయంతో బతుకుతున్నాం.. మా ఇంటికి వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు భూమి ఇవ్వమని మాపై ఒత్తిడి చేశారు.. ఇవ్వమంటే గుండాలతో భయపెట్టించారు 2021లో మేము భూమి సర్వే చేసుకొని గోడలను కట్టుకున్నాం.. మా గోడలను కూలగొట్టారు 70 మంది గుండాలు జేసీబీలతో వచ్చి మా సిబ్బందిని కొట్టారు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు సినిమాలో ఏవిధంగా దాడి చేస్తారో అలా చేశారు గచ్చిబౌలి పోలీస్ ఆఫీసర్ హబీబ్ మాకు న్యాయం చేశారు.. ప్రొటెక్షన్ ఇచ్చారు కానీ తెల్లారి పోలీస్ ఆఫీసర్ హబీబ్ ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి మా గోశాలను తొలగించారు మా ఆవులు రోడ్డు పైకి వెళ్ళాయి.. ఏం చేయాలో అర్థం కాలేదు హై కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వీళ్లు దాడులు చేస్తున్నారు అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది.. మా భూమి ఇచ్చే ప్రసక్తే లేదు - బాధితురాలు పల్లవి షా








"To reduce students' burden third language will only carry grades, not marks hereafter." - Karnataka Primary Education Minister Madhu Bangarappa


Massive violence reported from Murshidabad, West Bengal. A Ram Navami procession allegedly attacked—again. In a district with 70%+ Mu$lim population, recurring tensions raise serious questions. Where is accountability? Where is law & order? #Murshidabad #WestBengal #RamNavami









