
RAM...🇮🇳🇮🇳
23.9K posts

RAM...🇮🇳🇮🇳
@ram_views
నేను అంటే నా ఆలోచన....


పేరు యాదికి పెట్టుకోండి @bandisanjay_bjp 🔥



తెలంగాణాకి సూర్యుడు....ఈ చంద్రశేఖరుడు 👍🏼

నువ్విలా నిజాలు మాట్లాడితే... నిన్ను పాకిస్తాన్ వాడు అంటారు.... నీ తల్లిని లం..*అంటు దూషిస్తారు ఏదేమైనా.... ఒకరిని చూస్తూ...ఒకరు BJP ఆశ్రమంలో విశ్వగురువై విరాజీళ్లుతున్న మోడీ బాబాని ప్రశ్నించడం భక్తులు తట్టుకోలేరేమో 🤦🏼♂️


వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతున్న పెద్ద పులి..!!🤷♀️😏 బిడ్డా కేసీఆర్.. అని అంటివి గదనే శీనన్నా..??

#NaraLokesh కర్ణాటకకు వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పట్టి… “నువ్వే మా భవిష్యత్ నాయకుడివి, నువ్వే మా భావితరాల భవిష్యత్తు” అని అన్నారు. “నువ్వు కేవలం తెలుగు రాష్ట్రాల నాయకుడివి కాదు… భారతదేశంలో జాతీయ నాయకుడిగా ఎదగడానికి ఇది పునాది” అని ప్రజలు చెప్పారు. – Producer Bandla Ganesh

@ram_views if you want jobs to these people you should start companies in Paistan and Bangladesh

ఉద్దరించక పోతే పోయిరి,లేని పోనియి పట్టుకొచ్చి ఇలా మా తెలంగాణ సంస్కృతిని చెడగొడుతున్నారు కదరా😑 ఇలా అన్నందుకు ఇపుడు కోరుట్ల MLA కల్వకుంట్ల సంజయ్ మీది తెలంగాణేన అంటడు కావచ్చు ఇగ నన్ను.

నీటి కోసం కోటి కష్టాలు





