Swaroop Krishna - OG

60.5K posts

Swaroop Krishna - OG banner
Swaroop Krishna - OG

Swaroop Krishna - OG

@KSwaroop002

GOOD FOOD TAKES TIME 🌾

east godavari 🌴🌴 Beigetreten Haziran 2015
1.2K Folgt2.5K Follower
Angehefteter Tweet
Swaroop Krishna - OG
Swaroop Krishna - OG@KSwaroop002·
రామచంద్రపురం..❤️
తెలుగు
7
12
149
31.3K
Swaroop Krishna - OG retweetet
Sailu🦚
Sailu🦚@Sailu_JSP·
AP పర్యాటకశాఖకు సంబంధించి 890 కోట్ల ₹ projects లకు కేంద్ర ప్రభుత్వానికి DPR లు సమర్పించామని AP పర్యాటకశాఖామంత్రి శ్రీ @kanduladurgesh గారు తెలిపారు👏🏻🙏🏻 దేశంలో అన్నిరాష్ట్రాలకు నిధులు ఇస్తున్నా సరే AP మాత్రం మేమిచ్విన నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారని షెకావత్ గారు తెలిపారు🙏🏻
తెలుగు
1
29
62
576
Swaroop Krishna - OG retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలంలో గోకవరం రోడ్డు సింగారమ్మ టెంపుల్ దగ్గర కొత్త బీటీ రహదారి నిర్మాణం పూర్తైంది. ఈ రహదారి ద్వారా స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరో ముందడుగు. @PawanKalyan గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలుగు
1
40
60
558
Swaroop Krishna - OG
Swaroop Krishna - OG@KSwaroop002·
బాబాయ్ గారు 😊😊🙏
తెలుగు
1
0
3
73
Swaroop Krishna - OG retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ కొనసీమ జిల్లాలోని , అంబాజిపేట మండలంలోని నందంపూడి (నందపూడి) గ్రామంలో కొత్త బీటీ రహదారి నిర్మాణం పూర్తైంది. ఈ రహదారి గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, సులభమైన ప్రయాణం అందిస్తూ వారి దైనందిన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. @PawanKalyan గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలుగు
0
48
72
569
Swaroop Krishna - OG retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలో సింగవరం నుండి పురుషోత్తపట్నం వరకు కొత్త బీటీ రహదారి నిర్మాణం పూర్తైంది. ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవడంతో పాటు, స్థానిక ప్రజల దైనందిన జీవన విధానంలో గణనీయమైన మార్పు రానుంది. గ్రామీణ అభివృద్ధికి ఇది మరో కీలక ముందడుగు. @PawanKalyan గారి నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.
తెలుగు
0
59
84
707
Swaroop Krishna - OG retweetet
Sailu🦚
Sailu🦚@Sailu_JSP·
తాతగారు mass batting 🔥🔥 ఒక్కొక్క point ఒక్కొక్క ఆణిముత్యం 🔥🫢🫢 MaViGun 🔥🔥🔥
12
209
778
11.9K
Swaroop Krishna - OG retweetet
శ్లోక
శ్లోక@AmmuChowdaryM·
Lunch
శ్లోక tweet mediaశ్లోక tweet media
English
1
1
37
924
Swaroop Krishna - OG retweetet
Sunny Boy 👦
Sunny Boy 👦@sunny5boy·
#Lunch : మా వంటలు మీరేం తింటారు లెండి ఆయ్ ** క్వినోవా ** పెసరపప్పు మామిడికాయ ** కొబ్బరికాయ దొండకాయ ** సాంబార్ ** ఆమ్లెట్ ** పెరుగు #Food #Village
Sunny Boy 👦 tweet media
తెలుగు
3
1
38
965
Swaroop Krishna - OG retweetet
Harish R. Menon
Harish R. Menon@27stories_·
"ప్రయాణికులకు విజ్ఞప్తి" సమయం రాత్రి 11:30 గంటలు ద్వారకా బస్ స్టేషన్, విశాఖపట్నం ఆకాశం మేఘావృతమై ఉంది. "రైట్ రైట్" అని కండక్టర్ అప్పలరాజు విజిల్ వేయగానే డ్రైవర్ బస్ రివర్స్ చేయసాగాడు. చినుకులు కూడా మొదలయ్యాయి. డోర్ మీద తడుతున్న శబ్దం రావటంతో కండక్టర్ విజిల్ వేశాడు. మూర్తి, సుభద్ర కంగారుగా బస్ ఎక్కారు. ఓ సీటు ఖాళీగా ఉండటంతో ఇద్దరూ కూర్చున్నారు, వెనుకే ఓ యువతి కూడా బస్ ఎక్కింది. ఆమె ఖాళీ సీట్ కోసం చూస్తోంటే యాభై ఏళ్ళ అంజి నవ్వుతూ "కూర్చోండి" అని సీట్ ఆఫర్ చేశాడు. ఆమె అతని వైపు సీరియస్‌గా చూసి "థాంక్స్" అంది. దాదాపు ప్రయాణికులు అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ రోజు ఉదయమే రిలీజైన తెలుగు సినిమా పైరేటెడ్ వెర్షన్ లో వాల్యూంలో ప్లే అవుతోంది. వర్షం ఎక్కువ కావటంతో కిటికీ మూసేసాడు అంజి. కొద్ది సేపు తరువాత ఎవరో తనను తడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచిందామె. నవ్వుతూ బిస్కట్ అఫర్ చేశాడు అంజి. "నేను అడిగానా?" అందామె. అంజి హర్ట్ అయినట్టు ముఖం పెట్టి "ఏదో సరదాగా ఆఫర్ చేశానండీ" అన్నాడు. ఆమె అంజి వైపే చూస్తుంటే "నా పేరు అంజి, అందరూ ఇంజనాయిల్ అంజి అంటారు. మాది తాటికొండ, మా బామ్మర్ది పెళ్ళి ఉంటే వైజాగ్ వచ్చాను" అని చిన్నగా నవ్వేడు. "నేను నీ ఆత్మకథ రాయాలా?" అని అడిగిందామె. ఖంగు తిన్న అంజి "మీది చాలా సీరియస్ క్యారెక్టర్ అనుకుంటా, సారీ" అని కిటికీ నుంచి బయటకు చూస్తూ బిస్కట్ తినసాగాడు. కొన్ని క్షణాల తర్వాత "జీవితంలో సీరియస్‌నెస్ తప్ప ఏం మిగిలింది?" అని ఆమె అనగానే అంజి ఆమె వైపు చూసాడు. "నిత్యం పోరాటాలతో సాగే జీవితంలో ఆనందం, ఆహ్లాదం ఉంటాయా?" అంది. అంజికి ఏమీ అర్థం కాక అయోమయంలో ఉండగా "అయామ్ చైతన్య" అని చేయి ముందుకు చాచింది. అంజి కూడా చేయి చాచాడు. హ్యాండ్ షేక్ చేసాక "మీరేదో ప్రాబ్లెమ్‌లో ఉన్నట్టున్నారు!" అన్నాడు నెమ్మదిగా. చైతన్య కళ్ళు మూసుకుని మౌనంగా ఉంది. "కెన్ ఐ హెల్ప్ యూ?" అని అడిగాడు అంజి. ఆమె కళ్ళు తెరిచి "హెల్ప్ కావాల్సింది నాకు కాదు, నీ చుట్టూ ఉన్న అణగారిన వర్గాలకి" అంది కొంచెం తీవ్రంగా. అంజి బుర్ర గోక్కుంటూ "అంటే?" అన్నాడు. ఆమె కళ్ళు తీక్షణంగా మారాయి. చైతన్య అతని వైపు చూసి "తరతరాలుగా మమ్మల్ని ఈ వ్యవస్థ అణచి వేస్తూనే ఉంది. ఏదో ఒకరోజు మా కల నెరవేరుతుంది. నిజమైన సమసమాజం మేం స్థాపిస్తాం" అంది గంభీరంగా. "ఏదో తేడాగా ఉందేంటి?" అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి చైతన్య వైపు చూశాడు. ఆమె ముఖం చాలా సీరియస్‌గా ఉంది. ఆమె మెడ పై తుపాకీ టాటూ కూడా ఉండటంతో అంజి మనసులో భయం రెట్టింపైంది. కిటికీ నుంచి మెల్లగా బయటకు చూసాడు, భోరున వర్షం పడుతోంది. బస్‌లో లైట్లు ఆఫ్ చేశారు, టీవీ కూడా ఆఫ్ చేసేయటంతో బస్ అంతా చీకటిగా ఉంది. కొన్ని క్షణాల తరువాత అంజి గొంతు పెగల్చుకుని "మీరు ఇటు కూర్చుంటారా?" అని అడిగాడు. చైతన్య కొన్ని క్షణాలు అతని వైపు చూసి "ఏం? భయమేస్తోందా? సీటు మారే వంకతో కండక్టర్ దగ్గరకి వెళ్ళి నా గురించి చెప్పటానికా?" అని అడిగింది. అంజి షాకయ్యాడు. ఆమె చిన్నగా నవ్వి "నా బ్యాగ్ నీ సీటు కిందే ఎందుకు పెట్టానో తెలుసా? అసలు అందులో ఏముందో తెలుసా బేవకూఫ్?" అంది. భయంతో అంజి నాలుక పిడచగట్టుకుపోయి గుటకలు మింగసాగాడు. "పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా కూర్చో" అని కళ్ళు మూసుకుంది. బస్సు ఖమ్మం దాటింది. వాతావరణం చలిగా ఉన్నా భయంతో అంజి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మెల్లగా ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ తీయటానికి ట్రై చేశాడు. వెంటనే చైతన్య అతని చేయి పట్టుకుంది, "దొరికిపోయా" అని అనుకున్నాడు అంజి భయంగా. "ఏంటి! ఫోన్ తీస్తున్నావా?" అంది. "ఇంటికి కా..ల్ చేద్దామని" అన్నాడు తడబడుతూ. ఆమె తన జీన్స్ ప్యాంట్ పాకెట్‌లోంచి ఫోన్ తీసి అంజికిచ్చి "నా ఫోన్‌ నుంచి చేసుకో" అంది. అతను వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకుని నంబర్ డయల్ చేయబోయాడు. "ఆగు" అంది చైతన్య. అంజి ఆమెకేసి చూసాడు. "ఒక్క నంబర్ నొక్కినా ఈ బస్ పేలిపోతుంది. తర్వాత మరో యాభై ఏళ్ళ వరకూ ఇక్కడ పచ్చ గడ్డి కూడా మొలవదు, ఓకేనా?" అంది. అతని చేతిలో ఫోన్ జారి కిందపడింది. "వరంగల్ దిగాలండీ" అరిచాడు అప్పలరాజు. చైతన్య సీట్‌లోంచి లేవగానే "ప్లీజ్, నాకు ఫ్యామిలీ ఉంది. కావాలంటే నేను దిగాక బస్ పేల్చేసుకో" అని ప్రాధేయపడ్డాడు అంజి. ఆమె నవ్వింది. ఇంతలో "శ్రావణి, త్వరగా రా" అని పిలిచింది సుభద్ర. "వస్తున్నా" అని బ్యాగ్ తగిలించుకుని "మీరు మారరు" అని వెళ్ళిపోయింది శ్రావణి. కొన్ని సెకన్ల తర్వాత అంజి ఆమె వెనుక పరిగెత్తి వెళ్ళి "బస్‌లో మీ వాలెట్ పడిపోయింది చైతన్యగారు" అన్నాడు. వెంటనే మూర్తి "చైతన్య కాదు, మా అమ్మాయి పేరు శ్రావణి" అన్నాడు. "ఏముంది! ఈయక్కూడా ఏదో కథ చెప్పినట్టుంది" అంది సుభద్ర నవ్వుతూ. అంజి షాక్‌లో ఉండగా వాలెట్ తీసుకుని "థాంక్స్, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంకుల్?" అని కన్ను గీటింది శ్రావణి. అయిపోయింది.
Harish R. Menon tweet media
తెలుగు
3
3
29
1.3K
Swaroop Krishna - OG retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ముగింపు !! గణపవరం – పడమర విప్పర్రు గ్రామాల మధ్య కొత్తగా BT రహదారి నిర్మాణం పూర్తైంది. ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి, ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. @PawanKalyan గారి నాయకత్వంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.
తెలుగు
0
114
269
2.5K
Swaroop Krishna - OG retweetet
Sailu🦚
Sailu🦚@Sailu_JSP·
ఆక్ is పాక్ పాక్ is ఆక్ ఆక్ పాక్ తమలపాక్ లాగా ఉంది వీళ్లిద్దరూ మాట్లాడేది🤦🏻‍♀️🤦🏻‍♀️ ఇలాంటి వాళ్లందరికీ payment లు ఇచ్చి పోషిస్తుంటే 11 రాక 111 వస్తాయా ఏమిటి జగనన్న 🤦🏻‍♀️
Rahamath Pasha@itsrahamathp

సూటి ప్రశ్న, @YSRCParty అమరావతికి వ్యతిరేకం కాదు అన్నప్పుడు, మళ్లీ ఈ MAVIGUN ఎందుకు ? పార్టీ ఇమేజ్ అన్నది డామేజ్ అవుతుంది. ఇంకా పెద్ద డామేజ్ జరగకముందే @ysjagan గారు స్పందిస్తే బాగుంటుంది.

తెలుగు
5
30
80
992
Swaroop Krishna - OG retweetet
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖకు దక్కిన గౌరవం. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషి వలన 5 జాతియ అవార్డులను సాధించిన పంచాయితీరాజ్ శాఖ. అంత ఘనత సాధించినందున, ఈరోజు ఉదయం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల జనసేన పార్టీ కార్యాలయం ముందు రాష్ట్ర డిప్యూటీ సీఎం @PawanKalyan గారి చిత్రపటానికి, సీఎం చంద్రబాబు గారి మరియు ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అభినందనలు తెలపడం జరిగింది. @JanaSenaParty @JSPShatagniTeam @mnadendla @NagaBabuOffl #PawanKalyanAneNenu
తెలుగు
1
365
1.8K
8.9K
Swaroop Krishna - OG
Swaroop Krishna - OG@KSwaroop002·
నీ బతుకు యాక్ … థూ💦💦💦
Swaroop Krishna - OG tweet media
తెలుగు
1
1
6
136
Swaroop Krishna - OG retweetet
Kavya || The OG-カヴィヤ (Modi Ka Family)
*corrected ఎమ్మెల్యేగా కాదు …. ఒక్క రోజైనా మనిషిలా బతుకు జగన్మోహన్ రెడ్డి మహిళల(విజయమ్మ, షర్మిలమ్మ) ఆవేదన అర్థమవుతుంది యాక్ … థూ💦💦💦 @ysjagan
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta

మంత్రిగా కాదు …. ఒక్క రోజైనా మనిషిలా బతుకు పవన్ కళ్యాణ్ మహిళల ఆవేదన అర్థమవుతుంది యాక్ … థూ💦💦💦 @PawanKalyan

తెలుగు
3
78
266
5.5K
Swaroop Krishna - OG retweetet
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
MaViGun 🤭🤭
Español
7
145
570
6.8K
Swaroop Krishna - OG retweetet
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan @APDeputyCMO
తెలుగు
4
135
504
2.6K
Swaroop Krishna - OG retweetet
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి @PawanKalyan గారు - గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. 🔥
తెలుగు
17
1.1K
3.2K
17K
Swaroop Krishna - OG retweetet
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ హ్యాండ్‌లూమ్ కు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ లక్షకు పైగా కుటుంబాలకు లాభం చేకూరుతోంది. @PawanKalyan గారి నాయకత్వంలో నేతన్నలకు భరోసా, చేనేతకు బలం #PawanKalyanAneNenu
తెలుగు
6
685
1.8K
12.7K