Post

N Chandrababu Naidu
Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport. I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch. The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today. With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
128
1.2K
3.1K
23.6K
KANUMURI SUBRAHMANYAM
KANUMURI SUBRAHMANYAM@KANUMURISU11339·
@ncbn ఈ రోజు దివ్యంగా శక్తి పథకం లో భాగంగా దివ్యంగులకు ఉచితంగా apsrtc లో ప్రయాణం, అలాగే వాళ్ళతో ఒకరికి 50% రాఇతీ ఇచ్చి, వాళ్ళ ఆర్ధిక స్థిరత్వాని, అలాగే అంగవైకుల్యం ఉన్న వాళ్లకు సమాజం లో వాళ్లకు గౌరవం పెంచే విధంగా నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెద్దలకు ధన్యవాదములు. జై tdp
KANUMURI SUBRAHMANYAM tweet media
తెలుగు
0
2
11
274
C KAMALAKARA NAIDU
C KAMALAKARA NAIDU@CKNAIDU0205·
@ncbn ఒక్కరోజు ముందే ఉగాది వచ్చింది ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఇది కదా చంద్రబాబు గారు అంటే సాగిపోని ఇలాగే పయనం ముందుకు పోదాం పోదాం ముందు ప్రజాక్షేత్రంలో ఇచ్చినటువంటి విజయానికి గుర్తుగా ఇటువంటి సేవలు జరుగుతున్నాయి అన్ని సామాజిక వర్గాల వారికి కులాలు అందుతున్నాయి జయహో దీర్ఘాయుష్మాన్ భవ
C KAMALAKARA NAIDU tweet media
తెలుగు
0
1
7
91
Dandamudi Sreehari
Dandamudi Sreehari@Sriharid09·
@ncbn ఆకలితో ఉన్న అన్నం ఎంత అవసరమో.. దివ్యాంగులకు అసరా కూడా అంతే అవసరం.. జై చందన్న నీకు వందనమన్నా..- శ్రీ 💐👌✌️🙏
తెలుగు
0
0
0
20
murthy bvr
murthy bvr@murthybvr1975·
@ncbn ఈ రోజు దివ్యంగా శక్తి పథకం లో భాగంగా దివ్యంగులకు ఉచితంగా apsrtc లో ప్రయాణం, అలాగే వాళ్ళతో ఒకరికి 50% రాఇతీ ఇచ్చి, వాళ్ళ ఆర్ధిక స్థిరత్వాని, అలాగే అంగవైకుల్యం ఉన్న వాళ్లకు సమాజం లో వాళ్లకు గౌరవం పెంచే విధంగా నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెద్దలకు ధన్యవాదములు. జై tdp
తెలుగు
0
1
5
107
Dandamudi Sreehari
Dandamudi Sreehari@Sriharid09·
@ncbn దివ్య శక్తి ..- శ్రీ 🙏
తెలుగు
0
0
2
80
Simhadri Majji
Simhadri Majji@SimhadriMa88532·
@ncbn ఉగాది శుభాకాంక్షలు💐
Simhadri Majji tweet media
తెలుగు
0
0
0
36
Jaffersaheb khaji Jaffersaheb khaji
@ncbn అడగనిది అమ్మ ఆయిన అన్నం పెట్టదు.CBN గారు అడగకనే వరాలు ఇచ్చిన దేవుడు.jai CBN sir.
తెలుగు
0
0
2
61
Kilari Vijay
Kilari Vijay@KilariVijaj2669·
@ncbn పేద ప్రజల మధ్య నారా చంద్రబాబునాయుడు గారు భోజనం చేయడం సంతోషకరమైన విషయం ఇది పేదల ప్రభుత్వం పేదలపై ప్రభుత్వానికి ఉన్న గొప్ప మనసు. జై తెలుగుదేశం
తెలుగు
0
0
1
18
Syed Abdul Khadirjilani
Syed Abdul Khadirjilani@SYEDABDUL80·
@ncbn గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగుల శక్తిని మానసిక శక్తిని పెంపొందించేలా ఉన్నది ఈ పథకం వల్ల దివ్యాంగులకు ప్రయాణ సమయంలో ఆర్థిక భారం తగ్గి ఆర్థికంగా కొంత వసూలు బాటు కలగనున్నది వీరికి ప్రయాణాలలో ఉచిత సదుపాయం కల్పించడం వల్ల దివ్యాంగులకు మరింత స్ఫూర్తి.
తెలుగు
0
0
0
7
Vaddepally Praveen 🇮🇳 🕉️
@ncbn The Divyang are very happy, genuinely. Well done Mr CM. Your son Lokesh has also been doing great job in checking quality of food being served to children. Our nation should be strong. Keep it up sir 👏
English
0
0
2
138
Arunachalareddy
Arunachalareddy@Arunachala54969·
@ncbn సార్ మీరు ఇస్తున్న ప్రతి పథకం ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా కష్టపడుతున్నారు సార్. జై సిబిఎన్ సార్
తెలుగు
0
0
1
19
amul
amul@amul1514934·
N Chandrababu Naidu@ncbn

Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport. I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch. The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today. With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.

QME
0
1
2
16
Naresh .V
Naresh .V@naresh827·

alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@ncbn సమ సమాజ అభివృద్ధి దిశలో దివ్యాంగులకు ఇచ్చే ప్రతి తోడ్పాటు అభినందనీయం ముఖ్యంగా కూడం ప్రభుత్వంలో రెట్టింపు చేసిన పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా అభినందనీయం ఇటువంటి ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించే విధంగా సమాజంలో అన్ని వర్గాల వారు అవకాశం కల్పించాలి
alluri venkatpathi tweet media
తెలుగు
0
0
0
5
Chintakayala Venkatasiva
Chintakayala Venkatasiva@ChintakayalaVe3·
@ncbn జై చంద్రబాబు జై తెలుగుదేశం జై లోకేష్
తెలుగు
1
0
2
48
Cm Ramkrishna
Cm Ramkrishna@CRamkrishn72527·
@ncbn 👍 జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
తెలుగు
0
0
4
79
Jayalskshmi Devalla
Jayalskshmi Devalla@Jayalskshm27045·
@ncbn ✌️✌️✌️✌️✌️జై లోకేష్
తెలుగు
0
0
1
15
Bagikan