Post

N Chandrababu Naidu
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాం. ఉగాది పచ్చడి స్వీకరించి, పంచాంగ శ్రవణం ఆలకించాను. రాష్ట్రానికి అంతా మంచి జరగాలని కోరుకున్నా. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేలా నిర్వహించిన కార్యక్రమంలో అందరికీ స్వయంగా ఉగాది పురస్కారాలు అందించాను. ఆయా రంగాల్లో ప్రముఖులను గౌరవించుకున్నాం. #Ugadi2026
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
11
96
674
8.6K
Swamiji Karumanchi
Swamiji Karumanchi@swamijik1956·
@ncbn నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పరిభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా గోపాలపురం నియో దేవరపల్లి మం యర్నగూడెం గ్రామం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కుటుంబ సభ్యులు 🌹🙏
తెలుగు
0
0
1
97
L Ramesh L
L Ramesh L@LRameshL16994·
@ncbn @naralokesh MRO nandigama NTR dist collector NTR dist manipulating my land records 😭 Cbn sir help me
L Ramesh L tweet media
Filipino
0
0
0
16
Babu Chinna
Babu Chinna@chinna66471·
@Anitha_TDP ,@naralokesh, @APDeputyCMO, @PawanKalyan, @apslprb ,#ApMegaPoliceNotification2026,"ఈ రోజు ఉగాది… కొత్త ప్రారంభాల పండుగ అంటారు… కానీ ప్రతి నిరుద్యోగి గుండెల్లో మాత్రం అదే పాత బాధలు, నెరవేరని కలలు… పండగకి ఇంటికి వెళ్లాలని ఎంతో ఉంది… కానీ ‘ఏం సాధించాను?’ అనే ప్రశ్న ముందుకు వస్తే ఆ అడుగు వెనక్కి పడుతుంది… అందరూ కొత్త బట్టలు వేసుకుని నవ్వుతూ ఉంటే… ఇక్కడ మాత్రం నిశ్శబ్దమైన గదిలో పుస్తకాల మధ్య ఒంటరిగా కూర్చొని తన భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తూనే ఉంటున్నాడు… ఉద్యోగం వస్తే తన జీవితం మారుతుందని తెలుసు… కానీ ఆ ఒక్క నోటిఫికేషన్ మాత్రం రావట్లేదు… రోజూ పోరాడుతున్న ఈ కష్టం ఎవరికి కనిపించదు… తన కన్నీళ్లకు, తన రూమ్‌కి, తన చుట్టూ ఉన్న నిశ్శబ్దానికే తెలుసు అతడు ఎంతగా పోరాడుతున్నాడో… ‘ఎప్పుడొస్తావ్?’ అని ఇంట్లో వాళ్లు అడిగితే… సమాధానం లేక ‘త్వరలో వస్తా’ అని చెప్పి తన బాధని మనసులోనే దాచుకుంటాడు… జాబ్ వస్తే జీవితం మారుతుందనే ఆశతో… తన కుటుంబ పరిస్థితులు మారుతాయనే నమ్మకంతో… అతడు ప్రతిరోజూ తనని తాను త్యాగం చేస్తూ చదువుతున్నాడు… అందరికీ ఇది పండగ రోజు… కానీ అతనికి మాత్రం మరో పరీక్ష రోజు… మరో ఆశ… మరో నిరీక్షణ… నవ్వుల మధ్య దాగిన బాధే నిరుద్యోగి జీవితం..,Sir please Si notification లో సివిల్ Si ku age తెలంగాణా లో మాదిరిగా 37 వరకు ఇవ్వండి sir please 👏👏👏
తెలుగు
0
0
0
17
Chinthamanu Ravi Chandra
Chinthamanu Ravi Chandra@chinthamanu97·
@ncbn Sir, Happy Ugadi to Yourself n Yours Family n also people of AP. The New Year may bring in its fold Prosperity, Progress, Growth, Happiness n Long Life to State with development n welfare as its Two Eyes. God May Bless the State n its People in the New Year. Jai TDP
English
0
0
0
32
padala Sreenu
padala Sreenu@SreenuPadala·
@ncbn ❤️🙏 జై ❤️🙏 లోకేష్ ❤️🙏 సార్ ❤️🙏 జై ❤️🙏 తెలుగు దేశం ❤️🙏
తెలుగు
0
0
0
9
Partager