𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
16.3K posts

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
@VVRBRS
DevOps Engineer ||Former Product designer in GE ||O+ Blood Group ||Tweets are personal 😎😎Jai Telangana|| staunch supporter of KCR

మొత్తానికి BRS నేతలతో కూడా అనిపించావ్ @bandisanjay_bjp అన్నా 🤗 x.com/i/status/20397…






తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రాన్ని 10 జిల్లాలనుంచి 33 జిల్లాలు చేసింది. కానీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలకు అసౌకర్యం తలెత్తకూడదని.. అతి తక్కువ సమయంలో అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసింది. ఇది తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ మాత్రమే.


తన్నీరూ..అవి ఎస్ఆర్ఎస్పి నీళ్లు.. అవి కాళేశ్వరం నీళ్లు కాదు అగ్గిపెట్టె హరీష్ గారు...కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు.. నువ్వూ ,నీ మామ కట్టిన మేడిగడ్డ( కాళేశ్వరం) కాడికి పొయ్యి ఇదే సెల్ఫీ పెట్టు...మీ అసలు రంగు బయటపడుతది. తెలంగాణ ప్రజలు మీ అవినీతి చూడలేనంత కండ్లు లేని కాబోదులు కాదు. వారిని అసత్యాలతో దృష్టి మరల్చాలని చూసే మీరు.. బుర్రలేని నాయకులు. #BRSKaleshwaramScam





దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని... కెసీఆర్ సభకు రావడంలేదు.. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానని కెసీఆర్ హామీ ఇచ్చారు కానీ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ ఇచ్చిన మాట తప్పారు దళితులకు పరిపాలన చేయరాదని, తానే సమస్యలను పరిష్కరిస్తానని అవమానించి కెసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని బర్తరఫ్ చేశారు 2018 లో దళితులలో కొప్పుల ఈశ్వర్ ఒక్కరికే మంత్రివర్గంలో చోటిచ్చారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దళితుడైన భట్టి విక్రమార్క గారిని నియమిస్తే… ఆయన్ను తొలగించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేకపోయారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కానీ వారి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెడితే వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ … ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది దళితులకు మా ప్రభుత్వంలో పదవులు కల్పించాం వాళ్ల టీమ్ హరీష్ రావు, కేటీ రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు… ఇది వాళ్ల టీమ్ కు మా టీమ్ కు ఉన్న తేడా దళితులకు చిన్నచూపు చేసే కేసీఆర్ కు కనువిప్పు కలిగి చేతులు కట్టుకుని నిలబడాలని మిమ్మల్ని స్పీకర్ గా నియమించికున్నాం అధ్యక్షా… దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని కెసీఆర్ సభకు రావడంలేదు.. స్పీకర్ గా దళితుడు ఉండవద్దనే వాళ్లు పోడియం ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారు దళితులు మంత్రులుగా ఉండకూడదని కుట్రలు చేసి కుల వివక్ష ప్రదర్శిస్తున్నారు. దళితులు పరిపాలన చేయొద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు 2014 లో పక్క పార్టీ నుంచి తీసుకుని మంత్రులను చేశారు. ఇవాళ వాళ్లే పార్టీ ఫిరాయింపులపై పెద్ద పెద్ద స్లోగన్ లు ఇస్తున్నారు 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రులను చేశారు వాళ్లు సీతక్కను అవమానించేలా మాట్లాడారు దుర్మార్గపు సంస్కృతికి చిహ్నంగా మారిన వాళ్లు ఇవాళ మాట్లాడుతున్నారు. #RevanthReddy #Telangana

కడియం శ్రీహరి శీలం నిరూపించుకోవాలి అప్పట్లో ఆనాడు కడియం శ్రీహరి ఏ కులానికి చెందినవారో తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు కడియం శ్రీహరి గురించి నీతి పాఠాలు వల్లిస్తున్నాడు








