SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥
54K posts

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥
@SSRAS2029
SAIRAM
Joined Temmuz 2023
631 Following161 Followers

ఈ నెల 14 నుంచి 16 వరకు ఢిల్లీలో జనసేన ప్రత్యేక కార్యక్రమాలు.. పార్టీ నేతలతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సేన గళం కార్యక్రమం ఉద్దేశాలను దేశ ప్రజలకు వివరించనున్న పవన్.. సుమారు 150 మంది జనసేన ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం
#PawanKalyan #JanaSena #SenaGalam #PawanKalyanInDelhi #JanaSenaParty #AndhraPradesh
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted

12 years Entha Darunam Ga Vundi Parisiti Rail way Deportment
AVM@AvmNews7
పాడైపోయిన Food అంతా track పైనే పడేస్తున్న railway staff మొదట serve చేయడానికి తీసుకొచ్చారు ఆహారం బాలేదని గమనించిన ప్రయాణికులు ప్రశ్నించడంతో చేసేదేమీ లేక అక్కడే పడేసి వెళ్ళిపోయిన staff 🤦
Eesti
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted

మోసం ఉండదు, మాయ ఉండదు, వెన్నుపోటు ఉండదు, బానిసత్వం ఉండదు, అహంకారం ఉండదు...
జగన్ ఒక ఉన్నత విలువలు ఉన్న గొప్ప రాజకీయ వేత్త..
You are a true inspiration sir @ysjagan
బాధితులను పరామర్శించారు 🙏
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted

ఈ గాలి నాయుడు టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, బండి సంజయ్ కుమారుడి కేసును పబ్లిక్లో లేకుండా చేశాడు.. ఇప్పుడు మళ్లీ వైజాగ్ ప్రమాదం పక్క దారి పట్టిస్తున్నావ్, తెలంగాణ వాళ్ళు నిన్ను ఏం అనలేదు కదా @PawanKalyan ?? బిజెపికి, టిడిపికి సందర్భానుసారంగా మంచి నాటకాలు ఆడుతున్నావ్ !!

తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted

మరోసారి అమరావతి నిర్మాణంలో బయటపడ్డ రాష్ట్ర ప్రభుత్వ దోపిడి
చదరపు అడుగుకు 5,587 రూపాయల లోపే చౌక ధరలోనే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, నివాసాల నిర్మాణం
అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు చదరపు అడుగుకు 18 వేల రూపాయల పైన ఖర్చు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల నిర్మాణానికి చదరపు అడుగుకు 5,587 రూపాయలు , ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి చదరపు అడుగుకు 3,946 రూపాయలే
నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపిన సెంట్రల్ క్యాబినెట్
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసు కాంప్లెక్స్ నిర్మాణానికి 1,299 కోట్ల రూపాయలు కేటాయింపు
23.25 లక్షల చదరపు అడుగుల లో నిర్మాణం : చదరపు అడుగుకు 5,587 రూపాయల ఖర్చు
5.53 ఎకరాలలో రెండు టవర్లు నిర్మాణం ; జి +13, జి +10
4 స్టార్ రేటింగ్ ప్రమాణాలతో నిర్మాణం
అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం 1,235 కోట్ల రూపాయలు కేటాయింపు
31.3 లక్ష చదరపు అడుగులలో నివాస సముదాయాల నిర్మాణం : చదరపు అడుగుకు 3,946 రూపాయలు ఖర్చు
17 ఎకరాలలో మొత్తం 1504 రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మించనున్న ప్రభుత్వం
తెలుగు
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 retweeted