alluri venkatpathi

70 posts

alluri venkatpathi

alluri venkatpathi

@alluri5545

Bergabung Haziran 2024
20 Mengikuti1 Pengikut
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@ncbn ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని అర్పించిన త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని బావి తరాలు మరింత గౌరవించే విధంగా చర్యలు చేపట్టాలి దీనిని ముందుకు తీసుకు వెళుతున్న కూటం ప్రభుత్వానికి ధన్యవాదాలు
తెలుగు
0
0
0
5
N Chandrababu Naidu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి. #StatueOfSacrifice
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
204
1.7K
4.6K
29.9K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించాను. నూతన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశాను. భోజనం బాగుందని చెప్పారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
221
1.5K
3.7K
29.9K
Telugu Desam Party
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు అదే బస్సులో పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
127
1.2K
2.4K
8.9K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@ncbn సమ సమాజ అభివృద్ధి దిశలో దివ్యాంగులకు ఇచ్చే ప్రతి తోడ్పాటు అభినందనీయం ముఖ్యంగా కూడం ప్రభుత్వంలో రెట్టింపు చేసిన పెన్షన్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా అభినందనీయం ఇటువంటి ప్రభుత్వాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించే విధంగా సమాజంలో అన్ని వర్గాల వారు అవకాశం కల్పించాలి
alluri venkatpathi tweet media
తెలుగు
0
0
0
7
N Chandrababu Naidu
Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport. I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch. The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today. With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
132
1.2K
3.1K
23.9K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@naralokesh ఉపాధి అవకాశాల ద్వారా కుటుంబ భద్రత మరియు సమాజానికి సేవలు అందించడం కూటమి ప్రభుత్వపెద్దలకు మాత్రమే చెల్లుతుంది. దీనిని ముందుకు నడిపిస్తున్న మా యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక వందనాలు
GIF
తెలుగు
0
0
1
122
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
2K
5.6K
114.6K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@JaiTDP బడుగు బలహీన వర్గల కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఇది సాధ్యం
తెలుగు
0
0
2
43
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
తెలుగుదేశం పార్టీ దళితులకి ఇచ్చే గౌరవం ఇది. జీఎంసీ బాలయోగి వంటి దళితనేతను పార్లమెంటు స్పీకర్ గా దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు ఇదిగో మరో దళిత నేత, టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మళ్ళీ ఆ గౌరవనీయ స్థానంలో కూర్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ చైయిర్ లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. @SriKrishnaLavu #LokSabha #KrishnaPrasadTenneti
తెలుగు
155
1.4K
2.9K
15K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@JaiTDP “Every scheme is designed by SCAM, but action should be taken as early as possible
English
0
0
0
2
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
జగన్ కు చెందిన మద్యం మాఫియా ముఠా వైసీపీ పాలనా కాలంలో మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసిందన్న విషయం తెలిసిందే. ఈ డబ్బునే గత ఎన్నికల్లో జగన్ తన అభ్యర్థుల ద్వారా పంచారు. ఇప్పుడు నిందితుల నుంచి రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
150
1.4K
2.6K
7.9K
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
మంగళగిరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. రూ.294.20 కోట్లతో తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. రూ.65 లక్షల నిధులతో నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభం. పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. #mangalagiri #NaraLokesh #AndhraPradesh
తెలుగు
162
1.4K
2.7K
8.6K
alluri venkatpathi me-retweet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Pleasure to meet cricketing legend Kapil Dev ji in the stadium at the WC T20 finals in Ahmedabad. Also caught up with Aditya Mittal, MD of Arcelor Mittal. Looking forward to the AMNS ground-breaking in Anakapalli soon! #INDvNZ #T20WorldCup2026final @therealkapildev @AMNSIndia
Lokesh Nara tweet media
English
198
2.2K
10.7K
109.8K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@JaiTDP గతంలో జరిగినా తప్పులు ప్రస్తుతం మన పరిపాలన యందు సరీ చేయడం లొ చాలా వెనుకబడ్డం ముందు దీనిని సరి చేయండి
తెలుగు
0
0
0
24
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
182
1.7K
3.7K
56K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@ncbn ఆడవారిని గౌరవించిన చోట అంతా మంచి జరుగుతుంది ఈ విషయాన్ని భావితరాలకు తెలియపరిచే విధంగా అందరూ కృషి చేయాలి
తెలుగు
0
0
5
58
N Chandrababu Naidu
#InternationalWomensDay అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలుచేస్తున్నది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని... ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.... కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
N Chandrababu Naidu tweet media
తెలుగు
189
1.5K
3.3K
20K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
A moment of pride for our family and for Andhra Pradesh. Hon’ble CM Shri @ncbn Garu honoured as ‘Business Reformer of the Year’ by @EconomicTimes. Few leaders have shaped India’s reform journey with such clarity, courage and consistency. This award is a tribute to his unwavering focus on reforms, speed and trust in governance.
Lokesh Nara tweet media
English
469
2.3K
7K
94.9K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@JaiTDP కఠిన చర్యలు తీసుకోలేనంత కాలం వారి ప్రవర్తన అలాగే ఉంటుంది దీనిపై మంచి నిర్ణయం తీసుకోండి
తెలుగు
0
0
0
2
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి పేరు తో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేక్ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరుతున్నాం. #FakeNewsAlert
Telugu Desam Party tweet media
తెలుగు
240
1.5K
2.7K
11.4K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@ManaTDP_app మై టిడిపి యాప్ తో పాటు i tdp మరియు పార్టీ సోషల్ మీడియా టీం లను శిక్షణ ఇచ్చి ఆక్టివేట్ చేయవలసిన అవసరం చాలా ఉంది, దీని ద్వారా ఫేక్ బ్యాచ్ ని ఎదుర్కోవడం సులభతరం అవుతుంది
తెలుగు
0
0
1
6
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
From beaches to bytes and beyond… Andhra Pradesh warmly welcomes Cognizant, Tech Tammina, Sattva, Imaginnovate, Fluentgrid, Motherson, Quarks, ACN Healthcare, and Nonrel to Visakhapatnam, India’s next global tech hub. #CognizantChoosesAP #ChooseSpeedChooseAP
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
N Chandrababu Naidu@ncbn

Andhra Pradesh is home to incredibly talented youngsters ready to take on the world. Today, I had the opportunity to discuss AP's talent with Mr S. Ravi Kumar, CEO of @Cognizant, a global leader in technology. We explored opportunities for growth in AP's emerging cities and the potential to collaborate on advanced skilling programs to nurture talent in cutting-edge fields such as AI, quantum computing, and renewable energy. #InvestInAP #WEF2025

English
270
1.7K
4.9K
95.7K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@JaiTDP ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరు ఎల్లవేళలా కూటమి పార్టీ వారికి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ వంతుగా ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది
తెలుగు
0
0
0
3
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
మంత్రి నారా లోకేష్ రాకతో డల్లాస్ డయాస్పోరా ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి. #LokeshInDallas #TeluguDiaspora #NaraLokesh
తెలుగు
276
1.6K
3.2K
19.4K
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#Dallas - you didn’t just host me, you owned the evening! I’m touched to see such unforgettable hospitality and large numbers from our #TeluguDiaspora… feels like #Amaravati has a new suburb in Texas. 😄 Grateful to each one of you for your love, support & commitment to Andhra Pradesh. Together, let’s build bridges across continents!
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
308
1.6K
4.2K
49.1K
alluri venkatpathi
alluri venkatpathi@alluri5545·
@ncbn సమాజంలో భాగమైన ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లే మీ ప్రయత్నం శతవిధాలా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం
తెలుగు
0
0
0
4
N Chandrababu Naidu
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు 7 వరాలు ప్రకటించాను. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తాం. ఆర్ధిక సబ్సిడీ పథకాన్ని SC, ST, BC, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు వర్తింపజేస్తాం. SAAP ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు తప్పని సరిగా గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తాం. బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేయిస్తాం. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ ఏర్పాటు చేస్తాం. దివ్యాంగులకు అనుకూలమైన, సౌకర్యవంతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. దివ్యాంగుల సంక్షేమానికి, అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని...ఈ నిర్ణయాల ద్వారా మరోసారి ప్రకటిస్తున్నాను.
తెలుగు
278
1.5K
3.5K
33.8K