Bobby Gella

10.8K posts

Bobby Gella

Bobby Gella

@bobby_gell96331

Se unió Kasım 2025
25 Siguiendo3 Seguidores
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
69
612
1.2K
3.9K
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
184
981
2.3K
18.6K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
623
1.9K
5.5K
113.6K
Telugu Desam Party
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
124
1.2K
2.4K
8.8K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించాను. నూతన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశాను. భోజనం బాగుందని చెప్పారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
221
1.5K
3.7K
29.9K
N Chandrababu Naidu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి. #StatueOfSacrifice
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
204
1.6K
4.6K
29.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘#StatueOfSacrifice’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. #అమరజీవిత్యాగశిల్పం వద్ద ఈ సందర్భంగా నివాళులు అర్పించాను. #PottiSreeramulu
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
199
1.7K
5K
34.6K
N Chandrababu Naidu
రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO)కు అభినందనలు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యం. జెన్కో ప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6610 మెగావాట్లు కాగా....ఈ నెల 11వ తేదీన 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయం. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో సాధించే అద్భుత విజయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
182
1.5K
3.3K
28.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#PsychoFekuJagan దోపిడీలు, దౌర్జన్యాల జగన్ పాలనలో 2022 సంవత్సరం జూన్ 9వ తేదీన నడిరోడ్డుపై పట్టపగలు జరిగిన దందా ఇది. తుని వైపు వెళ్లే మార్గంలో పశువుల రవాణా వాహనాల నుంచి హైవే పెట్రోలింగ్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. నాటి తన పాలనలో జరిగిన దారి దోపిడీలను ఇప్పుడు జరిగినట్టుగా ప్రచారం చేస్తున్న జగన్ దొంగ తెలివితేటలు ఇవి..
తెలుగు
176
1.5K
3.1K
23.4K
N Chandrababu Naidu
#InternationalWomensDay అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలుచేస్తున్నది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని... ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.... కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
N Chandrababu Naidu tweet media
తెలుగు
189
1.5K
3.3K
20K