జయసింహ ఉవాచ

14.5K posts

జయసింహ ఉవాచ banner
జయసింహ ఉవాచ

జయసింహ ఉవాచ

@jayabhaskar

Guntur, India Katılım Haziran 2009
797 Takip Edilen243 Takipçiler
జయసింహ ఉవాచ
Lame argument…..they are from our lands, how can we disown them? Our ancestors spoke different languages at different timelines and finally evolved to present Telugu. We don’t need to ape Tamils. Some will have language as identity and some as Jati. For us it’s “Andhra” Jati.
తలపరి | talapari@anand_011235

Satavahanas and Vishnukundinas were NOT Telugus & they did nothing for the patronage of Telugu literature. Telugu nationalists should stop falsely owning people who were of no use for Telugu; instead focus on doing things TODAY to re-install the prestige Telugu once didn't enjoy

English
2
0
2
60
జయసింహ ఉవాచ retweetledi
జయసింహ ఉవాచ
He was the last hope…..after him, there was no strong successor and Vijayanagara collapsed with internal fights. Telugu Nayaks of Madurai, Tanjavur, Gingee, Kalahasti, Kandy continued their rule until the foreign powers take over.
Telugu Sarvabhouma@telugupatriot08

Venkatapati Raya (Venkata II), third Aravidu Emperor of Vijayanagara, ruled 1585–1614 from Penukonda, Chandragiri & Vellore. He revived the empire after the Battle of Talikota, subduing rebel Nayakas, boosting the economy, & defeating Sultanates. #telugukings #andhra #telangana

English
0
0
1
35
జయసింహ ఉవాచ retweetledi
The Telugu Heritage Collective
The Telugu Heritage Collective@TTHCollective·
Andhra abandoned half of the Telugus in Tennadu (the southern state, Tamil Nadu) by amputating its own legs, to stop the spread of the Dravidian cancer to the rest of the Telugu regions. To the Gen X, Gen Y and Gen Z Telugus from the Telugu states who are falling for Dravidian propaganda, please READ our history. Understand why the Justice Party was originally founded by Telugus, how it was later hijacked by Dravidians, the ugly face of Dravidian ideology rooted in hatred towards all things Indic and how it has now metastasized into a cancer that still haunts current Tamil Nadu. Learn why your ancestors were forced to amputate their legs, why they had to abandon Madras and leave behind millions of Telugus in Thondamandalam and Kongunadu. It is a Gult man's burden to undo what was once begun by his own people. And one day, a Gult will rise, to kill that cancer once and for all.
The Telugu Heritage Collective@TTHCollective

@Pragmatic_Prsn @SriSurapati @PAVANT9316 Please read about the Justice Party and why it was started? How is it different from the Dravidian Party? In fact the Justice Party was usurped by Dravidians and Andhra had to amputate its own legs to stop it spreading to other parts of the body.

English
31
104
367
53K
AP stats
AP stats@Aptwincities·
NCR peripheral express way is 6 lane with 3.3-3.5 crore population inside it. Our CM wants, 8 + 4 configuration around VGTM & all this happens because we dont have a alternate leader & None of the projects actually move forward or have funds. Megalithic & neolithic DPRs !
AP stats tweet mediaAP stats tweet media
AP stats@Aptwincities

Sept/october lopu 3D notification rakapothe, 3A should start again. VGTM ORR has a bright chance to enter the league of Megalithic & Neolithic DPR’s from andhra pradesh that go no where.

English
3
2
12
1K
జయసింహ ఉవాచ retweetledi
Lone Wolf Ratnakar
Lone Wolf Ratnakar@SadaaShree·
The Chandamama trinity, the 3 great artists who created those memorable pictures in the magazine. Shankar, Veera Raghavan( Chitra) and Vaddadi Papayya Gaaru( VaPa). These 3 men were with Chandamama since the start, bought alive our Puranas, Janapadas( folk tales) with their drawings. Thanks @Krishnagaaru for sharing this with me.
Lone Wolf Ratnakar tweet media
Hyderabad, India 🇮🇳 English
13
152
455
6.8K
𑀧𑁆𑀭𑀚𑁆𑀜𑀸𑀤𑀺𑀢𑁆𑀬(kovela santosh kumar)
@SkWarangal తుమ్మిడి హట్టినుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రావు. రెండు చోట్ల లిఫ్టులు పెట్టాలి. తుమ్మడిహట్టి దగ్గర మహారాష్ట్ర హక్కుగా ఉన్న 63 టీఎంసీలు వాడుకుంటే అక్కడ దొరికేది 102 టీఎంసీలు. పైగా ఏడాది పొడవునా ఉండవు. ఎవరో @jayabhaskar అంట.. గొప్పగా చెప్తున్నారు. ప్రతిఒక్కరూ ఇంజనీర్లయిన్రు.
తెలుగు
2
0
0
82
Shiva Warangal
Shiva Warangal@SkWarangal·
ఆ చెప్పినోనికి మెదడు మోకాలల్లో ఉంటె, అది విని దాన్ని షేర్ చేస్తున్న మీ అందరికి మెదడు అరికాళ్ళల్లోకి దిగింది అని అర్థం అవుతుంది.. తెలంగాణ ప్రాంతం అనేది సముద్ర మట్టానికి ఎంతో ఎత్తుల ఉన్న ప్రాంతం రా సామి.. తుమ్మిడి హట్టి నుండి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకొని ఎల్లంపల్లి, మిడ్ మానేరు వగైరా నింపుకునే అవకాశం ఉన్నా, అక్కడ కట్టాల్సిన ఎత్తులో కట్టడానికి ఆ రాష్ట్రం ససేమిరా అంటేనే ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వచ్చింది.. ఆ వివరాల్లోకి వెళ్లేముందు, మహా రాష్ట్రలో గత యాభై ఏళ్లలో అధికారంలో ఉన్నదీ ఈ రెండు దగుల్బాజీ జాతీయ పార్టీలే.. మరి తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటె మీ పార్టీ ముఖ్య మంత్రిని ఒప్పించి తుమ్మిడి హట్టి దగ్గర కావాల్సిన ఎత్తులో ప్రాజెక్టు కట్టుకోవడానికి కనీసం ఇప్పుడైనా అనుమతి ఇవ్వొచ్చు కదా?? ఇప్పుడు ఇక్కడ అక్కడ మీరే ఉన్నారు కాబట్టి, ఆ అనుమతులు తెచ్చి, తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి, ఆ నీళ్లతో ఇక్కడి ప్రాజెక్టులు నింపి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసి వేసేలా చెయ్యొచ్చు కదా? కేసీఆర్ మూడేళ్ళలో అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు మిగిలిన రెండేళ్లలో మీరు ఒక్క తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేరా?? అంత చాతగానోల్లు మీకెందుకు బై ఈ చిల్లర రాజకీయాలు? ఇక కాళేశ్వరం విషయానికి వస్తే.. ఒక్క ఇటుక పెళ్ల కూడా కూలని ప్రాజెక్టును పట్టుకొని, కేవలం రెండు పిల్లర్లు కుంగిన దాన్ని సాకుగా చూపిస్తూ, కూలేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడుతూ, ఉల్టా అదే కూలేశ్వరంలో నిర్మించిన రిజర్వాయర్లను, కెనాళ్లను, బ్యారేజ్ లను వాడుకుంటూ దగుల్బాజీ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు...?? వరద వచ్చినప్పుడు ఆ రావద్దని ఒడిసిపట్టుకుని, తిరిగి వెనక్కి ఎత్తి పోసుకుని రిజర్వాయర్లలో నిల్వ చేసుకుంటే, వరద తగ్గి, కరువు వచ్చినా తిరిగి వర్షాలు పడకున్నదా ఈ రిజర్వాయర్లలో ఎత్తిపోసుకున్న నీటితో అటు సాగు నీరు ఇటు తాగు నీరు అందించేలా రూప కల్పనా చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు.. రైతు కి ఎకరాకు నీళ్లివ్వడానికి 20 వేలు 30 వేలు కరెంట్ చార్జీలు అవుతాయి కాళేశ్వరం మోటార్లు రన్ చేస్తే అని ఏడుస్తున్న ఎధవల్లారా, ఎంత ఖర్చైనా పంటకు నీళ్లందించకపోతే, పంటలు పడకపోతే, మనం బతకడానికి కావాల్సిన తిండి ఎక్కడి నుండి వస్తుంది? అవే పైసలు తిని బతుకుతావు? కాబట్టి వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడానికి ఎకరానికి 20 లేక 30 వేల ఖర్చు కాదు, 50 వేలైనా ఖర్చు చెయ్యాల్సిందే.. దానికి పెట్టిన ఖర్చుకన్నా అది సాధిస్తున్న ఫలితాలు, తెస్తున్న మార్పే చాలా ఎక్కువ.. ముందు అది అర్థం చేస్కోండి రా మెడకాయ మీద తలకాయల్లేని సన్నాసుల్లారా..
Pulse of Telangana@pulseoftelangan

Must watch video on Kaleshwaram

తెలుగు
12
21
102
4.5K
జయసింహ ఉవాచ retweetledi
ది.రా.వ
ది.రా.వ@vcrypt1509_1529·
The Diamonds of India - Andhra Citation Scalisi, Philip (1992). The Diamonds of India. Bridgewater Review, 10(1), 3-7. Available at: vc.bridgew.edu/br_rev/vol10/i…
ది.రా.వ tweet mediaది.రా.వ tweet mediaది.రా.వ tweet mediaది.రా.వ tweet media
English
4
22
53
3.1K
జయసింహ ఉవాచ
@KurnoolCity2025 "ద్రోణాచలం" ఎంత బాగుంది? గుంటూరు నుండి passenger రైలు పైన ఈ పేరు చాలా సార్లు చూసాను. కానీ అది డోన్ ఒకటే అని గమనించ లేదు.
తెలుగు
1
0
2
73
కర్నూలు నగరం (రాయలసీమ)
మన ప్రాంతాలకు ఇంత మధురమైన తెలుగు పేర్లు ఉంటే, కాలక్రమంలో ఆంగ్లీకరణ వల్ల గానీ, ఉచ్చారణ మార్పుల వల్ల గానీ నేడు చాలావరకు మారిపోయాయి అనిపిస్తుంది. ❤️ 📍🏛️ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల పాత/మూల పేర్లు: 🌾 కర్నూలు ➜ 🏺 కందెనవోలు / కందనవోలు 🏹 డోన్ ➜ ⚔️ ద్రోణాచలం 👑 ఆదోని ➜ 🛕 యాదవగిరి 🙏 మంత్రాలయం ➜ 🌿 మంచాలి 🌸 నంద్యాల ➜ 🐂 నందలూరు 🏰 నందికొట్కూరు ➜ 🛡️ నవనందికోట్కూరు 💬 మీ ప్రాంతం అసలు పేరు ఏంటి? 🤔 ✨ దాని అసలు లేదా పాత పేరు మీకు తెలుసా? కామెంట్‌లో చెప్పండి! 👇😊 #తెలుగు #కర్నూలు #రాయలసీమ #ఆంధ్రప్రదేశ్ #తెలుగువారసత్వం #Kurnool #Telugu
కర్నూలు నగరం (రాయలసీమ) tweet media
తెలుగు
1
8
45
2K
జయసింహ ఉవాచ retweetledi
BKSR Ayyangar
BKSR Ayyangar@AyyangarBksr·
*Under the supervision of Director ASI #Epigraphy Mr MuniRathnam Reddy, the team coping #Vijayanagara inscription of Venkatapatirāya II, dated śaka 1527 (1605 C.E), which is *engraved on a huge boulder* Nūlivīdu village, #Gālivīdu Mandal, #Annamaya dist., #AndhraPradesh .
BKSR Ayyangar tweet mediaBKSR Ayyangar tweet mediaBKSR Ayyangar tweet media
English
0
6
18
402
జయసింహ ఉవాచ
@Karan16J You can do whatever with in your allocated water. The point is lift irrigation projects are expensive. If you are using those premium cost water and yield higher value product, then it's good. TG geography is also against to it. Listen to JP: youtu.be/wP0eQlffWbE?is…
YouTube video
YouTube
English
2
0
0
125
karan J
karan J@Karan16J·
@jayabhaskar First paddy, then they diversify there is a concept called crop colonies Telangana was preparing + bulk food processing parks + fisheries + tourism + industries You need water for everything our civilisation grown and evolved near water We can do many things with availability
English
1
0
1
73
జయసింహ ఉవాచ
కృష్ణా లో అన్ని projects కట్టిన వాళ్ళు గోదావరి లో ఎందుకు కట్టలేదు? ఎందుకంటే ఇక్కడ అంతా యెత్తి పోతల పథకాలు ఖర్చు తో కూడిన వ్యవహారం. ఇప్పుడు ఇంత Hyd booming economy లోనే 1.5 lacs కోట్లు అయ్యింది. అప్పట్లో మన ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అయ్యే ఖర్చుతో కూడా వ్యవసాయం లాభసాటి కాదు.
karan J@Karan16J

కాళేశ్వరం కథ: ప్రతి తెలంగాణవాడూ తెలుసుకోవాల్సిన కథ! మన ప్రాజెక్ట్, మన కోసం, మన కాళేశ్వరం! 1/14: ఒక చారిత్రక సత్యం - తెలంగాణకు జరిగిన అన్యాయం!మన తెలంగాణ జలదృశ్యానికి దిక్సూచి ఆర్. విద్యాసాగర్ రావు గారు. ఉమ్మడి పాలనలో మనకు జరిగిన అన్యాయాన్ని ఆయన ఎప్పుడూ ఎత్తిచూపేవారు. మీకు తెలుసా? 1963లో శ్రీరాంసాగర్ (SRSP) శంకుస్థాపన జరిగితే, ఆ తర్వాత 2014 వరకు (దాదాపు 50 ఏళ్లు) తెలంగాణలో గోదావరి నది పైన ఒక్కటంటే ఒక్క మేజర్ బ్యారేజ్ లేదా ప్రాజెక్ట్ కూడా కట్టలేదు! నది మనది.. కానీ నీళ్లన్నీ కిందకు కొట్టుకుపోతుంటే చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. ఈ చారిత్రక అన్యాయాన్ని సవరించడానికే కాళేశ్వరం పుట్టింది. 2/14: SRSP (శ్రీరాంసాగర్) ఎండిపోయిన చరిత్ర తెలుసా?"ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ (SRSP) ఉండగా కింద మేడిగడ్డ దాకా ఎందుకు వెళ్లాలి?" అని చాలామంది అడుగుతుంటారు. నిజం ఏంటంటే: ఎగువన మహారాష్ట్ర వందల కొద్దీ బాబ్లీ లాంటి చెక్ డ్యామ్‌లు కట్టేయడం వల్ల SRSP కి రానురాను నీళ్లు రావడం ఆగిపోయాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే.. దాదాపు 15 నుండి 20 సార్లు SRSP పూర్తిగా ఎండిపోయింది లేదా డెడ్ స్టోరేజ్ (వాడుకోలేని స్థితి) కి చేరింది. ఎగువ గోదావరిని మాత్రమే నమ్ముకుంటే తెలంగాణకు ఎండకాలమే మిగులుతుంది! 3/14: తుమ్మిడిహట్టి ఎందుకు వద్దు? బొగ్గు గనుల ముప్పు ఏంటి?ఆదిలాబాద్ తుమ్మిడిహట్టి దగ్గర కేవలం 130-140 TMCల నీరే దొరుకుతుంది. పైగా అక్కడ పెద్ద డ్యామ్ కడితే మహారాష్ట్రలో వేల ఎకరాలు మునిగిపోతాయి. పోనీ మరికొంత కిందకు వచ్చి ఇచ్చంపల్లి దగ్గర పెద్ద డ్యామ్ కడదామా అంటే.. అక్కడ సింగరేణి బొగ్గు గనులు (Coal Mines) ఉన్నాయి.అక్కడ పెద్ద రిజర్వాయర్ కట్టి నీటిని నిల్వ చేస్తే, ఆ నీటి ఒత్తిడికి భూగర్భంలో ఉండే బొగ్గు గనుల్లోకి నీరు చేరి మైన్స్ అన్నీ మునిగిపోతాయి. దేశానికే వెలుతురు ఇచ్చే సింగరేణి మూతపడుతుంది. 4/14: మిడ్ మానేరుకు నేరుగా ఎందుకు తీసుకెళ్లలేదు?మేడిగడ్డ నుండి నీటిని నేరుగా ఎత్తులో ఉన్న మిడ్ మానేరుకు ఎందుకు పంపలేదు? దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు: ఒకవేళ మేడిగడ్డ నుండి నేరుగా మిడ్ మానేరు వైపు భారీ కాలువలు గానీ, ప్రెజర్ పైప్‌లైన్లు గానీ వేస్తే.. అవి భూగర్భ బొగ్గు గనుల మీదుగా లేదా వాటికి అత్యంత సమీపం నుండి వెళ్లాల్సి వస్తుంది. ఆ నీటి లీకేజీలు లేదా ఒత్తిడి వల్ల మైనింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఎత్తు (Gravity) సమస్య: మేడిగడ్డ సముద్ర మట్టానికి 100 మీటర్లలో ఉంటే, మిడ్ మానేరు 318 మీటర్లలో ఉంది. అంటే ఏకంగా 218 మీటర్ల (దాదాపు 70 అంతస్తుల బిల్డింగ్) ఎత్తు! అంత ఎత్తుకు నీటిని ఒకేసారి తోడటం ప్రపంచంలో ఏ మోటార్ వల్లా కాదు. ఒకవేళ అంత పెద్ద పైప్‌లైన్ పెట్టినా, ఆ నీటి ఒత్తిడికి పైపులు పేలిపోతాయి. అందుకే మెట్లు (Steps) కట్టాల్సి వచ్చింది. 5/14: మూడు మెట్లు - మేడిగడ్డ ➔ అన్నారం ➔ సుందిళ్లనీటిని సులభంగా, సురక్షితంగా ఎక్కించడానికి నదిలోనే మూడు మెట్లు లాంటి బ్యారేజీలు కట్టారు: మొదటి మెట్టు: మేడిగడ్డ (కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా 93 మీటర్లు పైకి లేపి అన్నారం వెనక జలాల్లోకి పోస్తారు). రెండో మెట్టు: అన్నారం (ఇక్కడి నుండి పంపుల ద్వారా సుందిళ్ల వెనక జలాల్లోకి తోడతారు). మూడో మెట్టు: సుందిళ్ల (ఇక్కడి నుండి తోడి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి పంపుతారు). ఇలా మెట్లు ఎక్కిస్తూ సింగరేణి గనులకు ముప్పు లేకుండా నీటిని పైకి తెచ్చారు. 6/14: మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కట్టారు? కన్నెపల్లి రహస్యం ఏంటి?కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు నడవాలంటే నీరు ఒక నిర్దిష్టమైన మట్టానికి (Water Level) రావాలి. నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండి, పంపులకు నిరంతరం ఇన్-టేక్ (నీటి లభ్యత) అందడం కోసమే మేడిగడ్డ బ్యారేజ్ కట్టారు. బ్యారేజ్ గేట్లు మూస్తే నీరు వెనక్కి తన్ని, కన్నెపల్లి పంపుల దగ్గర నీటి మట్టం 93.5 మీటర్ల కన్నా పైకి లేస్తుంది. అప్పుడు మోటార్లు చాలా సులభంగా నీటిని తోడగలవు. 7/14: మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా కన్నెపల్లి వాడొచ్చా? (Myth Buster)"ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి కదా, మరి కన్నెపల్లి మోటార్లు పనికిరావు కదా?" అనేది ప్రస్తుత రాజకీయంలో పెద్ద అపోహ! నిజం ఏంటంటే: వర్షాకాలంలో గోదావరి, ప్రాణహిత నదుల్లో భారీగా వరద వచ్చినప్పుడు (కనీసం 1 లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు), మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు పూర్తిగా ఎత్తేసినా సరే, సహజ ప్రవాహం వల్లే నదిలో నీటి మట్టం 95 నుండి 97 మీటర్ల ఎత్తుకు చేరుతుంది. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్ల కనీస అవసరం 93.5 మీటర్లు మాత్రమే. అంటే వరద ఎక్కువగా ఉన్నప్పుడు బ్యారేజీతో పని లేకుండానే, నేరుగా నది ప్రవాహం నుండే కన్నెపల్లి పంపుల ద్వారా రోజూ 2 నుండి 3 TMCల నీటిని లిఫ్ట్ చేయవచ్చు! 8/14: కింద నుండి నీరు పోస్తున్నాం.. మరి పైన వర్షాలు పడి నీళ్లు వస్తే ఈ ప్రాజెక్ట్ వేస్ట్ కాదా? ఇక్కడే ఉంది అసలైన జల వ్యూహం! "పైన SRSP లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు కూడా కింద నుండి కరెంటు ఖర్చు పెట్టి తోడటం వేస్ట్ కదా?" అని కొందరు అడుగుతారు. జవాబు: పైన వర్షాలు పడి SRSP, కాడెం నిండితే.. అప్పుడు మేడిగడ్డ మోటార్లు అస్సలు ఆన్ చేయరు! ఎగువ నుండి వచ్చే సహజ ప్రవాహంతోనే మిడ్ మానేరు, లోయర్ మానేరు నింపుకుంటారు. కానీ, పైన వర్షాలు లేక SRSP ఎండిపోయినప్పుడు (గత చరిత్రలో జరిగినట్టు).. అప్పుడు ఈ ప్రాజెక్ట్ బ్యాకప్ లా పనిచేస్తుంది. కింద మేడిగడ్డకు వచ్చే ప్రాణహిత వరద నీటిని రివర్స్ పంపింగ్ చేసి ఎండిపోయిన పాత ప్రాజెక్టులను నింపుతారు. అంటే ఇది ఎగువ, దిగువ వనరులను బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్! 9/14: కింద నుండి నీరు ఎత్తిన వెంటనే, పైన అనుకోకుండా వరద వస్తే నీరంతా వృథా కాదా? ఇది అసలు వృథా కాదు, ఒక అద్భుతమైన రక్షణ కవచం! మన తెలంగాణ చరిత్ర చూస్తే.. వర్షాలు ఎప్పుడు పడతాయో, అసలు వరద వస్తుందో లేదో ఎవరికీ తెలియదు. సకాలంలో వర్షాలు రాక, నాట్లు వేసే సమయానికి నీరు లేక దశాబ్దాలుగా మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కింద నుండి నీటిని ముందే తోడి రిజర్వాయర్లలో పోయడం అనేది మన పంటలకు ఇచ్చే భరోసా. ఒకవేళ మనం కింద నుండి నీళ్లు తోడి నింపిన వెంటనే, పైన అదృష్టవశాత్తూ భారీ వర్షం పడి వరద వచ్చినా నష్టమేమీ లేదు ఎందుకంటే ఆ పైనుండి వచ్చే వరద నీటిని ఎగువ ప్రాజెక్టులలోనే ఆపి ఉంచుతాము. మన దగ్గర ముందే నిల్వ ఉన్న నీటిని వాడుకుంటూ, ఎగువ నీటిని తర్వాతి అవసరాలకు దాచుకుంటాం. ప్రకృతి ఎప్పుడు కరుణిస్తుందో తెలియని స్థితిలో, ముందే నీటిని తోడి భద్రపరుచుకోవడం తెలంగాణకు చారిత్రక అవసరం! 10/14: కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు!ఈ రోజుల్లో టీవీల్లో, సోషల్ మీడియాలో మేడిగడ్డ బ్యారేజ్ చూపిస్తూ అదే కాళేశ్వరం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అది అపోహ! కాళేశ్వరం అనేది 7 లింకులు, 28 ప్యాకేజీలతో విస్తరించిన ఒక భారీ జల సామ్రాజ్యం. మేడిగడ్డ అనేది కేవలం నీటిని ముఖద్వారం దగ్గర ఆపే ఒక చిన్న బ్యారేజ్ మాత్రమే. అసలైన వ్యవస్థ భూగర్భంలో ఉంది! 11/14: బాహుబలి గణాంకాలు - కళ్ళు చెదిరే నిజాలు!ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలు ఇవే: సొరంగాలు (Tunnels): భూగర్భంలో ఏకంగా 203 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాలు తవ్వారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ వాటర్ టన్నెల్ నెట్‌వర్క్! కాలువలు (Canals): 1,531 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువల ద్వారా నీరు ప్రవహిస్తుంది. పంప్‌హౌస్‌లు (Pump Houses): భూమి లోపల 30 అంతస్తుల లోతున నిర్మించిన గాయత్రి (లక్ష్మీపూర్) లాంటి 22 భారీ పంప్‌హౌస్‌లు ఉన్నాయి. బాహుబలి మోటార్లు: ప్రపంచంలోనే అతిపెద్ద 139 మెగావాట్ల మోటార్లతో సహా మొత్తం 4,600+ మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులు ఇక్కడ పనిచేస్తున్నాయి. 12/14: 'రివర్స్ ఇంజనీరింగ్' అంటే ఏంటి?సాధారణంగా నది నీరు పైనుండి కు ప్రవహిస్తుంది. కానీ కాళేశ్వరంలో వరద నీటిని పల్లాన ఉన్న మేడిగడ్డ నుండి వెనక్కి తోడుకుంటూ (Reverse Pumping), ఎల్లంపల్లి మీదుగా, చివరకు ఎండిపోయిన శ్రీరాంసాగర్ (SRSP) లోకే రివర్స్ పంపింగ్ (ముప్కాల్ పంప్‌హౌస్ ద్వారా) చేసి నింపుతారు. అంటే పాత ఆయకట్టును బతికించడానికి నదినే వెనక్కి ప్రవహింపజేయడం అన్నమాట! 13/14: కరెంటు బిల్లుల భారం ఒక పెద్ద మిథ్య (Myth)!"ఇంత నీరు లేపితే కరెంటు బిల్లులకే వేల కోట్లు అవుతాయి, ప్రాజెక్ట్ వేస్ట్" అని కొందరు ప్రచారం చేస్తుంటారు. విద్యాసాగర్ రావు గారు దీనికి పక్కా లెక్క చెప్పారు. 365 రోజులూ మోటార్లు నడపరు. కేవలం వర్షాకాలంలో నదిలో వరద గర్జిస్తున్న ఆ 60 నుండి 90 రోజులు మాత్రమే పంపులు ఆన్ చేస్తారు. ఆ రోజుల్లోనే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ లాంటి పెద్ద రిజర్వాయర్లు నింపేస్తారు. ఆ తర్వాత ఏడాది పొడవునా గ్రావిటీ (సహజ ప్రవాహం) ద్వారా కరెంటు అవసరం లేకుండానే పొలాలకు నీరు వెళ్తుంది. 14/14: ముగింపు - ప్రాజెక్టే తెలంగాణకు జీవనాడి!ఇటీవల బ్యారేజీలలో కొన్ని సాంకేతిక లోపాలు జరిగాయి, తప్పులను నిర్ధారించి సరిచేయాల్సిందే. కానీ "ఈ ప్రాజెక్టే వద్దు" అనడం తెలంగాణకు ఆత్మహత్యాసదృశ్యం. ఎందుకంటే ఆ అపారమైన ప్రాణహిత నీటిని ఒడిసిపట్టడానికి మేడిగడ్డ దాటి ఇంకో ప్రత్యామ్నాయ జాగ్రఫికల్ పాయింట్ లేదు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, విద్యాసాగర్ రావు గారు చూపిన జల మార్గాన్ని కాపాడుకోవడమే మన రాష్ట్ర మనుగడకు శ్రీరామరక్ష. నిజాలను తెలుసుకుందాం, మన జల హక్కులను రక్షించుకుందాం! 🌾💧

తెలుగు
5
2
35
2.9K
జయసింహ ఉవాచ
@SkWarangal ప్రతి project కి ముంపు ఉంటుంది. పోలవరం కి లేదా? తెలంగాణ, ఒడిశా లో ముంపు ఉంది. మహారాష్ట్ర తో సమస్య పరిష్కరించుకొని తుమ్మిడి హట్టి దగ్గర కట్టుకోవాలి. కేంద్రం తో మహారాష్ట్ర తో సఖ్యత గా ఉండి పనులు చక్కపెట్టుకోవలి. మాది ధనిక రాష్ట్రం అని, మేదిగడ్డ దగ్గర లక్షల కోట్లు కుమ్మరించారు 🤷🏻‍♂️
తెలుగు
1
0
3
192
జయసింహ ఉవాచ retweetledi
Comman Man
Comman Man@CommanMan777589·
This is the Jamia Masjid located in Srirangapatnam, where Hyder Ali and Tipu Sultan ruled. Look at how temples were demolished and their walls and pillars were covered and converted into a mosque. These MF’s have built nothing only destroyed! Please do not react with angry emojis 🙏
Comman Man tweet mediaComman Man tweet media
English
59
1.4K
3.1K
49.3K
జయసింహ ఉవాచ retweetledi
Parabrahman
Parabrahman@Parabrahman47·
Enough of the Excuses. Complete the Varikapudisela Project. Provide Irrigation water to Macherla, Durgi and Veldurti mandals and secure drinking water for Entire Palnadu. Palnadu needs water. Not unnecessary talks. #Palnadu #Andhra #Water #Project #India
Parabrahman tweet mediaParabrahman tweet mediaParabrahman tweet media
M9 NEWS@M9News_

పల్నాడు అంటే భయం అనుకున్నా... పల్నాడు అంటే బలం... Delhi వరకు నిలబడాలి. పల్నాడు బలం చూపించండి! -@nsitharaman

English
0
4
19
846
జయసింహ ఉవాచ
ఆంధ్ర ప్రవచనకారులు, ఏ funds/ సహాయం లేకపోయినా ఇంత సేవ చేస్తున్నారు. ఇంత మందిని inspire చేసి మంచి మార్గం లో పెడుతున్నారు. ఒకళ్ళని అనాలి అంటే మనం కనీస స్థాయి లో ఏదోకటి సాధించాలి. అప్పుడు కొంచెం తప్పులు చెప్పే అర్హత వస్తుంది.
తెలుగు
0
0
0
13
జయసింహ ఉవాచ
నీ contribution ఏమిటి చెప్పు? ఏమి ఇచ్చావు, ఎంత మంది నీ inspire చేశావ్? రామాయణ, మహాభారతాలు ఈ దేశంలో 2000 ఏళ్లుగా జనాలలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పుతున్నాయి. సమాజం లో morals, integrity కలిసి ఉండడం నేర్పాయి. ఏదీ పడితే అది రాస్తే famous అవుతావేమో, నైతకం గా ఎక్కడికి పోతవో చూసుకో.
Chaos Das@Chaos2607

గ్రీకు మైథాలజీ ప్రకారం అకీలీస్ అనే ఒక మహాయోధుడు ఒంటి చేత్తో ట్రాయ్ రాజ్యాన్ని నేలమట్టం చేశాడు, చివరకు ఆయన కూడా చచ్చాడు. ఈ కథ వల్ల ఇప్పటి గ్రీకు ప్రజలకి ఎలాగైతే నయా పైసా ఉపయోగం లేదో అర్జునుడి వీరగాథల వళ్ళ ఇప్పటి నా దేశానికి కూడా ఎలాంటి ఉపయోగం లేదు ఒక్క బీజేపీ పార్టీకి తప్ప.

తెలుగు
2
0
1
97
జయసింహ ఉవాచ
ఇంత ఖర్చు అయినప్పుడు water అనేది premium cost. నీళ్ళు తక్కువ అవసరమైన పంటలు వేసుకోవాలి. అసలు cost-yield analysis ఏ లేదు దేశం లో.
తెలుగు
0
0
0
15
జయసింహ ఉవాచ
ఇంతా ఖర్చు పెట్టీ వరి పండించారు (నీళ్ళు ఎక్కువ కావాలి). ఎంతలా అంటే ఆంధ్రా కంటే ఎక్కువగా. మరి అంత demand ఉందా? మళ్లీ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి FCI godown లో పెట్టాలి, లిక్కర్ కంపెనీలకి అమ్మలి. లేదా ఏ చైనాకో కాకినాడ port ద్వారా export చెయ్యాలి. ఈ మొత్తం process లో TG కి ఏమిటి లాభం?
Dr Dolo 650@dolo_650mg

కాళేశ్వరం మనకి ఎందుకు తప్పనిసరి అంటే? 1.తుమ్మిడిహట్టి వద్దనీటి లభ్యత తక్కువ, కట్టినా మహారాష్ట్ర ఒప్పుకోదు 2.మేడిగడ్డ పల్లపుప్రాంతం నీటిలభ్యత ఎక్కువ నీటి నిలవ కి అనుకూలచోటు 3.మనభూములు ఎత్తులో ఉన్నాయి, అందుకే నీటిని దశలవారీగా మోటార్లతో పైకి తోడుకోవడం తప్ప గ్రావిటీ మార్గం అసాధ్యం

తెలుగు
1
0
0
108