పేటీఎం పరమేశ్వర్
8.1K posts

పేటీఎం పరమేశ్వర్
@PaytmParameswar
రాజారెడ్డి రాజ్యాంగం

తెలుగుదేశం పార్టీ మహావేడుక మహానాడు ఆరంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు చేస్తున్న కృషికి బీజేపీ, జనసేన అందిస్తున్న సహకారం ఎనలేనిది. దీపం 2.0 లో మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాల విజయవంతం కావడానికి పవన్ అన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. నేడు స్త్రీ శక్తి థీమ్‌ను ప్రశంసించిన పవన్ అన్న మద్దతుతో ప్రజా ప్రభుత్వం మహిళాశక్తిని మహాశక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తుంది. @PawanKalyan #Mahanadu2026 #SthreeShakti















TDP అకౌంట్‌లో రూ.485.81 కోట్లు పార్టీ ఆదాయం, ఖర్చులు ఇలా.. #etvdigital #mahanadu #tdp #partyfunds #tdpincome








ఇది మరీ దారుణం అయ్య…. హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ గారి ఫోటో లేదు 🤦🏻♂️🤦🏻♂️ జనసేన పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. ఇక తెలుగుదేశం జనసేనలో విలీనం చెయ్యటం ఒక్కటే మిగిలింది.


🫡 @JaiTDP














