జయసింహ

13.2K posts

జయసింహ banner
జయసింహ

జయసింహ

@jayabhaskar

Guntur, India Beigetreten Haziran 2009
783 Folgt212 Follower
జయసింహ
జయసింహ@jayabhaskar·
@anand_011235 References lekapothe.....Ilanti pada prayogam inkekkadanna unda? Prathi padam lo telugu root srushtinchavachu.
Eesti
2
0
0
35
తలపరి | talapari
@jayabhaskar వాల్తేరు అన్న పేరు అక్కడ పారే ఒక కాలువ (వాలుతేరు, ఉప్పుటేరు లాగ) ‍పేరు మీద వచ్చింది. దానికి జర్మన్ Walterతో ఎలాంటి సంబంధం లేదు.
తెలుగు
2
0
2
72
జయసింహ
జయసింహ@jayabhaskar·
ఈ వాల్తేరు కి ఏమైనా inscriptions, references ఏమైనా ఉన్నాయా? Waltair, Walter అనేవి జర్మన్, డచ్ లో విరివిగా ఉన్న పదాలు. దానికి అర్థాలు Rule - Army. డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వారు ముందు ఒక చిన్న కోట కాటుకొని, సైన్యం అక్కడ పెడతారు. ఆ walter అర్థం తో సరిపోతోంది. ఇసాకపట్నం నానుడి లో ఉంది
తలపరి | talapari@anand_011235

విశాఖపట్నానికి ఉన్న అచ్చ తెలుగు గుర్తింపు 'వాల్తేరు'. తొలికాలంలో విశాఖ నేటి పెదవాల్తేరు, చినవాల్తేరు ప్రాంతాల్ని కేంద్రంగా కలిగివుండేది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంగ్లీషు పదమేమో అనుకుని, వాల్తేరు డివిజన్‌లో వాల్తేటిని చెరిపేసింది.

తెలుగు
2
0
1
94
జయసింహ retweetet
M S Krishna Prateek
M S Krishna Prateek@mskp_29·
so Daasu Rara dance was just a teaser... masssssssatya
English
1
30
784
40.7K
జయసింహ retweetet
chiefofautism
chiefofautism@chiefofautism·
someone made the most ADDICTIVE game to learn DATA CENTER networking its called Data Center, $6 game, you start with bare floors, buy racks, mount servers, route every cable by hand the INSANE part, every customers traffic shows as colored balls rolling through your cables... you literally see bottlenecks in real time 180 reviews in 48 hours, people with RTX 4090 rigs are HOOKED on a $6 cabling sim
English
247
1K
14.5K
1.1M
జయసింహ
జయసింహ@jayabhaskar·
@director_kv Re-edit....chop off Charmy overboard scenes and re-release. Its master piece sir 🙏
English
0
0
1
51
Krishna Vamsi
Krishna Vamsi@director_kv·
But SRI ANJANEYAM is not hit sir... 🙏❤️THQ
Rohit@0987rohitkumar

@director_kv Even high budget movies couldn’t pull off Divinity like you did in this movie. Urike aipothara “Creative Director“…. 🔥🔥

English
10
3
68
13.9K
జయసింహ retweetet
Lone Wolf Ratnakar
Lone Wolf Ratnakar@SadaaShree·
Another nice song on Hanuman from Jagadeka Veerudu Atiloka Sundari composed by maestro Ilayaraja. Incidentally Chiranjeevi is a devout bhakt of Hanuman, in fact his screen name was suggested by his mother, which was a reference to Hanuman being one of the Immortals. His mother's name was Anjana Devi, and their home production too was named after her. In many interviews he credited blessings of Hanuman for his success. youtube.com/watch?v=P9FJsw…
YouTube video
YouTube
English
0
2
15
763
జయసింహ retweetet
Harish R. Menon
Harish R. Menon@27stories_·
నిరుపేద కుటుంబానికి చెందిన ఒకమ్మాయి అలెప్పిలో (కేరళ) చిన్న బండి పై తిను బండారాలను అమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది. ఓ రోజు కారులో వచ్చిన జిల్లా ఐ ఏ ఎస్ అధికారి ఆమెతో పది నిమిషాలు మాట్లాడి వెళ్లారు. మరుసటి రోజు ఆమెకు #Alappuzha మెడికల్ కాలేజ్‌లో సీటు ఇప్పించి #MBBS చదువు పూర్తి చేయటానికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇలా కేరళలో ఎందరో నిస్సహాయులకు చేయూతనిచ్చిన ఆ అధికారి ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తెలుగుతేజం శ్రీ వి ఆర్ కృష్ణతేజ, ఐ ఏ ఎస్. మొన్న జూలైలో ఇంటికి వెళ్ళినప్పుడు పెదనాన్న, బంధువులు "కృష్ణ సార్ ఎలా ఉన్నారు?" అని ముందుగా అడిగింది కృష్ణతేజగారి గురించే! కృష్ణతేజగారు మొదట అలెప్పి జిల్లాలో పని చేశారు, తరువాత బదిలీ పై కేరళలోనే త్రిశూర్ జిల్లాకు వెళ్ళారు. ఆయన ఎక్కడ పని చేసినా స్థానికుల హృదయాలను గెలుచుకున్నారు. "ఓ మంచి అధికారిని పవన్ కళ్యాణ్ తీసుకుపోయాడు" అని నిన్న బంధువులు, స్నేహితులు అంటుంటే ఏం అనాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారి ఎవరైనా ఇదీ సమస్య అని కృష్ణతేజగారిని కలిస్తే అది ఎలాంటి సమస్య అయినా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు, ఆయన్ని కేరళలో సినిమా హీరో కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. టీనేజ్ పిల్లలు కూడా ఆయన గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్తోంటే వింటున్న నాకు గూస్‌బమ్స్ వచ్చాయి!! @mvrkteja పుట్టినరోజు శుభాకాంక్షలు సర్ 🎂💐🎉
Harish R. Menon tweet media
తెలుగు
10
175
809
25K
జయసింహ retweetet
Puneet Sahani
Puneet Sahani@puneet_sahani·
This is probably a Sikh Dharamsaal. Look above fresco of Radha-Krishna; there’s Guru Nanak with his companion Mardana (playing the Rabab lute). Roof is a dome, not pyramidal, which again hints at a Sikh structure. Mendicant infront may be an Udasi. Sikhi was💯Sanatan before SGPC.
Yadu@Yaduvam

Hindu priests posed in front of a Hindu temple in Lahore, 1914.

English
9
193
819
9.8K
జయసింహ retweetet
Neeraj Singh Dogra 🇮🇳
Remap Kashmir in your brains 🧠. Kashmir and Kashmiris are from this region. Rest of the area ruled by Dogras is not Kashmir. Please don’t call a Dogra, Bhadarwahi, Sarazi, Kishtwari, Pogli, Padari, Deshwal, Pahadi, Pothwari , Gujjar, Ladaki, Hindvi, Gilgiti etc as Kashmiri. We are not KASHMIRI. Kashmir is just 10% of the erstwhile Dogra Kingdom .
Neeraj Singh Dogra 🇮🇳 tweet media
हिन्दी
14
56
228
4.3K
జయసింహ
జయసింహ@jayabhaskar·
పాత epigraphica, పుస్తకాలలో కూడా వైజాగపట్నం, విశాఖ, విశాఖపట్నం అనే రాశారు. ఇంకో పురాతన పేరు "కులోత్తుంగచోళపట్టణం".
తెలుగు
0
0
0
10
జయసింహ
జయసింహ@jayabhaskar·
@nenuvizagfamous ఇంత మాత్రం unity లేకపోతే ఇక పోయి మద్రాసు లో కలవడం మేలు. అత్యంత సారవంతమైన కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు పెట్టుకొని వాడికి వీడికి సంపద పెంచి మనం వలసవాదులు అని అనిపించుకోవాలా?
తెలుగు
0
0
0
2
జయసింహ
జయసింహ@jayabhaskar·
రాష్ట్ర ప్రజలు కడతారు......ఇంతకు ముందు కాకతీయుల కాలంలో ఓరుగల్లు విజయనగర కాలంలో హంపి గోల్కొండ కాలం లో హైదరాబాద్ బ్రిటిష్ కాలంలో మద్రాసు ఉమ్మడి ఆంధ్ర అప్పుడు మళ్లీ హైదరాబాద్. ఇది చివరి సారి అనుకుందాం.
RealityTraffic@nenuvizagfamous

భూమి కి ఆ రేట్ వస్తే ? Speculative real estate business. Raananta sepu vaddi amaravathi vaallu kadatara

తెలుగు
2
0
2
84
జయసింహ
జయసింహ@jayabhaskar·
@KurnoolCity2025 తిరుపతి కూడా మంచి option. బెంగళూరు-చెన్నై కి దగ్గరలో ఉంటుంది. విజయనగర చివరి రాజధాని చంద్రగిరి అక్కడే. అయితే ఉత్తరాంధ్ర వారికి దూరం. తార్కికంగా ఆలోచిస్తే విజయవాడ-గుంటూరు అందరికీ అందుబాటు లో ఉంటాయి. మళ్లీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి విభజన కుంపట్లు పెట్టే అవకాశం లేదు.
తెలుగు
0
0
0
12
జయసింహ
జయసింహ@jayabhaskar·
@KurnoolCity2025 సీమ వాళ్ళు విశాఖ దాకా ఎలా వస్తారు? విజయవాడ కే రవాణా సౌకర్యాలు లేవు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రొద్దుటూరు, అదొని, etc. ఇక్కడి నుండి విశాఖ వెళ్ళడం కన్నా హైదరాబాద్/బెంగుళూరు/చెన్నై వెళ్ళడం సులభం. అప్పుడు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? 1. విజయవాడ 2. తిరుపతి
తెలుగు
1
0
0
12
జయసింహ
జయసింహ@jayabhaskar·
@Teluguraaya @vcrypt1509_1529 చిత్తూరు దాకా వేయొచ్చు. చిత్తూరు-విజయవాడ 7-8 గంటలు విజయవాడ-ఇచ్ఛాపురం 10 గంటలు మొత్తంగా 18 గంటలు.
తెలుగు
0
0
2
29
కళింగ ఆంధ్రరాయ
చాలా మంచి విషయం.. ఇచ్చాపురం నుండి అమరావతికి ప్రతి రోజూ రాత్రి ప్రయాణించే రైలు మొదలుపెట్టి దానికి కళింగనగరి లేదా కళింగ ఆంధ్ర express అని పెట్టాలి అని కోరిక..
Ram Mohan Naidu Kinjarapu@RamMNK

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లను, ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా రోడ్ డివిజన్ నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఈ డిమాండ్‌ను 2019లో జోన్ ప్రకటించినప్పటి నుంచి నిరంతరం ముందుకు తీసుకువెళ్లాను . ఇది మా శ్రీకాకుళం ప్రజల చిరకాల కోరిక. ఈ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి శ్రీకాకుళం ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. పలాస,సుమ్మా దేవి, మందస రోడ్, బారువ, సోంపేట, జాడుపూడి మరియు ఇచ్ఛాపురం స్టేషన్లు ఈ జోన్ పరిధిలోకి రావడం ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. Happy to share that 7 railway stations in Srikakulam district, from Palasa to Ichapuram, have now been transferred from the Kurda Road Division of East Coast Railway to the Visakhapatnam Division of the South Coast Railway Zone. This has been a long-pending aspiration of our people, and I have been consistently pursuing it since the zone’s announcement in 2019. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Railway Minister @AshwiniVaishnaw ji on behalf of people of Srikakulam for this thoughtful decision. Stations including Palasa, Baruva, Jadhupudi, summadevi, Sompeta, Mandasa Road, and Ichచ్apuram will now come under this zone, ensuring better administrative efficiency and improved services for the people of Srikakulam.

తెలుగు
5
5
33
1.3K
జయసింహ retweetet
Lone Wolf Ratnakar
Lone Wolf Ratnakar@SadaaShree·
Sri Anjaneyam(2004) When Hanuman( Arjun Sarja) enters the temple and is overwhelmed seeing Rama. Arjun's performance as Hanuman was the best part , be it body language, expressions. And beautiful music by Mani Sharma here.
English
0
18
197
5.2K
జయసింహ retweetet
STATLOGS
STATLOGS@praveenvar1625·
ANDHRA AJANTA CAVES AT GUNTUPALLI - ONE OF THE MOST SIGNIFICANT AND OLDEST BUDDHIST SITES IN INDIA. Guntupalli Group of Buddhist Monuments near Eluru in Andhra Pradesh, 3rd – 2nd Century BCE, called the ANDHRA AJANTA CAVES The Guntupalli Group of Buddhist Monuments, often referred to as the "Andhra Ajanta," is one of the most significant and oldest Buddhist sites in India. Located near Kamavarapukota (about 40 km from Eluru), these caves offer a rare window into the transition of Indian architecture from wood and mud to permanent stone. 1. Chronological History : (A) 1st Century BCE – 2nd Century CE (Satavahana Period): This was the "Golden Age" of the site. During this time, structural brick chaityas, large stone stupas, and a complex drainage system were added. Inscriptions from this era mention donations by Upasikas (lay worshippers). The site was not built all at once but evolved over nearly a millennium, reflecting the growth and eventual decline of Buddhism in the region. (B) 3rd – 2nd Century BCE (The Early Phase) : Construction began during the Mauryan and post-Mauryan periods. This phase includes the excavation of the circular Vritta Chaitya and the earliest rock-cut monasteries. The style mimics contemporary wooden structures, indicating that stone carving was still a relatively new art form. (C) 1st Century BCE – 2nd Century CE (Satavahana Period): This was the "Golden Age" of the site. During this time, structural brick chaityas, large stone stupas, and a complex drainage system were added. Inscriptions from this era mention donations by Upasikas (lay worshippers). (D) 5th – 6th Century CE (Later Phase): Buddhism continued to flourish under the Vishnukundina and Ikshvaku influences. Additions included more ornate sculptures and a pillared mandapa (E) 9th – 10th Century CE (Final Traces): Archaeological evidence, such as a bronze image of Padmapani and relic caskets with Devanagari inscriptions, suggests that the site remained active or at least revered until the medieval period. 2. Key Architectural Features Guntupalli is unique because it contains both rock-cut (carved into the hill) and structural (built with bricks/stone) monuments. (A) The Vritta Chaitya (Circular Cave) This is the "crown jewel" of the site. It is a rare circular rock-cut temple that enshrines a monolithic stupa. (B) Design: It features a vaulted domical ceiling with carved ribs that imitate wooden rafters. (C) Comparison: Its arched facade is remarkably similar to the famous Lomas Rishi Caves in Bihar, proving a direct cultural link between the Mauryan heartland and Andhra. (D) The Monasteries (Viharas) Large Monastery: A series of rock-cut cells where monks lived. It includes a main entrance with windows, a veranda, and a terrace. (E) Engineering: The monks carved deep rainwater channels into the rock to drain water away from their living quarters into natural fissures—a sophisticated drainage system for that era. (F) The Group of Stupas On a flat terrace atop the hill, there are over 60 votive stupas. These were erected by pilgrims and monks over centuries to gain spiritual merit. They vary in size and are made of both stone and brick. (G) Dignaga’s Residence: Historical tradition holds that the famous Buddhist logician Acharya Dignaga (Dinnaga) resided here in the 5th century CE, where he is believed to have composed parts of his seminal work on logic, Pramana Samuccaya. 3. Major Archaeological Discoveries Excavations at Guntupalli have yielded several "treasure troves" for historians: Relic Caskets: Three caskets were found made of gold, silver, and rock crystal, often containing beads and charred remains. Inscribed Pillars: One pillar mentions donations for a large assembly hall (mandapa) that once measured roughly 56 ft x 34 ft. Statues: A notable bronze statue of the Bodhisattva Padmapani was discovered, highlighting the shift toward Mahayana Buddhism in the later stages. 4. Modern Status & Preservation Today, the site is maintained by the Archaeological Survey of India (ASI). Interestingly, the Vritta Chaitya has undergone a cultural "re-labeling" by locals: The central stupa is often worshipped as a Shiva Lingam. It is locally known as Dharmalingeswara. A Nandi statue has been placed outside the cave, showing how ancient Buddhist sites in India were often integrated into later Hindu traditions.
STATLOGS tweet mediaSTATLOGS tweet mediaSTATLOGS tweet mediaSTATLOGS tweet media
English
0
3
4
77
జయసింహ retweetet
Arshdeep Singh Saini
Arshdeep Singh Saini@the_lama_singh·
This image is from inside Qila Mubarak, Patiala, depicted on the wall is Lord Shiva and his family including Shri Ganesha. Qila Mubarak was contructed in 1763 by Sikh ruler of the region, Baba Ala Singh as a mud fort marking the rise of the Patiala dynasty, and over time it evolved under successive rulers into a grand royal complex. His grandson Maharaja Amar Singh expanded it by building the inner palace (Qila Androon), while Maharaja Karam Singh developed its administrative and outer sections, turning it into a functioning seat of governance. Later, Maharaja Narinder Singh enhanced its artistic and architectural grandeur, reflecting the cultural sophistication of the state. Together, these rulers transformed Qila Mubarak from a defensive structure into the royal residence and enduring symbol of Patiala’s political and cultural legacy. Image credit - @flyingpebbles
Arshdeep Singh Saini tweet media
English
9
271
916
9.8K
జయసింహ retweetet
TechChaitu
TechChaitu@techchaituu·
పౌరాణిక పాత్రలకు తెలుగు నటులు సరిగ్గా సరిపోతారు. నిజంగా రాముడు, సీత ఇలా ఉంటారా అనిపిస్తుంది అందరూ మెచ్చేలా రామాయణం తీయడం కేవలం తెలుగు దర్శకులు, నటులకు మాత్రమే సాధ్యం.
TechChaitu tweet media
తెలుగు
4
47
382
3.3K