Post

N Chandrababu Naidu
తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిత్వం రామ్మూర్తి నాయుడు సొంతం. భౌతికంగా మాకు దూరమైనా... మా మనసుల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా ఎప్పటికి ఉంటాడు.
N Chandrababu Naidu tweet media
తెలుగు
35
266
3.4K
98.7K
HitmanX
HitmanX@PavanB1023·
@ncbn సొంత మనుషుల జ్ఞాపకాలు ముఖ్యం కానీ, మీకు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు. ఈ పాత ఫోటోలు, నివాళులతో కాలక్షేపం చేయకుండా, కాస్త మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ఆగిపోయిన పనుల గురించి కూడా పట్టించుకోండి.
HitmanX tweet media
తెలుగు
1
1
15
3.7K
bhargavB (Official Account)
@ncbn @Iloveindia_007 మంచి కుటుంబం మంచి అన్నదమ్ములు ను ఇచ్చింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ప్రస్తుత సిఎం చంద్రబాబు గారి తమ్ముడి గారికి జయంతి సందర్బంగా అయనకు నా నిజమైన నివాళి.
తెలుగు
0
0
4
5.1K
Vijay Mallela
Vijay Mallela@MallelaVijji·
@ncbn athanu pranalatho unnappudu dhekaledhu gaani poyaka tweets balamgaa peduthaavu cheebeen gaaru first drugs theesukunna Mp ni em chesaaro janalaku cheppandi cheep minister gaaru
हिन्दी
0
0
15
2.9K
Reddys
Reddys@BhargavReddyKB·
@ncbn నీ తమ్ముడు ప్రాణాలతో ఉన్నప్పుడు మీ ఇంటి లోపలకి అయిన రాణించవ చంద్రం సార్.
తెలుగు
0
0
8
1.3K
Satynryan
Satynryan@satyam_bhogi·
@ncbn కీ. రామమూర్తినాయుడుగారికి చంద్రబాబు మీలా పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవటం ఆయన పార్టీ ఆస్తులు లాక్కోవడం, SEC కు ప్యాకేజ్ లిచ్చి Rigging చేసి ప్రజాద్రోహం చేసి అధికారంలోకి రావడం లాంటి కుట్రలు, నీతిబాహ్యమైన పనులు రామమూర్తినాయుడు గారికి రావు!
తెలుగు
0
0
0
833
Saddam Shadow
Saddam Shadow@SaddamSilence·
@ncbn Fast time family person gurinchi tweet cheshaaru
English
0
0
0
852
Manchuri Anji
Manchuri Anji@AnjiManchuri·
@ncbn Om Santhi ,,అన్న దమ్ముల బంధం వెడదేయలేనిది గ్రేట్ సార్
తెలుగు
0
0
1
2.8K
BetMGM 🦁
BetMGM 🦁@BetMGM·
Pick which twin will win! You could score a share of $2 million in Bonus Bets.
English
273
163
3.4K
43.4M
Om Prakash
Om Prakash@OmPrakash134705·
@ncbn इस देश की बर्बादी में एक सबसे बड़ा हाथ आपका भी है और इसके लिए इस देश की सबसे बड़ी आबादी ओबीसी एससी एसटी समाज आपको कभी माफ नहीं करेगा 😢, बीजेपी सरकार हाय हाय, चन्द्र बाबू नायडू मुर्दाबाद ! इंकलाब जिंदाबाद !
हिन्दी
0
0
1
957
padala Sreenu
padala Sreenu@SreenuPadala·
@ncbn ❤️🙏 జై ❤️🙏 లోకేష్ ❤️🙏 సార్ ❤️🙏 జై ❤️🙏 తెలుగు దేశం ❤️🙏
తెలుగు
0
0
0
1.5K
共有