Sridhar

4.5K posts

Sridhar banner
Sridhar

Sridhar

@SAengali

| Telangana |

Hyderabad Bergabung Şubat 2020
297 Mengikuti1.3K Pengikut
Tweet Disematkan
Sridhar
Sridhar@SAengali·
Suprabatham ki Reffer Chesindevaru?
Dr.Krishank@Krishank_BRS

Shri @TelanganaDGP garu, No idea why has it become frequent to send Police to our residence. We request again & again please do not waste the staff around Opposition party residences & instead use Police personnel to curb increasing Crime rate in Hyderabad. Im not at my residence, we had a very spiritual darshanam of Sri Venkateshwara Swamy at Tirumala this early morning suprabhatam 🙏🏽

Eesti
0
2
5
632
Sridhar
Sridhar@SAengali·
ఆంధ్ర రాజధాని బిల్లుకు తెలంగాణ లో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీ తప్ప కష్టంలో మనతో ఉన్నవారు ఎవరు వదిలి పోయిందెవరు సగటు ఆంధ్రుడు నిర్ణయించుకోవాలి.
తెలుగు
5
13
89
5K
Sridhar
Sridhar@SAengali·
దేశ చరిత్రలో మొదటి సారి ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది
తెలుగు
1
3
16
986
Sridhar
Sridhar@SAengali·
నలుగురిని సమీకరించలేని వాళ్ళు అధికార ప్రతినిధులు. పెద్ద పెద్ద నాయకులు. అందుకే బాస్ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచిండు
తెలుగు
0
6
31
2.1K
Sridhar
Sridhar@SAengali·
ఆంధ్రప్రదేశ్ తెదేపా కార్యకర్తలకు,నాయకులకు గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు @ncbn @naralokesh
తెలుగు
0
4
15
351
Sridhar
Sridhar@SAengali·
శ్రీ రామ నవమి సందర్భంగా, ఆమనగల్లు పట్టణంలో స్థానిక మార్కండేయ దేవాలయంలో జరిగిన సీతరాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. #శ్రీరామనవమి
Sridhar tweet mediaSridhar tweet mediaSridhar tweet media
తెలుగు
0
0
1
83
Sridhar
Sridhar@SAengali·
మిత్రులకు, శ్రేయోభిలాషులకుశ్రీ రామ నవమి శుభాకాంక్షలు
Sridhar tweet mediaSridhar tweet media
తెలుగు
0
1
1
74
Sridhar
Sridhar@SAengali·
జీవన్ రెడ్డిగారి విషయంలో కాంగ్రెస్ విధానం తప్పు నాటి కరీంనగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ మీద పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్ వాదిగా ముందు వరుసలో ఉన్న నాయకుడు ఆయన, వారికి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా విచారకరం.
తెలుగు
0
0
4
119
Sridhar
Sridhar@SAengali·
తెలంగాణ కు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమే అవుతుంది కదా…
తెలుగు
1
0
1
157
Sridhar
Sridhar@SAengali·
State ఎట్లాంటి పరిస్థితి నుండి బయటికొచ్చింది, ప్రజలు అంత Mandate ఎందుకిచ్చారు ఎట్లాంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ప్రజలు ఎట్లా చూశారు, ఇప్పుడు state కి కావాల్సిందేంటి, దాంట్లో మనం చేయాల్సిన పనులేంటి ఇవన్ని వదిలేసి బాధ్యత కల్గిన ఎంపీ డ్రగ్స్ పార్టీలకు వెళ్తాడా?
తెలుగు
0
0
3
73
Sridhar
Sridhar@SAengali·
తెలంగాణ కవి నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఆనందకరమైన విషయం మరియు గర్వకారణం.తెలంగాణ అక్షర అస్తిత్వానికి ఈ అవార్డు గొప్ప గుర్తింపు వారికి నా హార్దిక శుభాకాంక్షలు.
తెలుగు
0
1
2
81
Sridhar
Sridhar@SAengali·
మెరిట్ మీద కాకుండా నాయకుల కొడుకులని,లేకపోతే బంధువులని, టికెట్ ఇవ్వకపోతే లీడర్ ఏమనుకుంటాడో అని మొహమాటానికి టికెట్లు ఇస్తే పుట్టా లాంటి వాళ్ళే పుడతారు
తెలుగు
0
0
5
103
Sridhar
Sridhar@SAengali·
నాకు ఇంకో దర్శకుడితో ఇంకో రకమైన అనుభవం ఒకసారి కాల్ లో చెప్పాను అనుకుంటా మీకు
Vennela Kishore Reddy@Kishoreddyk

నేను ఎం చేశారా ? దర్శకుడు హరీశ్ శంకర్ అనే వ్యక్తి నన్ను ఎందుకు బ్లాక్ చేసాడో ? అతన్ని నేను ఏమీ అనలేదు కదా అని చాలా మందికి ఇదే సందేహం కలుగుతుంది… ఆయన ఎందుకు బ్లాక్ చేస్తాడో వాస్తవం చెప్తా… 2018 నవంబర్ దివాళీకి మూడు రోజుల ముందు టీటీడీ దేవస్థానం బంజారాహిల్స్ లోటస్ పాండ్. నేను ఆఫీస్ కి వెళ్ళే మార్గం లో ఎన్టీవీ ఆఫీస్ ముందర బంజారాహిల్స్ , లోటస్ పాండ్ టీటీడీ దేవస్థానం గుడి. అయన దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాడు. నాకు కనిపించడు. అప్పటికే తమిళ్ లో హిట్ అయిన జిగర్తాండ సినిమా రీమేక్ చెయ్యబోతున్నాడు వార్త. సందర్భంలో నమస్తే సార్. నా పేరు ఇది నేను ఇక్కడ ఉంటాను, మీ సినిమాలు బాగుంటాయి. అని పరిచయం చేసుకున్న. ఓకే అమ్మ, నైస్ అమ్మ అని బదులు ఇచ్చాడు. దొరికిందే సందర్భం అని అడిగేసా నేను మిమల్ని ఏమీ అనలేదు. నన్ను ఎందుకు బ్లాక్ చేశారు సార్ ? అని అడిగా. ఆయన చెప్పిన సమాధానం నీ ఐడియాలజీ నాది కాదు బ్రదర్ అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అన్న. నీ సిద్ధాంతం నాది కాదు తమ్ముడు అని బదులు ఇచ్చాడు. నాకు ఎం ఉంటాయి సార్ పట్టుమని 140 మంది ఫాలోవర్స్ లేరు అని చెప్పా. ఒక మాట అడిగాడు నువ్వు నమ్మే పార్టీ ఏంటి అని అడిగాడు నాకు కాంగ్రెస్ ఇష్టం సార్ అని చెప్పా. అంతే సింపుల్ అని చెప్పి వెళ్ళిపోయాడు… అప్పుడు అనుకున్న ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు కూడా ఉంటారా సమాజంలో అని🤮 సిని ప్రేక్షకులలో కూడా సిద్ధాంతం వెతుకునే మనుషులు. సమాజం కోసం సినిమా తీస్తారా అని నవ్వుకుని వదిలేసా…

తెలుగు
1
0
3
1.3K
Sridhar me-retweet
Kavitha Kalvakuntla
Kavitha Kalvakuntla@RaoKavitha·
Blessed to have the darshan of Sri Venkateswara Swamy at Tirumala. Prayed for the happiness, peace, and prosperity of the people of Telangana and Andhra Pradesh. Om Namo Venkatesaya 🙏
English
8
72
609
18.4K
Sridhar
Sridhar@SAengali·
ఆమనగల్ పట్టణంలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు పరీక్ష రాయడానికి అవసరమైన వస్తువులను అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు
Sridhar tweet mediaSridhar tweet mediaSridhar tweet media
తెలుగు
0
1
3
78