
ఎలక్షన్లు వస్తుంటాయి… పోతుంటాయి.
ప్రతి ఎన్నికలో ప్రజలే నిజంగా గెలిచే పరిస్థితి రావాలి.
తెలంగాణ నిర్మాణంలో నా వంతు నేను చేశాను, ఇప్పుడు మీ వంతు. తెలంగాణను కాపాడుకోవడానికి అందరూ తరలి రండి!
జగిత్యాల గడ్డ నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది.
బీఆర్ఎస్‌నే తెలంగాణ దళం, తెలంగాణ గళం.
కేసీఆర్‌నే తెలంగాణకు శ్రీరామరక్ష.
#jagtialjaitrayatra
తెలుగు


























