NareSh VaRmA

1.8K posts

NareSh VaRmA banner
NareSh VaRmA

NareSh VaRmA

@ChInNa_09

#Indianfirst #familyman #ITRecruiter

Mars Se unió Temmuz 2011
1.1K Siguiendo96 Seguidores
Konda Surekha
Konda Surekha@iamkondasurekha·
రెండు సంవత్సరాల 11 నెలల అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డును సాధించిన ఏకైక బాలుడిగా నిలిచిన కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్.. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించడం జరిగింది. #adminpost #WorldRecord #ChessChampion #YoungAchiever #ProudMoment
తెలుగు
12
22
246
31.9K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
@ashuvemulapalli సెకింగ్లో తెలిసిందేమో అది ఆ మాంసం అని!!
తెలుగు
0
0
0
1K
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
గుర్రం మాంసం కూడా తింటారా ? ఒంగోలులో గుర్రం మాంసాన్ని అమ్ముతుంటే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు కోడి , మేక , దున్నపోతు , చేప , పంది , ఉడుము ఇలా అన్ని జంతువుకు తినేస్తున్నారు కానీ ఇపుడు గుర్రాలను కూడా తినేస్తున్నారట 🤦🤦🤦
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
44
12
125
37.7K
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
రంజాన్ నెలలో మొదలైన యుద్ధం, ఈస్టర్ రోజుకి తారా స్థాయికి చేరింది. ఇస్లాంలో, మానవాళి పట్ల అల్లాహ్ ప్రేమ అపారమైనదిగా, షరతులు లేనిదిగా పరిగణించబడుతుంది, ఇది తరచు ఒక తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమకంటే మించినదిగా వర్ణించబడుతుంది. క్రైస్తవంలో, యేసు ప్రభువు అంటే ప్రేమకి, క్షమాగుణానికి ప్రత్యక్ష రూపం, చివరికి తనని సిలువ వేస్తున్నప్పుడు కూడా యేసు, తండ్రీ, వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు," అని ప్రార్థించారు. ప్రపంచం అన్ని మతాల అసలైన సారాన్ని అర్థం చేసుకుంటే, ప్రేమ మాత్రమే మిగులుతుంది, వక్రీకరిస్తే వినాశనానికి దారితీస్తుంది.
తెలుగు
21
20
258
22.6K
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలంగాణ ప్రస్థానం లో ఈ రోజు ప్రత్యేకం. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉన్న ఈ సందర్భం నాకు అరుదైన అవకాశం, గౌరవం. ఒక కోర్టు సముదాయం నిర్మించడం, న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడం, కుల మతాలకు అతీతంగా ప్రజల కోసం ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే నేను భావిస్తాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం మా ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కొత్త హైకోర్టు ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా నిలబడుతుందని, ఇది న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఈ భవన సముదాయాన్ని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీ ఎస్.వి. భట్టి, జస్టిస్ శ్రీ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ శ్రీ పి.ఎస్. నరసింహ తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామక్రిష్ణారావు, డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #Telangana #HighCourt #Judiciary #TelanganaDevelopment
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
13
82
449
16.3K
Telugu Desam Party
ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు గారి కొడుకు, బాలయ్య బాబు అల్లుడిని. లోకేష్‌కు ఏంటి గోల్డెన్ స్పూన్ అనుకుంటారు. కానీ నాకు ఇది అంత ఈజీగా రాలేదు. నేను తెలుగుదేశం పార్టీ 1985 నుంచి గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీ చేసి ఓడిపోయాను. జీవితంలో ఓటమి అనేది సహజమే. కానీ ఆ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడ్డాను. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను. #NaraLokesh #Sindhanur #Karnataka
తెలుగు
53
172
974
30.1K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
@TeluguScribe Nice, podduna vesukunte, sayanthraniki shinigipothay iga 🤦🏻‍♂️
Filipino
0
0
0
151
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తెలంగాణ చేనేత సహకార సంఘంకి షాక్ ఇచ్చిన విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల తయారీకి ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చేనేత శాఖకు లేఖ రాసిన విద్యాశాఖ ఇప్పటికే సంక్షేమ శాఖలు రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీ కోసం గడువు ముగిసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఆందోళనలో టెస్కో ఈ నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయంతో షాక్‌లో ఉన్న టెస్కో.. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లను సరఫరా చేస్తున్న రాష్ట్ర చేనేత సహకార సంఘం ఏటా జనవరిలో వచ్చే ఆర్డర్ల ఆధారంగా 393 చేనేత సంఘాల్లోని కార్మికుల ద్వారా వస్త్రాలను తయారు చేసి, దుస్తులను కుట్టించి మేలో సరఫరా చేస్తోంది. అయితే, ఇకపై టెస్కోకి ఆర్డర్ ఇవ్వబోమని, కేంద్రీకృత విధానం కింద టెండర్ల ద్వారా వచ్చిన ప్రైవేటు సంస్థలకు వాటిని ఇస్తామని ఆయా శాఖలు తేల్చిచెప్పడంతో అయోమయంలో పడిపోయిన టెస్కో
తెలుగు
4
49
213
12.1K
Savanah Hernandez
Savanah Hernandez@Savsays·
Still in shock that I walked into an Indian temple in Texas and the first thing I saw was blessings for “job visas” 😭😭
Savanah Hernandez tweet media
English
210
728
3.6K
77.2K
G Kishan Reddy
G Kishan Reddy@kishanreddybjp·
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రాన్ని 10 జిల్లాలనుంచి 33 జిల్లాలు చేసింది. కానీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలకు అసౌకర్యం తలెత్తకూడదని.. అతి తక్కువ సమయంలో అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసింది. ఇది తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ మాత్రమే.
G Kishan Reddy tweet media
తెలుగు
157
69
368
57.9K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
@ANI Yes, She is in job search 😉
English
0
0
0
41
ANI
ANI@ANI·
#WATCH | Keralam Elections 2026 | Kottayam: Ashna Thampi, a literature graduate and SOCI (Socialist Unity Centre of India) worker, is contesting the state assembly elections from Ettumanoor. Her election affidavit declares her net worth as just Rs 84. On the day she filed her nomination, she had only Rs 40 in cash and Rs 44 in her bank account.
English
39
57
715
87.6K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
@third_iye సొంత పార్టీనే కబ్జాకి కారకుడయ్యాడు గా!!
తెలుగు
0
0
0
1.4K
ThirdEye
ThirdEye@third_iye·
తండ్రి MLA ఐతే, settlement లు చేసే కొడుకులు తండ్రి Minister అయితే, కబ్జాలు చేసే కొడుకులు తండ్రి Chief Minister ఐతే, shell company లు పెట్టి లంచాలు మేసే కొడుకులు కానీ తండ్రి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా… ఒక్క గజం కబ్జా చేశారన్న ఆరోపణ కూడా ఏనాడు వినపడలేదు. NTR కి ఈ విషయం లో ఎంత credit ఇస్తే, అంతే credit బాలకృష్ణ గారికి, హరికృష్ణ గారికి కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏరోజూ లేఖి గా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అనుకోలేదు. ఆకలేసినా సింహం గడ్డి తినలేదు కదా. పొగరు కాదు, అది దాని నైజం. #44YearsOfTeluguDesam #44YearsOfTDP
ThirdEye tweet media
తెలుగు
137
423
3.1K
186.5K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
@TeluguScribe ఓర్నీ.. గిలాంటి స్పీచ్ లు చేస్తే.. ప్రజలే ట్రోల్ చేస్తారు, దికిని BRS టీమ్ అవసరం లే 🤦🏻‍♂️
తెలుగు
0
0
0
807
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
BRS ఎమ్మెల్యేల కింద ఎంత నల్లగా ఉందో నాకు తెలుసు నేను మొత్తం చూసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు - సీఎం రేవంత్ రెడ్డి
తెలుగు
72
54
305
32.2K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
Jokers night 🤦🏻‍♂️
English
0
0
0
14
Telangana365
Telangana365@Telangana365·
Most Powerful Indians List CM Revanth Reddy Ranks #25 దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో తనదైన శైలితో ముందుకు సాగుతూ,25వ స్థానంలో ఉన్నారు. గత సంవత్సరం ఈ జాబితాలో 28వ స్థానంలో ఉన్న ఆయన ఈ సంవత్సరం 25వ స్థానానికి వచ్చారు.
Telangana365 tweet mediaTelangana365 tweet media
తెలుగు
2
7
78
8.3K
Suraj Kumar Bauddh
Suraj Kumar Bauddh@SurajKrBauddh·
"Jaipur Girl apologised." 🤣 She brutally damaged a boy's bike with her helmet and a stone over a minor touch. She also challenged the police, and now she says it was done out of anger. Wow, cool. She must face legal action without any delay.
English
516
958
3.4K
181.4K
GFY TV
GFY TV@Viralvid_89·
Wife catches cheating husband in India.
English
78
230
4.1K
112.3K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బిగ్ బ్రేకింగ్! మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో తదుపరి కార్యాచరణ ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్. రూ.2500 కోట్లతో సనాతన గుడుల కాంప్లెక్స్, మసీదు, గురుద్వారా, చర్చి నిర్మించాలని తాజా నిర్ణయం. హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రజల నుండి వేల ఇళ్లను, భూములను సేకరిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో రూట్ మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మూసీ సుందరీకరణలో భాగంగా: - మంచిరేవుల వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద సనాతన టెంపుల్ కాంప్లెక్స్ - పురానాపూల్ వద్ద అతి పెద్ద మసీదు - గౌలిగూడ వద్ద స్వర్ణ మందిరం తరహాలో అతి పెద్ద గురుద్వారా - నాగోల్ వద్ద అతి పెద్ద చర్చి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం. వీటికి సుమారు రూ. 2500 కోట్లు వెచ్చించాలని సూత్రప్రాయంగా నిర్ణయం. మూసీ శుద్ది చేయమంటే, దాన్ని వదిలేసి ఇవేం పనులు అని ముక్కున వేలేసుకుంటున్న తెలంగాణ ప్రజలు.
Telugu Scribe tweet media
తెలుగు
60
81
521
214.7K
NareSh VaRmA
NareSh VaRmA@ChInNa_09·
@Telugu360 Dey Nv mavvonni thittiyanikeee ee post yesinav kada??
GIF
Eesti
0
0
7
605
Telugu360
Telugu360@Telugu360·
మైదానంలోనూ సీఎం స్పీడ్... క్రీడా పోటీల్లో ఫుట్‌బాల్ ఆడి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. #RevanthReddy
తెలుగు
28
59
942
92.4K