Nanda JSP 🚩

26.9K posts

Nanda JSP 🚩 banner
Nanda JSP 🚩

Nanda JSP 🚩

@thotananda

SE, @PawanKalyan Follower, @JanaSenaParty Supporter

India Beigetreten Nisan 2011
228 Folgt197 Follower
Nanda JSP 🚩 retweetet
Viswanath 🚩
Viswanath 🚩@Viswa_Tweeetz·
ఒరేయ్ ఎర్రి పూవ్వా... నువ్వు మాత్రమే కాకుండా మీ పార్టీలో అందరినీ VP చేస్తున్నావా 🤣🤣🤣
Avinash Avii@Awinashawii

టీడీపీ లో లీడర్ కాదు కార్యకర్త వెళ్లాడు అలా కనీసం లోకల్ ఎలక్షన్ లో నామినేషన్ వెయ్యని వాడు కూడా చెప్పేవాడే

తెలుగు
0
37
122
15.8K
Nanda JSP 🚩 retweetet
Mega Don🎤🥃
Mega Don🎤🥃@TysonX21Z·
అందరికీ ఏమో గానీ నాకు ఈ lyrics నఇలా వినిపిస్తాది ⬇️ ఏ నీ అయ్యా జాగీరా చల్ “కాపోడు” వచ్చిండ్ర ఆయా sher 🐯 #PawanKalyanTransformsAP #NationalPanchayatiRajDay
తెలుగు
4
112
664
5.6K
Nanda JSP 🚩 retweetet
Bhaskar
Bhaskar@BhachoJSP·
గతంలో 24 వ స్థానంలో ఉన్నపంచాయితీరాజ్ శాఖ @PawanKalyan చొరవతో 1వ స్థానంలో నిలిచింది. 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు డివిజనల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ వ్యవస్థ #NationalPanchayatiRajDay #PawanKalyanTransformsAP
తెలుగు
3
62
146
1.1K
Nanda JSP 🚩 retweetet
Bhaskar
Bhaskar@BhachoJSP·
పంచాయితీలకు పవన్ కళ్యాణ్ మార్క్ వైసిపి ప్రవేశ పెట్టిన 7,244 క్లస్టర్ వ్యవస్థ రద్దు చేసి... 13,351 స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పంచాయితీలు అధిక జనా భా, ఆదాయం కలిగిన 359 గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా మార్పు మున్సిపాలిటీ తరహాలో పంచాయితీల్లోను పలు విభాగాలు ఏర్పాటు #NationalPanchayatiRajDay
తెలుగు
0
94
198
1.4K
Nanda JSP 🚩 retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
గ్రామ స్వరాజ్యం అంటే మాటల్లో కాదు పనుల్లో కనిపించాలి !! 30 ఏళ్ల నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో సి.బెళగల్ రోడ్ పూర్తి . నిజమైన “పవన్ మార్క్ అభివృద్ధి” . #NationalPanchayatiRajDay
తెలుగు
1
38
88
615
Nanda JSP 🚩 retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధితోనే సాధ్యం ఇదే నిజమైన ప్రజాస్వామ్యం. National Panchayati Raj Day సందర్భంగా, గ్రామ పంచాయతీలకు అధికారం, నిధులు, బాధ్యతలు ఇచ్చి గ్రామ స్వరాజ్యాన్ని బలపరుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభినందనీయం. గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామ పాలనకు ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. పారదర్శకత, బాధ్యత, ప్రజల భాగస్వామ్యం ఇవే ఈ ప్రభుత్వ లక్ష్యాలు. Hon’ble Deputy CM @pawankalyan garu గారి దృఢ సంకల్పంతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతున్నాయి. గ్రామమే శక్తి, గ్రామమే భవిష్యత్ !! @mvrkteja !! @mgnregsap !! @mopr_goi
తెలుగు
1
35
59
542
Nanda JSP 🚩 retweetet
Deputy CMO, Andhra Pradesh
పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, మంచి పాలనతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ,గత రెండేళ్లుగా పాలనను మరింత బలోపేతం చేస్తూ, గ్రామీణాభివృద్ధికి నూతన దిశను నిర్దేశిస్తోంది. పంచాయతీల స్వయంప్రతిపత్తి, స్వావలంబనను పెంపొందిస్తూ రాష్ట్రం దృఢంగా ముందుకు సాగుతోంది. #PawanKalyanTransformsAP #NationalPanchayatiRajDay
తెలుగు
33
1.3K
2.5K
31.5K
Nanda JSP 🚩 retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఆంధ్రప్రదేశ్ – శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం మండలం, సనివాడ గ్రామ పంచాయతీలో అమలు అవుతున్న Magic Drain గ్రామ పరిశుభ్రతలో మార్పుకు నిదర్శనం !! కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, గ్రామ స్థాయిలోనే ఆధునిక మౌలిక సదుపాయాలను తీసుకురావడం నిజమైన గ్రామ స్వరాజ్యం. Hon’ble Deputy CM @pawankalyan గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోంది.
Sreekanth B+ve tweet media
తెలుగు
1
29
57
525
Nanda JSP 🚩 retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
ఏళ్ల తరబడి ఎదురుచూపులు, ఎన్నో కష్టాలు, మట్టి రహదారిపై పడిన బాధలు !! ఇప్పుడు ఆ బాధలన్నిటికి ముగింపు ఆరవల్లి - మంచిలి మధ్య కొత్త BT రోడ్డు పూర్తి కావడం గ్రామ ప్రజల కల సాకారం అయింది . ప్రతి వర్షాకాలంలో పడిన ఇబ్బందులు గుర్తు చేసుకుంటే ఈ రోజు నిజంగా ఆనంద క్షణం ఇది కేవలం రోడ్డు కాదు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన అభివృద్ధి మార్గం . ధన్యవాదాలు @PawanKalyan గారు మీ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి .
తెలుగు
3
56
120
957
Nanda JSP 🚩 retweetet
FrootY🦁
FrootY🦁@Mouli_Ka·
అడవుల్లో ఉన్న గిరిజన గ్రామాలకు రహదారులు వేస్తూ… ప్రజల జీవితాలకు నిజమైన మార్గం చూపుతున్న నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు..🔥 🚧 Adavi thalli baata.. ━━━━━━━━━━━━━━━━━━━━━━ ➡️ 650+ గిరిజన గ్రామాలకు రోడ్లు ➡️ కోట్ల రూపాయలతో కనెక్టివిటీ ➡️ డోలీ కష్టాలకు చెక్ .. 🏡 Palle Panduga (1.0 & 2.0) ━━━━━━━━━━━━━━━━━━━━━━ ➡️ వేల కిలోమీటర్ల గ్రామ రోడ్లు ➡️ గోకులాలు, నీటి కుంటలు, డ్రైనేజ్ పనులు ➡️ లక్షల కుటుంబాలకు ఉపాధి .. 📡 Geo Rural Road System ━━━━━━━━━━━━━━━━━━━━━━ ➡️ గ్రామ రోడ్లపై రియల్ టైమ్ ట్రాకింగ్ ➡️ పారదర్శకత + పబ్లిక్ యాక్సెస్ .. 🗣️ Mana Ooru – Mana Manthi ━━━━━━━━━━━━━━━━━━━━━━ ➡️ గ్రామస్తులతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ➡️ ఒక్క గ్రామానికి ₹15 కోట్ల అభివృద్ధి పనులు .. 🌄 Tribal Development Focus ━━━━━━━━━━━━━━━━━━━━━━ ➡️ టూరిజం & హోమ్ స్టే ప్రోత్సాహం ➡️ జీవనోపాధి అవకాశాలు.. గ్రామం మారితే దేశం మారుతుంది… ఆ మార్పు అడవితల్లి బాటతో మొదలైంది 💥🔥 Thankyou @PawanKalyan గారు.. 🙏🙏మాలాంటి యువతకి వీటి గురించి బాగా అవగాహన కల్పించినందుకు🙏🙏 #NationalPanchayatiRajDay #PawanKalyan #AdaviThalliBaata #PanchayatRaj #APvillageDevelopment
FrootY🦁 tweet media
తెలుగు
0
66
134
1.6K
Nanda JSP 🚩 retweetet
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
మనం Rural Roads, Farm Ponds, Cattle Troughs and sheds, Magic Drains దగ్గరే ఆగిపోయాం కానీ…మన @PawanKalyan Administrative Reforms తీసుకొచ్చాడు 🔥 ✅ Strict Social Audit: direct గా live పెట్టేశాడు Youtube లో అంత పారదర్శకత ✅ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో దేశంలో 24వ స్థానం లో పంచాయత్ రాజ్ శాఖని 1వ స్థానానికి తీసుకొచ్చాడు ✅ Finance Commission Grants Delay చేయకుండా majority of them YSRCP సర్పంచులు ఉన్నప్పటికీ on time విడుదల చేసాడు ✅ Panchayat Raj Institutions ని ఆర్థికంగా ఎంతో కొంత బలోపేతం చేయడానికి NALA Tax respective Panchayats కి వెళ్లేలా Reform తీసుకొచ్చాడు ✅ ఎన్నో ఏళ్లుగా promotion రాక ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ అధికారులని గుర్తించి 10,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చాడు @PawanKalyan has performed beyond our expectations 👌🏻 #NationalPanchayatiRajDay #PawanKalyanTransformsAP
PJ Raghu Ranjith tweet media
2
136
424
7K
Nanda JSP 🚩 retweetet
శ్రీకాంత్
రాష్ట్రంలో కొన్నేళ్ళగా పట్టుతప్పి జీవం కోల్పోయిన పంచాయతీరాజ్ వ్యవస్థకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు ఊపిరి పోశారు... 22 నెలల కాలంలోనే పారదర్శకతతో & సరికొత్త సంస్కరణలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు...
తెలుగు
3
200
677
5K
Nanda JSP 🚩 retweetet
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
పోతయ్యపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం !! పోతయ్యపాలెంలో రూ. 1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే @LokamMadhavi గారు ప్రారంభించారు. ఈ రహదారి ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగడంతో పాటు, స్థానిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
తెలుగు
1
42
86
587