deadpool
10K posts

Angehefteter Tweet
deadpool retweetet

JUST IN | At least 10 people, including three women and a child, have been killed and more than 25 injured after a bus they were travelling in met with an accident and overturned in Madhya Pradesh’s Chhindwara district, police said.
- @MehulMalpani reports
English

@srreeni నువ్ 10th ఫెయిల్ గాడివి అనుకుంటా , రిజర్వేషన్ ఆఫిర్మేటివ్ యాక్షన్స్ కొన్ని వేల ఏళ్ళు ధర్మం పేరుతో చేసిన కుల వివక్ష , అన్యాయం మళ్లీ జరగకూడదు అని ఇచ్చారు! రిజర్వేషన్ అది బెనిఫిట్స్ కాదు మా హక్కు ! నీ బాధ SC లని తిట్టాలి వాళ్లు తిరిగి కేసు పెట్టకూడదు అంతే నా రా? తూ 💦
తెలుగు

@deadpool4andhra Valla veedhi valladhi kaadhu. Kaani government job lu maathram meeke ivvali free gaa. Pakkollani thitti, vallu thirigi thidithe atrocity case pette right ivvali. Asalu kulam leni matham loki poyyi, kulam valla oche benefits aapakoodadhu. Inkaaa ememi kavali?
Eesti

@deadpool4andhra Valla veedhiloki povadam endhuku? Vallani kooda mee veedhiloki raavodhu ani cheppandi. Mee intloki vallani raanisthavaa? Kallu kakulu dhengayentraa? Coffin meedha cross kanapalledhaa?
Eesti

@deadpool4andhra Vallu Dalits kaadhu. Christians. Veella nammakalani egathali chesaru. Valla nammakalani egathali chese Christians ki, valla veedhilo povalsina avasaram enti? Evari veedhilo vaallu povachu gaa? Meeru kooda vallani mee veedhiki raanivvakandi.
Eesti

@srreeni బస్ కాల్చినోడు జైల్ లో ఉన్నాడు , మతం పేరుతో వర్ణ వ్యవస్థ తో దళితులు అని వేల ఏళ్ళు కుల వివక్ష అన్యాయం చేశారు,రిజర్వేషన్ ఎస్సీ/ఎస్టీ ఆక్ట్ మా హక్కు !నిన్న గాక మొన్న దళిత వ్యక్తి శవాన్ని కూడా మా వీధిలోకి రానివ్వొద్దు అన్నారు ఆది అన్యాయం,మానసికంగా హింస!మా హక్కు గురించి నీకు ఏంట్రా?
తెలుగు

@deadpool4andhra Bus kalchi amayakulani champindhi evaru? Dhaniki chattam odhaa? Fake atrocity case laku chattam odhaa? Neeku kulam kavali. Certificate kavali. Benefits kavali. Fake case lu pette previlege kavali. Amayakulani kulam peru vadukuni himsinche right kavali. Inkaa emi kavali?
हिन्दी

@deadpool4andhra SC kulam kaadhu. Status. Chepputho kotte capacity undi special privileges endhuku? Enni fake atrocity case lu unnaye thelusaa? Ee theerpu kooda government sthalam kabja chesi church katti, fake atrocity case petti amayakunni vedhincharu. Ee vedhimpulu aaparaa?
Eesti
deadpool retweetet
deadpool retweetet

అధికార మదం తో గిరిజనులు నీ Bloody Bastard అని నోరుపరేసుకున్న ఇచ్చాపురం టీడీపీ mla ashok 🤯😱
Rahul@2024YCP
బ్లడీ బాస్టర్డ్... మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి? - గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బూతు పురాణం తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ ను కలిసిన గిరిజన సంఘం నేతలు అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరిన గిరిజనులు లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? "ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?' నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా? వాడెవడు నాకు చెప్పడానికి? ఏం చేయాలో నేను చేస్తా' అంటూ అవమానకరరీతిలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అశోక్
తెలుగు

@teamprashna Dr.B.R.Ambedkar konaseema జిల్లా లో జరిగిన కుల వివక్ష , దళిత వ్యక్తి శవాన్ని మా విధులోనుండి తీసుకెళ్లడానికి విల్లేదు అని వివక్ష కి గురికాబడిన ఫ్యామిలీ ని కలసిన టీమ్ ప్రశ్న ! Please do watch #atrocity #Andhrapradesh
youtu.be/HkovIn8xXUk?si…

YouTube
తెలుగు
deadpool retweetet

@srreeni మేము ఎవరిని ఏమి అనము , ధర్మం పేరుతో మమ్మల్ని మ్లేచ్ఛుడా , అస్పృశ్యుడా అంటే చెప్పు తో కొడతాము !మమల్ని తిట్టడము మీ హక్కు ల బావుస్తున్నావు కదా ? బాపోనోడా అయినా రెడ్డి అయినా కమ్మ అయినా మమ్మల్ని అంటే మేము కేసు లు పెడతాము!SC లు మతం మారితే రిజర్వేషన్ ఇవ్వము అనడం కుల వివక్ష !
తెలుగు

@deadpool4andhra Mee nanna crime chesthe ninnu punish cheyyochaa? Charithra lo chalaa jarigayi. Ippudu mandu dharam patinchatledhugaa. Mee laantollu baapanollani tidathanmaru. Meeru thittochu. Mimmalni vere vallu thittakoodadhaa?
हिन्दी

@deadpool4andhra Baapanolla ni kulam peru tho tidithe atrocity case ledhu endhuku?
Indonesia

@srreeni ఎస్టీ కులానికి ఏ మతం లోకి వెళ్లిన రిజర్వేషన్ ఉన్నాయి ! అయినా SC కులం వాళ్ళకే ఎందుకు మతం మారితే రిజర్వేషన్ తీసేయాలి అది కుల వివక్ష! Affirmative actions అని మాకు తెల్సు ! రాజ్యాంగం ప్రకారం సిఖ్ /బౌద్ధ వాళ్ళని ఆడ్ చేసినట్టు మిగిలిన మతాలను కూడా ఆడ్ చేయాలి ! ఈ కుల వివక్ష ఆపాలి !
తెలుగు

@deadpool4andhra Matha swecha undhi. Ninnu evaroo aapatlaa. Neeku istam ochina matham practice chesuko. Nuvvu aduguthundhi swetcha kaadhu. Benefits, privileges. Rajyanagam prakaram avi andariki ivvaru. Contextual remedies avi.
Eesti
deadpool retweetet

Hello India…
𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
Andhra Pradesh has become a 𝗷𝘂𝗻𝗴𝗹𝗲 𝗿𝗮𝗷 where police exist only on paper, vanishing when tribals, women, and the poor cry for help. Emergency lines go silent, predators roam free, and innocent lives are lost while those in power focus on corruption, power politics and publicity stunts instead of protecting people.
A helpless 17-year-old tribal girl became yet another victim of this collapsing system. This 17 year-old Tribal girl was taken from her family under the pretext of education and care. On March 22, a civil engineer approached her family in Hiramandalam, Srikakulam district, promising tuition. On March 23, in Visakhapatnam, she was reportedly subjected to repeated sexual assault, exposing both brutality and systemic failure.
By March 24, she was door delivered as a dead body to their parents. There were reports of pressure on the family for a quick, silent cremation, raising serious concerns of a cover-up. On pressure, the postmortem was conducted at Srikakulam Government General Hospital. Police showed no urgency and acted only after a complaint. No action, no arrest this far.
Today’s bus fire in Markapuram, exposes yet an another collapse. Repeated calls to police emergency helpline number 100 went unanswered. Calls to 108 were ignored until the bus was fully engulfed. Survivors said their cries went unheard. With no timely rescue, 14 lives were lost. Institutions which were supposed to respond have not responded.
Under @ncbn government, except PR stunts, there is zero governance. Under “Red Book” governance, police act as puppets while citizens are left unprotected and suffering. This is the real situation in the state
హలో ఇండియా…
“ఏపీలో నో పోలీస్, నో పోలీస్, నో పోలీస్’’
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు, కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు.
ఒక నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది.
ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే ఈకేసు దర్యాప్తులో పోలీసులు తమ చురుకైన స్పందనను చూపించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. చివరకు ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు.
ఇవాళ మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. పలుమార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంతవరకూ స్పందించలేదు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒక్కటే “మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు”అని. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు, రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే.
English





