MOHD ABID ALI

179K posts

MOHD ABID ALI banner
MOHD ABID ALI

MOHD ABID ALI

@TPCCali

@INCIndia| 🇮🇳Believe in the ideology of indian national congress |India is for Every Indian| #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuarantee

union of india Joined Kasım 2014
375 Following2.2K Followers
Pinned Tweet
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
Assalmuykum @RahulGandhi ji A Great Speech from Rahul Gandhi Ji with Muslims. Indian muslims always with RG...
English
9
84
177
0
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ముందంజ భారీగా పెరిగిన వైట్ కాలర్ జాబ్స్ రాష్ట్రంలో 49 లక్షల వైట్ కాలర్ ఉద్యోగులు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో ఆధిపత్యం భారీ పెట్టుబడులతో యువతకు విస్తృత అవకాశాలు @revanth_anumula #WhiteCollarJobs #telanganajobs #techjobstelangana #HyderabadTechHub #YouthEmployment #JobCreation #TelanganaRising #FinanceAndTech #FutureOfWork
Telangana Congress tweet media
తెలుగు
3
9
12
102
MOHD ABID ALI retweeted
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించాను. #JyotiraoPhule #JyotiraoPhuleJayanti #MahatmaJyotibaPhule
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
5
63
233
5.8K
MOHD ABID ALI retweeted
Satish Manne
Satish Manne@SatishManneINC·
సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, మహిళల మరియు అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు #JyotiraoPhule
Satish Manne tweet media
తెలుగు
0
3
3
42
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
10 ఏండ్లు రాష్ట్రాన్ని మీ అయ్య‌ అడ్డంగా దోచుకుంటే నువ్వేం చేసిన‌వ్ క‌విత‌? అక్ర‌మంగా సంపాదించిన‌ ఆస్తుల పంప‌కాల్లో తేడా వ‌చ్చేస‌రికి బ‌య‌ట‌కొచ్చి కొత్త రాజ‌కీయం మొదలుపెట్టిన‌వా? మీ క‌ల్వ‌కుంట్ల అవినీతి బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టిందే ప్ర‌జా స‌ర్కారు నీ రాజ‌కీయ ఉనికికోసం ఇష్ట‌మొచ్చిన ఆరోప‌ణ‌లు చేస్తే జ‌నాలు న‌మ్మ‌రు.. నీ పార్టీని ఆద‌రించరు! #kavithacorruption #kalvakuntlascam #brsexposed #ktrfailedcm #Reactivate #AntiCorruption #telanganaagainstbrs #moneypower #CorruptionExposed
Telangana Congress tweet media
తెలుగు
5
15
19
289
MOHD ABID ALI retweeted
Deepak John
Deepak John@djohninc·
దొంగ లెక్కలతో 9 ఏళ్ళు రాష్టాన్ని కొల్లగొట్టి, ఇప్పుడు దొంగ లేఖలతో ఇతరరాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై కుట్రలు. సిగ్గు, సిగ్గు !!
Deepak John tweet media
తెలుగు
0
1
3
13
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు, సత్యాగ్రహి, సామాజిక సేవకురాలు, భారత మహిళా శక్తికి ప్రతీక కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు #KasturbaGandhi #womanpowerindia
Telangana Congress tweet media
తెలుగు
0
21
31
219
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయంలో అమ్మవారికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి శ్రీమతి సీతక్క గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల పట్ల అమ్మవారి కృపా కటాక్షాలు సదా ఉండాలని వేడుకొన్నామన్నారు. @Bmaheshgoud6666 @seethakkaMLA #gattammatemple #mulugudistrict #Telangana #GoddessBlessings #telanganadevotion
Telangana Congress tweet mediaTelangana Congress tweet mediaTelangana Congress tweet media
తెలుగు
0
19
28
283
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
12 ఏండ్ల‌లో తెలంగాణ‌లో ఎంత‌మంది మ‌హిళ‌ల‌కు సీట్లిచ్చారు కిష‌న్‌రెడ్డీ? మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఇన్ని రోజులు ఎందుకు ప‌ట్టింది? అన్ని రాష్ట్రాల‌కంటే ఎక్కువ ప‌న్నులు క‌డుతున్నా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఎందుకు త‌క్కువ నిధులు కేటాయిస్తున్నారు? మీవి వ‌ట్టిమాట‌లు త‌ప్ప‌.. చేత‌లేం ఉండ‌వ‌ని తెలంగాణ ప్ర‌జ‌లకు తెలుసు ! #KishanReddy #WomenReservation #SouthIndiaVsNorthIndia #telanganataxpayers #fundscam #southernstatesneglect #telanganaawareness #NoMoreEmptyPromises
Telangana Congress tweet media
తెలుగు
0
13
15
183
MOHD ABID ALI retweeted
Congress
Congress@INCIndia·
When farmers rise, nation thrives.
Congress tweet media
English
5
111
209
4.2K
MOHD ABID ALI retweeted
Dr. Girija Shetkar
Dr. Girija Shetkar@GirijaShetkar·
LoP Rahul Gandhi Ji paid floral tributes to Mahatma Jyotiba Phule Ji on the occasion of his birth anniversary at Prerna Sthal, Parliament House Complex. Leader of the People ✊
Dr. Girija Shetkar tweet media
English
0
5
43
236
MOHD ABID ALI retweeted
Bomma Maheshkumar goud
Bomma Maheshkumar goud@Bmaheshgoud6666·
దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.
Bomma Maheshkumar goud tweet media
తెలుగు
0
2
16
134
MOHD ABID ALI retweeted
Congress
Congress@INCIndia·
🔹 सशक्तिकरण की राह
Congress tweet media
हिन्दी
3
80
152
4.2K
MOHD ABID ALI retweeted
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
महान समाज सुधारक महात्मा ज्योतिबा फुले जी की जयंती पर उन्हें सादर नमन। उन्होंने अपना संपूर्ण जीवन बहुजनों के हक और अधिकारों की रक्षा के लिए समर्पित कर दिया। भेदभाव और असमानता के विरुद्ध उनके संघर्ष ने देश को समता और न्याय का मार्ग दिखाया। उनके आदर्श और विचार सदैव हमें सामाजिक न्याय की दिशा में आगे बढ़ने के लिए प्रेरित करते रहेंगे।
Rahul Gandhi tweet media
हिन्दी
266
2.5K
9.5K
70.5K
MOHD ABID ALI retweeted
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
సామాజిక న్యాయం సమాన అవకాశాలు పూలే ఆలోచన ప్రజా ప్రభుత్వ ఆచరణ. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి #MahatmaJyotiraoPhule #SocialJustice #EqualOpportunities #PeoplesGovernment
Revanth Reddy tweet media
తెలుగు
6
51
166
2.1K
MOHD ABID ALI
MOHD ABID ALI@TPCCali·
సంగారెడ్డి అభివృద్ధి పై సమీక్ష సంగారెడ్డి బైపాస్ రోడ్డు & అభివృద్ధి పనులపై జగ్గారెడ్డి గారు, నిర్మల జగ్గారెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు @ImJaggaReddy @revanth_anumula @UttamINC @INC_Ponguleti #Sangareddy #Development
MOHD ABID ALI tweet mediaMOHD ABID ALI tweet media
తెలుగు
0
1
1
7
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
కులవ్యవస్థ నిర్మూలన కోసం, స్త్రీ విద్యకు పాటుపడిన తొలి సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. #MahatmaJyotiraoPhule
Telangana Congress tweet media
తెలుగు
0
23
33
483
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
దేశంలో తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #MahatmaJyotiraoPhule
Telangana Congress tweet media
తెలుగు
0
26
37
517
MOHD ABID ALI retweeted
Telangana Congress
Telangana Congress@INCTelangana·
సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, మహిళల మరియు అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు. #MahatmaJyotiraoPhule
Telangana Congress tweet media
తెలుగు
0
23
31
446