Journalist Ramesh@Etvofficial

293 posts

Journalist Ramesh@Etvofficial banner
Journalist Ramesh@Etvofficial

Journalist Ramesh@Etvofficial

@badarameshkumar

BADA RAMESH

Hyderabad, India Se unió Ocak 2012
725 Siguiendo158 Seguidores
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad ఏపీ కోనసీమ జిల్లా, ఇరుసుమండలో గ్యాస్‌ లీక్‌.మంటల ధాటికి పరుగులు పెట్టిన ONGC సిబ్బంది...గ్యాస్‌ వ్యాపిస్తుండటంతో భయాందోళనలో గ్రామస్తులు. అంతకంతకూ ఎగిసిపడుతున్నమంటలు....
తెలుగు
0
0
0
31
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad రీల్స్ పిచ్చితో ట్రైన్ కింద పడుకున్న యువకుడు.వైరల్ అవ్వడంతో అరెస్టు చేసిన పోలీసులు.యూపీ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో రీల్స్ మోజులో వేగంగా వస్తున్న రైలు కింద పడుకుని వీడియో చికిత్రీకరించిన అజయ్ రాజ్బర్ అనే యువకుడు రీల్ వైరల్ అవ్వడంతో యువకుడిని అరెస్ట్ పోలీసులు.
తెలుగు
0
0
0
7
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి ...
తెలుగు
0
0
0
7
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad @bandisanjay_bjp @KTRBRS ఎదురెదురుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీమంత్రి కేటీఆర్...
తెలుగు
0
0
1
25
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరైన సినీనటుడు విజయ్ దేవరకొండ..
తెలుగు
0
0
1
47
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@TTDevasthanams @HiHyderabad తిరుమలలో విశాంత్రి భవనాల పేర్లు మార్పు ప్రారంభం తిరుమలలో వసతిగృహాలకు దాతలు తమ సొంత పేర్లను పెట్టుకోరాదంటూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈవిషయంలో కఠినంగా వ్యవహరించారు...
తెలుగు
0
0
0
12
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad @TelanganaCMO #ఉస్మానియా #ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసిన #ముఖ్యమంత్రి #రేవంత్ రెడ్డి...
తెలుగు
0
0
0
11
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad #Monalisa తొలి చిత్రానికి సంతకం చేసిన మోనాలిసా. ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌’ చిత్రంలో ఆమెకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు దర్శకుడు సనోజ్‌ మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు
0
0
0
17
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ..
తెలుగు
0
0
3
319
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad @RameshVaitla Great job kiran anna👌👌👌 కాలు ఇరుక్కుపోయినా.. విపరీతమైన నొప్పి కూడా లెక్కచేయకుండా.. వృత్తిధర్మం తో లైవ్ ఇస్తున్నా చాలా గ్రేట్ అన్న ..వృత్తిలో ఎలాంటి అడ్డంకులు వచ్చిన నిలబడి ఉండాలనేది ఇదొక ఆదర్శం...
తెలుగు
0
1
2
369
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@realDonaldTrump @HiHyderabad In Konne village of Bachchannapet mandal in Telangana's Janagama district, the villagers garlanded the Trump statue and performed milk anointing on it. The youth of this village expressed their happiness after the victory of Donald Trump in the US..
English
0
0
0
30
Journalist Ramesh@Etvofficial
Journalist Ramesh@Etvofficial@badarameshkumar·
@HiHyderabad @PawanKalyan పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు..
తెలుగు
0
0
1
21