
𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞
10.9K posts

𝐋𝐚𝐮𝐠𝐡𝐄𝐧𝐠𝐢𝐧𝐞
@thereddiboi
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన!! DHFM❤️ || YSJAGAN


Unexpected asalu ah roju.. Literally khan's andarni Dominate chesi padesadu 🙏

@Laxmi_Priyaaa Gf untene kadha pampataniki


ఇప్పుడు దీని గురించి @YSRCParty @saiholicc ఏం సమాధానం చెప్తారు?? మేము చేసిన సాయంతోనే "సాయి కార్తీక్ సిటీ సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్" నిర్మాణం చేసి చివరకు మాకే వెన్నుపోటు పొడిచాడు... ఇప్పుడు సహాయం చేసిన చేతులనే నరకాలని చూస్తున్నాడు వాస్తవానికి సాయి కార్తీక్ సిటీ సెంటర్ కాంప్లెక్స్ నిర్మాణంలో రావి మురళి పెట్టుబడి ఒక కోటి 50 లక్షలు మాత్రమే... అదనంగా మూడు కోట్ల 50 లక్షలు మేము కాంప్లెక్స్ నిర్మాణానికి సహాయంగా అందించాం... ఇంతే కాకుండా బ్యాంకు లోన్ రావడానికి మేము చేసిన సహాయంతోనే ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాడు కానీ ఇప్పుడు మా మీదే బురద చల్లి, మేము ఇచ్చిన డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తూ...ఈ వివాదం పార్టీలతో సంబంధం లేకపోయినా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి పైనా, పార్టీ పైనా తప్పుడు ఆరోపణలు చేసి సాయం చేసిన మమ్మల్ని బజారుకులాగాడు... సాయి కార్తీక్ సిటీ సెంటర్ బాధితులు #andhrapradesh #ysrcp

Ongole 4k....

తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే.. ఒక రాష్ట్రం కులం దాటాలి మరొక రాష్ట్రం ప్రాంతీయత దాటాలి వ్యవస్థ బలహీనపడితే కులం, ప్రాంతీయత ముందుకొస్తుంది.. 21 సీట్లతో మేం రాజీపడలేదు.. ఏపీ కోసం మేం త్యాగం చేశాం- @PawanKalyan

@MPRAVEENREDDY13 Jagan ni chustaru ante vote vestarani kadu Jagan lo unna archaka vyaktini matrame chustaru



Dear @ysjagan , 53 ఏళ్ల వయసులో “నేను Gen-Z” అంటావ్… 😂 “నేను Cockroach” అంటావ్… ఈ self-goals ఏంటన్నా!? Opposition Parties కంటే ఎక్కువ damage నువ్వే చేసుకుంటున్నావు. Please change the script writer. For the uninitiated: Both “Gen Z” and “Cockroach” are self descriptions used by Jagan himself. 😄





