
రేయ్ @ganeshbandla Welcome to the League. 🔥🔥
Telangana_Cult🚩
11K posts


రేయ్ @ganeshbandla Welcome to the League. 🔥🔥



#PawanKalyan అంటే మంట MIM ని మాత్రం జోకుతారు కొడుకులు.



OG Pre Sales ATR But still Day 1 ATR esukoleka poyam idhi mana PR bathuku



ప్రజా పాలన ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అఖిలపక్ష పార్టీలను ఇద్దరి చొప్పున పిలవడం జరిగింది.. పార్టీలు మాత్రమే కాకుండా ఉద్యోగ ,విద్యార్ , జర్నలిస్ట్, న్యాయవాదులు అందరినీ పిలిచి మాట్లాడతాం.. గాయాలు వివిధ విభాగాలు గా నష్టం జరిగిన వారికి న్యాయం చేస్తాం.. కవులు ,కళాకారులు తెలంగాణ సాధన కోసం పని చేసిన అందరిని గుర్తించి దీని కార్యాలయం అమరవీరుల ద్వీపం లో ప్రారంభం అవుతుంది.. ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలని గుర్తించాలని అందరి వద్ద సూచనలు స్వీకరించడం జరిగింది.. రాజకీయాలకు అతీతంగా సలహాలు సూచనలు స్వీకరిస్తాం.. ఆన్లైన్ ఆఫ్ లైన్ లో విజ్ఞప్తులు స్వీకరిస్తాం.. @INCTelangana @INCIndia @TelanganaCMO

