MassLeader_Jagan

275 posts

MassLeader_Jagan banner
MassLeader_Jagan

MassLeader_Jagan

@MYCAMEO

Fan of YS Jagan Mohan Reddy | CM of Andhra Pradesh Welfare politics | Pro-people governance Proud YSRCP supporter 💙

Inscrit le Şubat 2026
5 Abonnements2 Abonnés
…
@theAAfaan·
PG venakala edho movie shoot avthundhi em shoot oo ardham kaatle Pedha temple set la undi
Indonesia
7
4
96
116K
VizagPanda
VizagPanda@VizagPanda·
Congrats guys. The National Fisheries Development Board regional which was approved for #vizag has now been shifted to Amaravati. Remember we voted for this crap.
VizagPanda tweet media
English
50
145
735
42.7K
Vennela Kishore Reddy
Vennela Kishore Reddy@Kishoreddyk·
E Pradeep Ranganath insta chats Nijamena ? PR movies lo ammailu chala natural ga unte emo anukunna idha reason… Emaina Thappuga undha chat ? Translate please someone.
Vennela Kishore Reddy tweet mediaVennela Kishore Reddy tweet media
English
69
30
633
307.9K
MassLeader_Jagan
MassLeader_Jagan@MYCAMEO·
@paulesupaadham Meeru ela matladaro last time YCP vallu kuda ade anukunnaru, Manam cheppalem kada ? Raanapudu Enduku daily win avvadu, next time kuda Kutami ani tweets, lite teesukondi kada, let people decide. Meeku evm undi ane dhairyam kuda avvochu.
Eesti
0
0
0
9
MassLeader_Jagan
MassLeader_Jagan@MYCAMEO·
@NTRGazette Kani ala control cheyadam thappu, Negativity tagginchalante edaina ID proof mandatory cheyali account creation Apudu.
Filipino
0
0
0
112
ABD The Legend
ABD The Legend@urstrulysai07·
Telisina valla inti dagara 6th class abbài valla cousin brother thittadani hang chesukoni suicide chesukunadanta 🙏🙏 asalu 6th standard student ki how on earth telustadi hang chesukodam 🥹
Eesti
17
13
174
8.6K
MassLeader_Jagan retweeté
AVM
AVM@AvmNews7·
పాత ట్వీట్లు బయట పెట్టీ live లో పవన్ కళ్యాణ్ ను ఏకి పారేస్తున్నారు 😂😂 అప్పుడు ABN ను తిట్టిన నీకు ఇప్పుడు ABN ఎలా నచ్చుతున్నాడు నీకొక సిద్ధాంతం అనేది ఉందా పవన్ కళ్యాణ్ RK భాగోతం బట్టబయలు చేసిన తిలక్
తెలుగు
14
404
1.3K
22.9K
KOLLI DURGA VARA PRASAD
KOLLI DURGA VARA PRASAD@hopekolli_babu·
మాది అమరావతి మా అమరావతి సృష్టి కర్త చంద్రుడు Upa (indi) అలయెన్స్ లాగ మౌలిక సదుపాయాలు కడుతూ NDA లాగ రోడ్లను నిర్మాణం చేస్తుంది మా ప్రభుత్వం INDI - NDA కలగలిపిన శక్తివంతమైన ప్రభుత్వం IND"RA" NDA ⚡ “Indra” (king of gods) + NDA “INDRA NDA – Power that rules the future” 1/2
తెలుగు
10
17
116
8.8K
ShelbY
ShelbY@manishini9·
Local Mavigun again confused Asala appu Cheyaledu ani Maviguns andhru vagaru kadha raa🤣🤣
Eesti
5
63
235
6.9K
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
🇱🇸 Dear వైసీపీ @YSRCParty కార్యకర్త..🇱🇸 ✅ @abntelugutv రాధాకృష్ణ గారు అన్నమాటలో తప్పేముంది...✅ ▪️అతను.. బాబాయికి గుండెపోటు అన్నాడు.. ▪️మీరు మారు మాట్లాడకుండా నమ్మారు.. జై కొట్టారు.. ▪️అతను.. నారాసుర రక్త చరిత్ర అన్నాడు.. ▪️మళ్ళీ మారు మాట్లాడకుండా నమ్మారు.. జై కొట్టారు.. ▪️అతను.. కూతురు సునీతే చంపింది అన్నాడు.. ▪️మీరు మళ్ళీ అదే కరెక్టని నమ్మారు.. జై కొట్టారు.. ▪️అతను.. మన రాజధాని అమరావతే అన్నాడు.. ▪️మీరు మారు మాట్లాడకుండా.. జై అమరావతి అన్నారు.. ▪️అతను.. కొన్నాళ్ళకు మూడు రాజధానులు అన్నాడు.. ▪️మీరు మారు మాట్లాడకుండా.. జై మూడు రాజధానులు అన్నారు.. ▪️అతను.. ఇక విశాఖపట్నమే నా రాజధాని అన్నాడు.. ▪️మీరు అన్నీ ముసుకుని.. జై విశాఖపట్నం అన్నారు.. ▪️అతను.. ఇప్పుడు మావిగన్ అని పిచ్చి కూతలు కూశాడు.. ▪️మీరు నిస్సిగ్గుగా.. జై మావిగాన్ అని భజన మొదలెట్టారు.. ▪️అతను.. విలువలతో కూడిన రాజకీయం అన్నాడు... ▪️మీరు సంకలు గుద్దుకుంటు.. జై కుటుంబ విలువలు అన్నారు.. ▪️అతను.. నా చెల్లి అమ్ముడుపోయిన సరుకు అన్నాడు.. ▪️మీరు.. రెచ్చిపోయి ఆవిడను *జ ముండ అని తిట్టారు.. ▪️అతను.. నా తల్లి ఆస్తి కాజేయడానికి చూస్తుంది అన్నాడు.. ▪️మీరు.. అన్నీ మూసుకుని రాజశేఖర్ రెడ్డి పెళ్ళాన్ని బూతులు తిట్టారు.. ▪️అతను.. ఎన్నికలకు ముందు.. Why not 175 అన్నాడు... ▪️మీరు.. వాస్తవాలను పక్కన పెట్టి.. 175, 175 అని వెర్రెక్కిపోయారు.. ▪️అతను.. ఓడిపోయాక... EVM ల స్కాం అన్నాడు.. ▪️మీరు.. EVM లేకపోతే మా అన్న ప్రైమ్ మినిస్టర్ అని మురిసిపోయారు.. 👉 అతను.. మాట తప్పను మడమ తిప్పను అంటాడు.. 👉 ఒకే విషయం మీద.. బుద్ధి పుట్టినప్పుడల్లా మాట మారుస్తాడు.. 👉 మీరు మారు మాట్లాడకుండా.. blind గా follow అయిపోవడమే.. ➡️ అతను.. తానా అంటాడు.. ▶️ మీరు.. తందానా అనాలి.. ➡️ అతను.. పల్లవి మొదలెడతాడు.. ▶️ మీరు.. కోరస్ అందుకోవాలి.. 🚫 మీకంటూ ఒక అభిప్రాయం ఉండడానికి వీలు లేదు.. 🚫 మీకంటూ ఒక ఆలోచన ఉండడానికి వీలు లేదు.. 🚫 మీకంటూ ఒక సిద్ధాంతం ఉండడానికి వీలు లేదు.. 🚫 మీకంటూ కొన్ని విలువలు ఉండడానికి వీలు లేదు.. ⛔ మీకు బుర్ర ఉండడానికి వీలు లేదు.. ⛔ మీకు బుద్ధి ఉండడానికి వీలు లేదు.. ⛔ మీకు ఙ్ఞానం ఉండడానికి వీలు లేదు.. ⛔ మీకు సంస్కారం ఉండడానికి వీలు లేదు.. 👉👉 మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోండి.. ✅ మీరు జస్ట్.. జగన్ రెడ్డి కట్టు బానిసలు.. అంతే... ✅ జగన్ రెడ్డి.. బటన్ నొక్కితే.. డాన్స్ వేసే చిట్టీ రోబోలు.. అంతే..
Swathi Reddy tweet media
తెలుగు
38
149
591
24.2K
Chandu
Chandu@YOLO_Beliver·
నా ఇల్లు అమరావతిలోనే కట్టుకున్నాను రాజధాని అమరావతిలోని ఉంటుంది (2019 ) అని చెప్తేనే తాడికొండ నియోజకవర్గం వాళ్ళు కూడా వైసీపీని గెలిపించారు. జగన్ రెడ్డి @ysjagan నువ్వు ఎన్ని చెప్పిన, రాజధాని విషయంలో జనం నమ్మే పరిస్థితి లేదు !!
తెలుగు
13
29
131
8.5K
Telugu360
Telugu360@Telugu360·
బీసీ కోటాలో రాజ్యసభకు చింతకాయల విజయ్ ? 17 ఏళ్ల రాజకీయ ప్రయాణం… తండ్రికి తగ్గ కొడుకుగా, పసుపు సైనికుడిగా కొనసాగిన ప్రస్థానం… కష్టకాలంలో కేసులు, వేధింపులు, దాడులు ఎదుర్కొంటూ… మూడు సార్లు రాజకీయ సమీకరణాల కారణంగా నిరాశను ఎదుర్కొన్నాడు… బాబు గారి ఆశీస్సులు, లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, రాజకీయ నైపుణ్యం, బలమైన సామాజిక వర్గ మద్దతు బీసీల్లో గట్టి పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చి, చింతకాయల వారి పెద్దబ్బాయి హస్తిన కల నెరవేరబోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Telugu360 tweet mediaTelugu360 tweet media
తెలుగు
37
138
829
74.5K
Ram Rahim Robert (CBN FAMILY)
Mavigun 11 year's తర్వాత టైమ్ ట్రావెల్ చేస్తే...ఇలా ఉంటుంది..
Ram Rahim Robert (CBN FAMILY) tweet media
తెలుగు
25
74
471
27K