Post

Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
64
573
1.1K
3.7K
C KAMALAKARA NAIDU
C KAMALAKARA NAIDU@CKNAIDU0205·
@JaiTDP పరిపాలన అంటే ఇది పదివేల కుటుంబాలకు భరోసా ఇచ్చినటువంటి కూటమికి జయహో ప్రచార హడావుడి లేదు గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రార్థన లేదు గుర్తుండిపోయే పనులు చేస్తున్నది అన్నదానికి ఇదే నిదర్శనం నిత్య విద్యార్థి మన ముఖ్యమంత్రి నాయుడు గారు ఇరాన్లో యుద్ధం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల యుద్ధం సాగిపోని
GIF
తెలుగు
0
0
0
32
murthy bvr
murthy bvr@murthybvr1975·
@JaiTDP మన యువనాయకులు, మన రాష్ట్ర భవిష్యత్ కు మకుటం లేని నాయకునిగా , యువగళం పాదయాత్ర ఇచ్చిన ప్రతీ హామీని ప్రణాళిక బద్దంగా అమలుచేస్తూ, ఈ ఉగాది కానుకగా పాదయాత్ర హామీ ఇచ్చిన మేరకు జాబ్ క్యాలెండరును విడుదల చేసి యువత కు పెద్దన్న పాత్ర పోసిస్తున్న నారాలోకేష్ అన్న గారికీ ధన్యవాదములు.
తెలుగు
1
0
0
231
somasekhar vallepu
somasekhar vallepu@somasekhar48858·
@JaiTDP నిరుద్యోగ యువత కు నిజమైన హీరో మన విద్యాశాఖామంత్రి వర్యులు నారాలోకేష్ .. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ ఉగాది పండుగ రోజు జాబ్ క్యాలెండర్నె ప్రకటించారు.
తెలుగు
1
0
1
66
Adibabu Sargadam
Adibabu Sargadam@AdibabuTDP·
@JaiTDP నారా లోకేష్ గారు నాయకత్వం వర్ధిల్లాలి
Adibabu Sargadam tweet media
తెలుగు
0
0
8
459
MURALIKRISHNA GADUPUTI
MURALIKRISHNA GADUPUTI@MGaduputi58690·
@JaiTDP యువ గళంలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చిన లోకేష్ బాబు
తెలుగు
0
0
0
19
Afifa Shaik
Afifa Shaik@ShaikAfifa91138·
@JaiTDP Nara Lokesh Babu gari nayakatavam vardi lali ✌️✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏
Indonesia
0
0
0
27
chinna v
chinna v@chinnav65107103·
@JaiTDP ధన్యవాదములు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు మంత్రి శ్రీ నారా లోకేష్ సార్ గారికి. మీ ఋణం మా జీవితాంతం తీర్చుకోలేము. జై టీడీపీ జై చంద్రబాబు సార్ జై లోకేష్ సార్ జై జై లోకేష్ సార్
తెలుగు
0
0
1
174
Ravi Bhukya
Ravi Bhukya@RaviBhukya72491·
@JaiTDP హామీ అచ్చి మాట నిలబెట్టు కున్న మా నాయకుడు ✌️జై లోకేష్ ✌️అన్న ✌️
తెలుగు
0
0
0
23
Shaik Mahaboob basha
Shaik Mahaboob basha@ShaikMa12231428·
@JaiTDP ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు
తెలుగు
0
1
1
213
.KOGANTI  .RAMBABU
.KOGANTI .RAMBABU@rambabukoganti6·
@JaiTDP ఇచ్చిన ప్రతి హామీలు నిలబెట్టకుంటున్నలోకేష్ గారు
తెలుగు
0
0
0
91
Syed Abdul Khadirjilani
Syed Abdul Khadirjilani@SYEDABDUL80·
@JaiTDP యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్ర చరిత్రను మార్చిన ఒక కొత్త అధ్యాయం యువగళం పాదయాత్రలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్. చెప్పినట్టుగా చూపించిన ఘనత గౌరవ నారా లోకేష్ ది. అద్భుత పాలన కూటమి ప్రభుత్వ పాలన.
తెలుగు
0
0
1
24
Dr. SM Alasapura
Dr. SM Alasapura@Drsm_Alasapura·
@JaiTDP యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
తెలుగు
0
0
0
32
RAMESH BABU
RAMESH BABU@rameshbabu_i·
@JaiTDP Jai tdp Jai CBN SIR visionary leader of AP
Indonesia
0
0
0
4
kodanda ramayya
kodanda ramayya@kodandaramyya·
@JaiTDP జై లోకేష్ అన్న జై చంద్ర బాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు
తెలుగు
0
0
0
4
Kilari Vijay
Kilari Vijay@KilariVijaj2669·
@JaiTDP లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
తెలుగు
0
0
0
6
R.PRASAD R.p
R.PRASAD R.p@RPRASADRp131143·
@JaiTDP JAI LOKESH ANNA 💐💐💐✌️✌️✌️
हिन्दी
0
0
0
14
Narayanaswamy MARADANA
Narayanaswamy MARADANA@narayanasw17021·
@JaiTDP నిరుద్యోగుల పాలిట వరం జాబ్ క్యాలెండర్
తెలుగు
0
0
0
5
Compartir