
పోలవరం నిర్వాసితులకు గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన చంద్రబాబుగారు ఇప్పుడు ఉగాదికి మరో రూ.250 కోట్లు ఇచ్చారు. మౌజన్‍లు, ఇమామ్‍ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. పోలీస్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1 వంటి 10 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసారు.
#Ugadi2026
#APJobCalender2026
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#Andhrapradesh

తెలుగు