Dr.Dileep Reddy

443 posts

Dr.Dileep Reddy banner
Dr.Dileep Reddy

Dr.Dileep Reddy

@BRSDILEEP

PhD graduate from the Department of IT, OU Campus

Inscrit le Mart 2018
1.2K Abonnements1.2K Abonnés
Tweet épinglé
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
నేడు బండి భగీరథ్ తరుపున వాదిస్తున్న గంటకు 30 లక్షలు తీసుకునే నిరంజన్ రెడ్డి అనే సీనియర్ అడ్వకేట్ ను నాడు కాళేశ్వరం కేసులో KCR & హరీష్ రావు గార్లను ఇరికించాలని ప్రభుత్వం తరుపున వాదించడానికి నియమించుకుంది #congressfailstelangana #bjpfails
తెలుగు
6
186
1.4K
108.4K
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
చదివితే పట్టా PhD వస్తది కానీ తెలంగాణ ఉద్యమకారుడు అనే పట్టా మాత్రం రాదు, రెండు పట్టాలు ప్రసాదించిన నా చదువులతల్లి ఉస్మానియా యూనివర్సిటీ కి సదా రుణపడి ఉంటా తెలంగాణ మంచిని కోరుకునే ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #telanganaformatuonday
Dr.Dileep Reddy tweet media
తెలుగు
1
3
45
692
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
ఈ కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఎందుకు కావు ..? #CongressFails #bjpfails
తెలుగు
0
1
8
130
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారిని, MLA లు రాజ్ ఠాకూర్ & అనిరుద్ రెడ్డి లని, సుమోటో గా తీసుకొని అరెస్ట్ చేసి, తర్వాత బాల్క సుమన్ గారి దగ్గరకు రావాలి #CongressFails #bjpfails
తెలుగు
1
4
28
1.5K
Dr.Dileep Reddy retweeté
Prof. K.Nageshwar
Prof. K.Nageshwar@K_Nageshwar·
My recent comments relating to AP politics have been withdrawn. The JanaSena leadership has accepted the withdrawal and appealed to everyone to treat the matter as closed forthwith. The entire issue now stands closed, and there is no purpose in revisiting any of those comments.
English
501
245
2.1K
388.5K
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
చట్టాన్ని అమలు చేయవలసిన మంత్రి పోక్సో కేసులో కులం పంచాయతీలు, పెండ్లీలు చేయమని ఉచిత సలహాలు ఇచ్చి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నడు #congressfailedintelangan #KCROnceAgai #BJPFail #BRS #KTR #TelanganaPolitics #viralvideostoday #BRSParty #HarishRao #KCR
తెలుగు
0
2
30
279
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు(ఇంటరిమ్ ప్రొటెక్షన్) ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది , ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి విచారణ రేపటికి వాయిదా #congressfailedtelangana #bjpfailstelangana
తెలుగు
0
1
4
111
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
ZEE తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారి, DNA విత్ భరత్ షో లో ప్రతిరోజు డిజిటల్ ఇండియా అని ఊదరగొట్టే మోడీ , పరీక్ష ఫీజు ఆన్లైన్లో తీసుకునే ప్రభుత్వం, పరీక్ష మాత్రం ఆఫ్ లైన్ లో నిర్వహించడంవల్లనే ఈ లీక్ జరిగింది #kcr #harishrao #ktr #bjpfails
తెలుగు
0
20
135
3.8K
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
గతంలో తాను మాట్లాడిన మాటలకు తన కొడుకు విషయంలో కట్టుబడి ఉంటాడంటారా చూద్దాం, ఉండడని నా పందెం లక్ష #bjpfailstelangana #congressfailedtelangana
తెలుగు
1
6
21
167
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
కోదాడ పట్టణంలో BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌ. శ్రీ. హరీష్ రావు గారితో కలిసి హాజరయిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా. దిలీప్ రెడ్డి గారు @BRSparty @KCRBRSPresident @BRSHarish @KTRBRS @KonathamDileep
Dr.Dileep Reddy tweet media
తెలుగు
0
2
21
229
Dr.Dileep Reddy
Dr.Dileep Reddy@BRSDILEEP·
Strongly condemning the heinous attack on the MLA @KaushikReddyBRS anna and the camp office. The @TelanganaDGP should take stern action against the BJP goons involved in this incident. @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty
Harish Rao Thanneeru@BRSHarish

కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే @KaushikReddyBRS పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా? ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను @TelanganaDGP కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.

English
0
2
7
183